భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Archaeological panel: భోజ్‌శాల కాంప్లెక్స్‌పై నివేదిక దాని ఆలయ ఆనవాళ్లను సూచిస్తుంది 

వివాదాస్పద భోజ్‌షాలా-కమల్ మౌలా మసీదు సముదాయంపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సోమవారం మధ్యప్రదేశ్ హైకోర్టుకు శాస్త్రీయ సర్వే నివేదికను సమర్పించింది.

15 Jul 2024

పోలీస్

Drugs case: రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..200 గ్రాముల కొకైన్ స్వాధీనం

నటి రకుల్ ప్రీత్ సింగ్ నిర్మాత మరియు నటుడు జాకీ భగ్నానితో వివాహం గురించి చివరిగా వార్తల్లో నిలిచింది.

Modiji not enemy: అనంత్-రాధిక పెళ్లిలో ప్రధానిని కలిసిన శంకరాచార్య

ముంబైలోని అనంత్ అంబానీ , రాధికా మర్చంట్‌లకు శనివారం జరిగిన "శుభ ఆశీర్వాదం" కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జ్యోతిర్మఠం , ద్వారకా పీఠానికి చెందిన శంకరాచార్యులను ఆశీర్వదించారు.

Chandrababu : సహజ వనరుల దోపిడీకి గత సర్కార్ పాల్పడిందన్న చంద్రబాబు.. ఇవాళ శ్వేతపత్రం విడుదల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లుగా సహజ వనరుల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.

15 Jul 2024

బడ్జెట్

Budget 2024: బడ్జెట్‌ పై సమగ్ర సమాచారం..వాస్తవాలు , ముఖ్యంశాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం వరుసగా మూడవసారి మొదటి బడ్జెట్‌ను సమర్పించనున్నారు.

Fake Emails: ప్రభుత్వ శాఖల నుండి వచ్చే నకిలీ ఇమెయిల్‌ల పట్ల జాగ్రత్త..మోసానికి గురయ్యే అవకాశం

సైబర్ మోసాల ప్రమాదం గురించి హోం మంత్రిత్వ శాఖలోని సైబర్ నేరం యూనిట్ ప్రజలను హెచ్చరించింది.

Audi seized: పూజా ఖేద్కర్ ప్రైవేట్ లగ్జరీ కారు జప్తు..పూణే పోలీసుల చర్యలు ,లోతుగా విచారణ

సివిల్స్ సాధించటానికి OBC , PwBD కోటా నుండి ప్రయోజనాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలను పూజ ఖేద్కర్ ఎదుర్కొన్న సంగతి విదితమే.

PM Modi: రికార్డ్ తిరగ రాసిన మోదీ..xలో పెరిగిన ఫాలోవర్ల సంఖ్య.ఏ దేశ ప్రధానికి లేని క్రేజ్

మనం సర్వ సాధారణంగా తన రికార్డులు తనే తిరగ రాశారని వింటుంటాం.

IAS: పూజా ఖేద్కర్ తర్వాత, మాజీ ఐఏఎస్ అభిషేక్ సింగ్ టార్గెట్ .. xలో వివరణ

ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్, పదవిని దుర్వినియోగం చేసి, నకిలీ అంగవైకల్యం సర్టిఫికేట్‌తో వార్తల్లో నిలిచారు.

14 Jul 2024

ఒడిశా

Puri Jagannath Temple : 46 ఏళ్ల తర్వాత జగన్నాథ ఆలయ ఖజానా 'రత్న భండార్ 

ఒడిశాలోని పూరీలో ఉన్న 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథ ఆలయ ఖజానా 'రత్న భండార్' 46 ఏళ్ల తర్వాత ఆదివారం మధ్యాహ్నం 1:28 గంటలకు తిరిగి తెరిచారు.

Strategy to silence BRS : BRS నేతల నోటికి తాళం.. వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు

ప్రతిపక్ష బి ఆర్ ఎస్ నుండి అనవసర విమర్శలకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

Surat craftsmen : మెరిసే 8 క్యారెట్ల వజ్రంపై ప్రధాని మోదీ చిత్రం.. సూరత్ డైమండ్ బోర్స్  ఆవిష్కరణ

సూరత్‌ డైమండ్‌ బోర్స్‌ భవన సముదాయంలో వున్నSK కంపెనీ ప్రధాని మోదీ చిత్రంతో కూడిన వజ్రాన్ని చెక్కింది.

