భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
UP Encounter: ముఖ్తార్ అన్సారీ షార్ప్ షూటర్ పంకజ్ యాదవ్ ఎన్‌కౌంటర్‌లో మృతి
మథురలో మాఫియా ముఖ్తార్ అన్సారీకి చెందిన షార్ప్ షూటర్ పంకజ్ యాదవ్ బుధవారం ఉదయం UP STF జరిపిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.
Rahulgandhi:ఒలింపిక్ ఫైనల్స్‌లోకి వినేష్ ఫోగట్ ఎంట్రీ.. రాహుల్ గాంధీ అభినందన
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ చరిత్ర సృష్టించింది.
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు చంద్రబాబు చర్చలు
ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబ్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చలు జరుపుతున్నారు.
Bathroom Photo App: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్..ఇక నుండి మరుగుదొడ్ల ఫొటోలు అప్‌లోడ్ చేయాల్సిన పని లేదు
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద బాత్రూమ్ ఫోటో యాప్‌కు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారికంగా ముగింపు పలికింది.
LK Advani: క్షీణించిన ఎల్‌కే అద్వానీ ఆరోగ్యం.. ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చేరిక
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, భారత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఈ ఉదయం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు.
All Party Meeting: బంగ్లాదేశ్ పరిణామాలపై కేంద్రం అఖిలపక్ష సమావేశం.. హాజరుకానున్న విదేశాంగ మంత్రి
బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి తర్వాత శరవేగంగా మారుతున్న పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం మంగళవారం అన్ని రాజకీయ పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారు.
#Newbytesexplainer: డార్క్ టూరిజం అంటే ఏమిటి?.. వాయనాడ్ కొండచరియలు విరిగిపడటం కేసుకు సంబంధం ఏమిటి?
కేరళ రాష్ట్రం వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి ఎనిమిదో రోజు కూడా శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ టీమ్‌లు గాలిస్తున్నాయి.
Arvind kejriwal: ఢిల్లీ హైకోర్టులో నుంచి అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సోమవారం ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది.
Chandrababu Naidu: అక్టోబర్ 2న ఏపీ విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
జిల్లా కలెక్టర్లు మానవతా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు వినూత్న రీతిలో పని చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
#Newsbytesexplainer: వక్ఫ్ బోర్డు అంటే ఏమిటి? భారత ప్రభుత్వం దాని అధికారాలను ఎందుకు అరికట్టాలనుకుంటోంది?
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో భారీ సవరణలు చేయనుంది. ఈ సమావేశాల్లోనే పార్లమెంట్‌లో సవరణ బిల్లును తీసుకురావాలని ఆలోచిస్తున్నారు.
Supreme Court:"కోచింగ్ సెంటర్లు డెత్ ఛాంబర్లుగా మారాయి": ఢిల్లీ విషాదంపై సుప్రీంకోర్టు
కోచింగ్ సెంటర్లలో భద్రతా నిబంధనలకు సంబంధించిన సమస్యను సుప్రీంకోర్టు స్వయంచాలకంగా స్వీకరించింది.
Bihar: కదులుతున్న రైలుపై రాళ్లు విసిరిన యువకుడు.. పగిలిన ప్రయాణికుడి ముక్కు
కదులుతున్న రైలుపై యువకుడు రాళ్లు రువ్విన ఘటన బిహార్ లో చోటు చేసుకుంది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడికి గాయాలయ్యాయి.
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ నిరాశే.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్ళీ నిరాశే ఎదురైంది.
Alderman: ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్.. 'ఎల్‌జీ ఎంసీడీలో ఆల్డర్‌మ్యాన్‌ను నియమించవచ్చు
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లో 10 మంది 'అల్డర్‌మెన్'లను నామినేట్ చేస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.
Karnataka: చిన్నారిపై దారుణం.. 3 రోజులు బంధించి.. కొట్టారు
కర్ణాటకలోని రాయచూరు రామకృష్ణ ఆశ్రమంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది.పెన్ను దొంగిలించినందుకు ఆశ్రమంలోని గురూజీ ఓ బాలుడిని నిర్దాక్షిణ్యంగా కొట్టి మూడు రోజుల పాటు చీకటి గదిలో బంధించాడు.
అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. కేసు వివరాలు ఇవే!
ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యలో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది .
Fire Accident: విశాఖ ఎక్స్ ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. మూడు బోగీలు దగ్ధం
విశాఖపట్టణం రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ పట్నం రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో పెను విషాదం.. తొమ్మిది మంది చిన్నారులు మృతి
మధ్యప్రదేశ్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఓ గోడ కూలీ తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందారు.
Road Accident: యూపీలో ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 25 మంది గాయపడ్డారు.
Bihar : సీఎం కార్యాలయలానికి బాంబ్ బెదిరింపు.. కేసు నమోదు
బిహార్ సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపుతోంది.
Delhi: నన్ను క్షమించండి అంటూ ఆత్మహత్య చేసుకున్న సివిల్ విద్యార్థిని
దిల్లీ కోచింగ్ సెంటర్‌లో వరదల కారణంగా ముగ్గురు సివిల్ విద్యార్థులు మృతి చెందిన ఘటన దేశాన్ని కలిచివేసింది.
Wayanad tragedy: వయనాడ్ విషాదానికి గోహత్యలే కారణం.. బీజేపీ నేత సంచలన ఆరోపణ
కేరళలోని వయనాడ్ కొండచరియలు విరిగిన ఘటన యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. ఇప్పటికే ఈఘటనలో 360 మందికి పైగా ప్రజలు ప్రాణాలను కోల్పోయారు.
2024 నాటికి చెన్నైలో 7శాతం భూమి మునిగిపోతుంది.. నివేదికిచ్చిన సీఎస్‌టీఈపీ
తమిళనాడు రాజధాని చెన్నై సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉంది.
Wayanad Landslides: వాయనాడ్ జలవిలయం.. 344కి చేరిన మృతుల సంఖ్య
కేరళ రాష్ట్రం వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 344కి చేరుకుంది.
Bapatla : సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు.. డీజీపీ ప్రశంసలు
బీచ్‌లో ఈత సరదా ఓ వ్యక్తి ప్రాణాల మీదకి వచ్చింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు.
BSF : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం బీఎస్ఎఫ్ చీఫ్, డిప్యూటీ చీఫ్ తొలగింపు
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Job Calendar 2024 : గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.
Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీని వెంబడించి అరెస్టు చేసిన పోలీసులు
వైసీసీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు వెంబడించి అరెస్టు చేశారు.
IAS coaching deaths: సివిల్ విద్యార్థులు మృతి.. కతురియా చేసిన నేరమేమిటి?
జూలై 27న దిల్లీలో రావుస్ కోచింగ్ బేస్ మెంట్‌లోకి నీరు చేరి ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్
కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్ తగిలింది. స్థలాల అక్రమ పంపిణీలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది.
NEET UG Leak : పేపర్ లీక్ కేసులో సీబీఐ తొలి ఛార్జ్‌షీట్.. 13మంది నిందితులపై అభియోగాలు
అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2024 అంశం ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోంది.
నంద్యాల జిల్లాలో కూలిన మిద్దె.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
Rahul Gandhi: నాపై ఈడీ దాడులు జరగొచ్చు.. చాయ్ బిస్కెట్లతో సిద్ధంగా ఉంటా
తనపై ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Bela Trivedi: ఎస్సీ వర్గీకరణను జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించడానికి కారణమిదే
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సుప్రీంకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కోటాలో సబ్ కోటా ఉండడం తప్పెమీ కాదని స్పష్టం చేసింది.
Parliament: 'బయట పేపరు లీకులు, లోపల వాటర్ లీకులు'.. నీటి లీకేజీపై కాంగ్రెస్ విమర్శలు
కేంద్రంలోని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా గతేడాది పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభించారు.
CM Revanth Reddy : తెలంగాణలోనే ఎస్సీ వర్గీకరణను మొదటగా అమలు చేస్తాం
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు.
Supreme Court: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు పచ్చజెండా ఊపింది.
కేరళ డిజాస్టర్.. 256 కి చేరిన మృతి మృతుల సంఖ్య.. 200 మందికి పైగా గల్లంతు
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య 256కి చేరుకుంది.
Gas Cylinder Price: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. నేటి నుంచి అమల్లోకి!
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు బిగ్ షాక్ తగిలింది. తాజాగా చమురు సంస్థలు గ్యాస్ ధరలు పెంచాలని నిర్ణయించాయి.
CM Revanth Reddy: ముచ్చెర్లను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతాం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ శివార్లలోని ముచ్చెర్లను భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నాడు.