భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Madya Pradesh : పోర్న్ చూసి చెల్లెలుపై అత్యాచారం.. అపై తల్లితో కలిసి హత్య
ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూసి చెల్లిపై అత్యాచారానికి పాల్పడి, అపై ఆ చిన్నారిని తల్లితో కలిసి బాలుడు హతమార్చిన ఘటన సంచలనం రేపుతోంది.
Delhi: విద్యార్థుల మృతితో దిల్లీలోని కోచింగ్ సెంటర్లపై దాడులు
దిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని కోచింగ్ సెంటర్ లోకి నీరు వచ్చి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది.
New Governors : తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణకు ఆయనే?
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు ఎంపిక చేసినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు పేర్కొన్నాయి.
Delhi: దిల్లీలో నీటి మునిగిన కోచింగ్ సెంటర్.. ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి
దేశ రాజధాని దిల్లీ నగరంలో పెను విషాదం చోటు చేసుకుంది.
Dog Meat : బెంగళూరు హోటళ్లలో కుక్క మాంసం..? 90 డబ్బాలు పట్టివేత!
హోటళ్లు, రెస్టారెంట్లలో చికెన్, మటన్ పేరుతో కుక్క మంసాన్ని వండటంతో నాన్ వెజ్ ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు.
Tirupati: లా విద్యార్థిపై అత్యాచారం.. కీచక దంపతులు అరెస్టు
తిరుపతిలో లా విద్యార్థిని అత్యాచారం చేసి, బ్లాక్ మెయిల్ చేసిన కీచక దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.
బెంగళూరు హాస్టల్‌లో మహిళ హత్య.. మధ్యప్రదేశ్‌లో నిందితుడు అరెస్టు
బెంగళూరులోని ఓ హాస్టల్‌లో 24 ఏళ్ల మహిళను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సిరీయస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడిని మధ్యప్రదేశ్‌లో ఇవాళ అరెస్టు చేశారు.
NITI Aayog: కొనసాగుతున్న నీతి ఆయోగ్ సమావేశం.. నీతీష్-సోరెన్ డుమ్మా
నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది.
జమ్ముకాశ్మీర్‌లోని కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఒక సైనికుడు మృతి
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో ఎన్ కౌంటర్ జరిగింది. భారత సైన్యం, పాక్ సైన్యం మధ్య జరిగిన ఈ భీకరపోరులో ఓ సైనికుడు వీరమరణం పొందాడు.
NEET UG 2024 Topper List: టాపర్స్ పేరు, AIR, స్కోర్‌లను ఇక్కడ తనిఖీ చేయండి
NEET UG 2024 మెరిట్ జాబితా ఎట్టకేలకు విడుదలైంది. మొత్తం 17 మంది టాపర్‌లను ప్రకటించారు.
Pathankot: పఠాన్‌కోట్‌లో అనుమానాస్పద వ్యక్తులు..జమ్ముకశ్మీర్‌లో పోలీసులు అలెర్ట్
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లు వార్తల నేపథ్యంలో, జమ్ముకశ్మీర్‌లో భారత సైన్యం హై అలర్ట్ ప్రకటించింది. అన్ని సైనిక పాఠశాలలను మూసివేసింది.
NITI Aayog meeting: నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్న మమతా, హేమంత్ సోరెన్
విపక్షాల ఐక్యతలో మరోసారి చీలిక వచ్చింది. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తాను పాల్గొంటానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
Maharastra: జైలు నుంచి విడుదలైన గ్యాంగ్‌స్టర్.. వెంటనే మళ్లీ అరెస్ట్..
మహారాష్ట్రలోని నాసిక్‌లో జైలు నుంచి బయటకు వచ్చిన ఓ గ్యాంగ్‌స్టర్ తన మద్దతుదారులతో కలిసి వీధిలో సంబరాలు చేసుకుంటుంటే.. పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు.
Shinkun La Tunnel: ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన షింకున్ లా టన్నెల్ .. దాని ప్రాముఖ్యత ఏమిటి?
కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు లడఖ్‌లోని వార్ మెమోరియల్ వద్దకు చేరుకుని షింకున్ లా టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు.
weather alerts: వాతావరణ శాఖ జారీ చేసే రెడ్,ఆరెంజ్,ఎల్లో అలర్ట్స్ హెచ్చరికల అర్థం ఏమిటి.. అవి ఎప్పుడు జారీ చేస్తారు?
మనం తరచుగా వాతావరణానికి సంబంధించిన ఏదైనా వార్తలను చూసినప్పుడు, చదివినప్పుడు లేదా విన్నప్పుడు, వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికల గురించి మనం వింటూ ఉంటాము.
PM Modi: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా పాకిస్థాన్‌కు నరేంద్ర మోదీ వార్నింగ్
కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం సందర్భంగా లడఖ్‌లోని ద్రాస్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించిన అనంతరం తన ప్రసంగంలో పాకిస్థాన్‌ను హెచ్చరించారు.
Araku Coffee:పారిస్‌లో ఘుమఘుమలాడుతున్నఅరకు కాఫీ.. త్వరలో మరో అరకు కాఫీ అవుట్‌లెట్
భారతదేశంలో 12 రాష్ట్రాలు కాఫీని పండిస్తుంటే,అందులో దక్షిణ భారతదేశమైన కర్ణాటక, తమిళనాడు, కేరళ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే అధికంగా కాఫీని ఉత్పత్తి చేస్తోంది.
Uttarakhand: మీరు ఉత్తరాఖండ్ కి వెళుతున్నారా..? ముందుగా ఈ కొత్త నియమాన్ని తెలుసుకోండి.. లేకపోతే మీకు దేవభూమిలో ప్రవేశించనివ్వరు !
దేవభూమి ఉత్తరాఖండ్ ప్రకృతి అందాలను చూసేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు వస్తుంటారు.
Kargil Vijay Diwas: కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించిన మోదీ.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగానికి శంకుస్థాపన
25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జులై 26న ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్‌ను సందర్శించి విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేసిన ధైర్యవంతులకు నివాళులర్పించారు.
Prabhat Jha: బీజేపీ నేత ప్రభాత్ ఝా కన్నుమూత
బీజేపీ నేత ప్రభాత్ ఝా కన్నుమూశారు. 67 సంవత్సరాల వయస్సులో, అయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
Arvind Kejriwal: కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆందోళన.. జూలై 30న ఇండియా బ్లాక్ ర్యాలీ
తీహార్ జైలులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించిందనే అంశంపై జూలై 30న ఇండియా బ్లాక్ జంతర్ మంతర్ వద్ద ర్యాలీ నిర్వహించనుంది.
Neet UG: NEET-UG సవరించిన ఫలితాల మార్క్‌షీట్ విడుదల చేసిన NTA.. ఇక్కడ తనిఖీ చేయండి
సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం నేషనల్ ఎంట్రన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET)-UG సవరించిన ఫలితాల మార్క్ షీట్‌ను విడుదల చేసింది.
Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మార్పు : కొత్త పేర్లు ఇవే
రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్, అశోకా హాల్ పేర్లు ఇప్పుడు మారాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లోని ఈ రెండు ముఖ్యమైన హాళ్లను 'దర్బార్ హాల్', 'అశోక హాల్' పేర్లను 'గణతంత్ర మండపం', 'అశోక మండపం'గా మార్చారు.
UPSC: బయోమెట్రిక్ ప్రమాణీకరణ, AI-ఆధారిత నిఘా: పరీక్షా విధానాన్ని అప్‌గ్రేడ్ చేయనున్న UPSC
IAS పూజా ఖేద్కర్,నేషనల్ ఎంట్రన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET) వివాదం మధ్య యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తన పరీక్షా విధానంలో పెద్ద మార్పు చేయబోతోంది.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే.. సీబీఐ కేసులో ఆగస్టు 8 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది.