Puja Khedkar : పూజా ఖేద్కర్ అంగవైకల్యం.. 2018లోనే ధృవీకరణ పత్రాలకు బీజం

పూజా ఖేద్కర్ గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా మారు మోగుతోంది. ఎందుకంటే సాధనకోసం తనకు లేని వైకల్యం , OBC కోటాలను కృత్రిమంగా సృష్టించారని ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

14 Jul 2024

కర్ణాటక

Ex-Karnataka minister: కాంగ్రెస్ మాజీ మంత్రి బి.నాగేంద్రకు 6 రోజుల ED రిమాండ్..

కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో కాంగ్రెస్ మాజీ మంత్రి బి.నాగేంద్ర ను ED అదుపులోకి తీసుకుంది.

Bypoll results: ఉపఎన్నికలలో ఇండియా కూటమి జోరు.. ఇండియా కూటమికి 10 సీట్లు, బీజేపీ 2 సీట్లు 

ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో 'ఇండియా కూటమి' జయకేతనం ఎగురవేసింది.

13 Jul 2024

త్రిపుర

Tripura: ఘర్షణలో గిరిజన యువకుడు మృతితో కలకలం.. ఇంటర్నెట్ బంద్

త్రిపుర రాజధాని అగర్తలాకు 112 కిలోమీటర్ల దూరంలోని ధలై జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

Chandrababu Naidu: నా కాళ్ళు మొక్కితే.. నేను మీ కాళ్లు మొక్కుతా: చంద్రబాబు నాయుడు  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులను, గురువులను, భగవంతుడిని మాత్రమే పూజించాలని, నాయకుల పాదాలను తాకడం అనే సంప్రదాయాన్ని మానుకోవాలని ఆయన కోరారు.

Pooja Khedkar: తుపాకీతో రైతును బెదిరించిన పూజా ఖేద్కర్ తల్లిదండ్రులపై కేసు నమోదు 

మహారాష్ట్రలోని పూణెలో నియమితులైన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ఇటీవల బదిలీ అయ్యారు.

Bypoll Results: హిమాచల్ లో సిఎం సుఖూ భార్య కమలేష్ ఠాకూర్ విజయం.. జలంధర్ వెస్ట్ దక్కించుకున్న ఆప్

హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్రా అసెంబ్లీ ఉప ఎన్నికలో ఇండియా బ్లాక్ అభ్యర్థి ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖూ భార్య కమలేష్ ఠాకూర్ నేడు విజయం సాధించారు.

Heavy Rains : యూపీలోని 16 జిల్లాల్లో వరద బీభత్సం.. 11 మంది మృతి

ఉత్తర్ ప్రదేశ్ లోని 16 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి.

13 Jul 2024

ఒడిశా

Odisha: రాజ్ భవన్ అధికారిని కొట్టిన ఒడిశా గవర్నర్ కొడుకు ..

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల తర్వాత ఇప్పుడు ఒడిశాలోని రాజ్ భవన్ వివాదాల్లో చిక్కుకుంది.

Eknath Shinde : మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు.. షిండే బృందానికి ఉపశమనం

ఇటీవలి లోక్‌సభ ఎన్నికలలో మహా వికాస్ అఘాడి (MVA) కూటమి అద్భుతమైన ప్రదర్శన తర్వాత, మహారాష్ట్ర ద్వైవార్షిక శాసన మండలి ఎన్నికల ఫలితాలు మరోసారి ఆశించిన ఫళితాలు రాబట్టలేదు.

NDA Or INDIA? : నేడు 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు.. తేలనున్న పార్టీల భవితవ్యం

ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలు ఫలితాలు నేడు వెలువడనున్నాయి.

NDA Or INDIA?: నేడు ఉప ఎన్నికల ఫలితాలు.. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలలో కౌంటింగ్ 

ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి.

NSA Doval: సుల్లివన్‌తో దోవల్ ఫోన్ సంభాషణ.. ప్రపంచ సవాళ్లపై చర్చ 

జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ శుక్రవారం తన అమెరికా కౌంటర్ జేక్ సుల్లివన్‌తో టెలిఫోన్ సంభాషణ జరిపారు.

Pooja Khedkar: పూజా ఖేద్కర్ బీకాన్-లైట్ ఆడిలో 21 పెండింగ్ చలాన్‌లు 

అత్యంత వివాదాస్పద ప్రొబేషనరీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్‌కు పూణే సిటీ ట్రాఫిక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Sanvidhan Hatya Diwas:ఎమర్జెన్సీకి గుర్తుగా కేంద్రం కీలక నిర్ణయం.. జూన్ 25న 'సంవిధాన్ హత్య దివస్'  

కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 25ని 'సంవిధాన్ హత్య దివస్' గా జరుపుకోవాలని ప్రకటించింది.