Telagana Budget:అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క..ఏ రంగానికి ఎన్ని కోట్లు అంటే ?
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2024-25 రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
Kangana Ranaut: కంగనా రనౌత్ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎందుకు డిమాండ్ చేశారు?
బాలీవుడ్ నటి, హిమాచల్‌లోని మండి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సభ్యత్వంపై హిమాచల్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Karnataka MUDA 'scam': రాత్రంతా అసెంబ్లీలో పడుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎక్కడో తెలుసా?
కర్ణాటకలో మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో భూ కుంభకోణం ఆరోపణలు రాజకీయాలను వేడెక్కించాయి.
Neet Row: '120 మంది విద్యార్థులు, రూ. 20 లక్షల పోస్ట్‌డేటెడ్ చెక్కులు.. Neet పేపర్ లీక్ కుట్ర బట్టబయలు
నేషనల్ ఎంట్రన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET)-UG 2024 పేపర్ లీక్‌కు సంబంధించి ప్రతిరోజూ కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి.
Chandrababu: మద్యం పాలసీలో కుంభకోణం.. జగన్ పై సీఐడీ విచారణకు ఆదేశించిన చంద్రబాబు
గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన మద్యం పాలసీలో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ)తో విచారణకు ఆదేశించారు.
Telangana Budget: నేడు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్.. సంక్షేమం,ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యత లభించే అవకాశం
తెలంగాణ అసెంబ్లీ లో నేడు (గురువారం)ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో 2024-25 సంక్షేమం, విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉంది.
Delhi: స్పైడర్ మ్యాన్‌ను అరెస్టు చేసిన పోలీసులు
ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘించినందుకు స్పైడర్ మ్యాన్ వేషంలో ఉన్నవ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Mumbai's FIRST underground metro: ముంబైలో ప్రారంభమైన మొదటి భూగర్భ మెట్రో.. దాని ప్రత్యేకత ఏమిటి, సౌకర్యాలు
ముంబై వాసుల ఏళ్ల నిరీక్షణకు నేటితో తెరపడింది. ముంబైలో తొలి అండర్‌గ్రౌండ్ మెట్రో సర్వీసు నేటి నుంచి ప్రారంభమైంది. దీనికి ఆక్వా లైన్ అని పేరు పెట్టారు.
Bangalore: బెంగళూరులో దారుణం.. హాస్టల్‌లోకి వెళ్లి మహిళ గొంతు కొసిన నిందితుడు
బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ లోకి చొరబడి ఓ నిందితుడు మహిళ గొంతు కొసి చంపిన ఘటన కలకలం రేపుతోంది.
YSRCP: వైఎస్సార్‌సీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి మరో షాక్ తగిలింది. గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్యెల్యే కిలారి రోశయ్య రాజీనామా చేశారు.
Dhruv Rathi: బీజేపీ నేత ఫిర్యాదుపై యూట్యూబర్ ధ్రువ్ రాఠికి నోటీసులు జారీ
ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీపై ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది.
Smita Sabharwal: వికలాంగుల కోటా పోస్టుపై ఐఏఎస్ సబర్వాల్‌పై పోలీసులకు ఫిర్యాదు
ఆల్ ఇండియా ఇండియన్ సర్వీసెస్ (ఏఐఎస్)లో వికలాంగుల కోటాపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు నమోదైంది.
Budget: బడ్జెట్‌పై విపక్షాల ఆగ్రహం.. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన నలుగురు సీఎంలు
సార్వత్రిక బడ్జెట్‌లో బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన 'ఇండియా కూటమి'లోని భాగస్వామ్య పార్టీలు నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.
Pooja khedkar: ముస్సోరీలోని అడ్మినిస్ట్రేటివ్ అకాడమీకి చేరుకొని ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్
మహారాష్ట్రలో నకిలీ పత్రాల ద్వారా ఉద్యోగాన్ని దుర్వినియోగం చేసి ఉద్యోగం సంపాదించిన కేసులో చిక్కుకున్న ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ అదృశ్యమయ్యారు.