12 Jul 2024

సీఐడీ

Raghurama: టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు.. మాజీ డీజీ పై కేసు ,A3 గా జగన్

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడంతో ఏపీ సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్‌పై కేసు నమోదైంది.

Mahatma Gandhi : మహాత్మా గాంధీ విగ్రహాం తొలగింపు.. అస్సాంలోని డూమ్‌డూమా లో ఘటన

రెండు రోజుల క్రితం అస్సాంలోని తిన్‌సుకియా జిల్లాలోని డూమ్‌డూమా పట్టణంలో క్లాక్ టవర్ నిర్మాణానికి మార్గం కల్పించేందుకు 5.5 అడుగుల ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించారు.

Agnipath scheme: అగ్నిపథ్ స్కీమ్ కొనసాగింపు.. రాబోయే బడ్జెట్‌లో మార్పులు చేసే అవకాశం

నాలుగు సంవత్సరాల సాయుధ దళాల సేవా పథకం, అగ్నిపథ్ పథకం కు కేంద్ర బడ్జెట్‌లో కొన్ని మార్పులు చేస్తారని సమాచారం లేదా ఆ తర్వాత అయినా ఆకర్షణీయంగా మార్పులు చేసే అవకాశం ఉంది.

Anant Ambani Wedding: కొడుకు పెళ్ళికి ముకేశ్ చేస్తున్న ఖర్చు ..ఇంతేనా ?

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకకు సెలెబ్రిటీలంతా తరలివస్తున్నారు.

Kejriwal: కేజ్రీవాల్ కు ఊరట.. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

12 Jul 2024

జైపూర్

SpiceJet Staff: అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ వేధింపులు..చెంప ఛెళ్లుమనిపించిన స్పైస్‌జెట్

జైపూర్ ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ స్క్రీనింగ్‌పై వాగ్వాదం తర్వాత స్పైస్‌జెట్ ఉద్యోగిని అనురాధ రాణి ..పురుష అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను చెంపదెబ్బ కొట్టారు.

Puja Khedkar : పూజా ఖేద్కర్ ఏకపక్ష ధోరణి.. ఏక వ్యక్తి కమిటీతో UPSC విచారణ

ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ నియామకం జరిగిన నాటి నుంచి ఏదో ఒక వివాదం తలెత్తుతోంది.

Mumbai BKC employees : అనంత్ అంబానీ వివాహ వేడుకలు..బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం సందర్భంగా ముంబై లోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని పలు కార్యాలయాలు, జులై 15 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేయాలని ఉద్యోగులను ఆదేశించాయి.

Pooja Khedkar: సో సారీ..': ఆరోపణల నేపథ్యంలో మీడియా ముందుకు తొలిసారి ఐఏఎస్ ప్రొబేషనర్ ఖేద్కర్

అధికార దుర్వినియోగం ఆరోపణలపై ఇటీవల పూణే నుండి వాషిమ్‌కు బదిలీ అయ్యిన ప్రొబేషనరీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ గురువారం మొదటిసారి మీడియాతో మాట్లాడారు.

11 Jul 2024

పతంజలి

Patanjali Ayurved products' ban: 14 ఉత్పత్తుల విక్రయాలను నిలిపేసిన పతంజలి.. సుప్రీంకోర్టుకి సమాచారం ఇచ్చిన కంపెనీ  

బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ కంపెనీ లైసెన్స్‌లు రద్దు చేసిన 14 ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసినట్లు మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Uttarpradesh: నిన్న ఒక్కరోజే ఉత్తర్‌ప్రదేశ్‌లో పిడుగుపాటుకు 38 మంది మృతి

రుతుపవనాలు ప్రారంభం కాగానే పిడుగుల బీభత్సం కనిపించడం మొదలైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో పిడుగుపాటుకు ఒక్కరోజే 38 మంది చనిపోయారు.

Neet: "నీట్ పరీక్షలో అక్రమాలు లేవు", సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ 

నీట్ యూజీ కేసులో నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థుల భవితవ్యం నేడు తేలనుంది.

Pooja Khedkar:నకిలీ ఓబిసి,మెడికల్ సర్టిఫికేట్‌లను ఉపయోగించిన మహారాష్ట్ర ఐఏఎస్ .. మాక్ ఇంటర్వ్యూ వైరల్  

మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు సంబంధించి కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.