నీట్ స్కామ్ 2024: వార్తలు

02 Aug 2024

సీబీఐ

NEET UG Leak : పేపర్ లీక్ కేసులో సీబీఐ తొలి ఛార్జ్‌షీట్‌.. 13మంది నిందితులపై అభియోగాలు 

అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2024 అంశం ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోంది.

Neet Row: నీట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశం.. రీ-ఎగ్జామ్ ఉండదు.. పేపర్ లీకేజీకి తగిన ఆధారాలు లేవు

నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. సీజేఐ ధర్మాసనం తీర్పును వెలువరిస్తూనే.. మళ్లీ పరీక్ష నిర్వహించబోమని పేర్కొంది.

Neet Row: ప్రతి పరీక్షా కేంద్రం ఫలితాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని NTAకి సుప్రీంకోర్టు ఆదేశం 

పేపర్ లీక్, నేషనల్ ఎంట్రన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET)-UG 2024 అవకతవకలకు సంబంధించిన కేసు ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.

Neet row: నీట్ పేపర్ లీక్ కేసు.. పాట్నా ఎయిమ్స్‌కు చెందిన ముగ్గురు వైద్యులను అదుపులోకి తీసుకున్న సీబీఐ

నేషనల్ ఎంట్రన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్)-యుజి పేపర్ లీక్ కేసును విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), బిహార్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) పాట్నాకు చెందిన ముగ్గురు వైద్యులను అదుపులోకి తీసుకుంది.

Neet: "నీట్ పరీక్షలో అక్రమాలు లేవు", సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ 

నీట్ యూజీ కేసులో నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థుల భవితవ్యం నేడు తేలనుంది.

NEET-UG Case: దోషులను గుర్తించకపోతే, పునఃపరీక్షకు ఆదేశించవలసి ఉంటుంది - సుప్రీంకోర్టు 

పేపర్ లీకేజీలు, నేషనల్ ఎంట్రన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్)-యూజీ 2024 అక్రమాలకు సంబంధించిన మొత్తం 38 పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

NEET re-exam: నేడు నీట్ రీ-ఎగ్జామ్ పిటిషన్లను విచారించనున్న సీజేఐ నేతృత్వంలోని ఎస్సీ బెంచ్ 

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (NEET-UG) 2024ని తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ల శ్రేణిని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం సోమవారం పరిశీలించనుంది.

NEET UG 2024: కౌన్సెలింగ్ వాయిదా,జూలై 8న సుప్రీం ఆదేశాల కోసం ఎదురు చూపులు 

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET) 2024 కౌన్సెలింగ్, శనివారం (జూలై 6) ప్రారంభం కావాల్సి ఉంది.

NEET-UG: నీట్-యుజి పరీక్ష ఇక ముందు ఆన్‌లైన్‌లో నిర్వహణ.. వివాదాలకు ముగింపు యోచనలో కేంద్రం

నీట్-యుజి పరీక్ష పై వివాదం నేపథ్యంలో, వచ్చే ఏడాది నుంచి పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.ఈ సంగతిని సీనియర్ అధికారులు ది సండే ఎక్స్‌ప్రెస్‌తో తెలిపారు.

NEET-PG: సోమ,మంగళవారంలోగా నీట్ పీజీ 2024 పరీక్ష తేదీలు.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ ( నీట్ పీజీ) 2024 పరీక్ష తేదీలను సోమవారం, మంగళవారంలోగా ప్రకటిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు.

27 Jun 2024

బిహార్

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ మొదటి అరెస్ట్ 

మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌లో పేపర్ లీక్, అవకతవకల కేసులో సీబీఐ తొలి అరెస్టు చేసింది.విచారణ అనంతరం మనీష్ ప్రకాష్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.

Absolute disgrace: నేటి 'నీట్‌ పీజీ' వాయిదా.. పెల్లుబికిన ఆగ్రహం

ఆదివారం జరగాల్సిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (పోస్ట్ గ్రాడ్యుయేట్)వాయిదా పడింది.

NEET ROW: నీట్ పేపర్ లీకేజీలో ప్రధాన సూత్రధారి రవి అత్రి అరెస్ట్

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో జరిగిన అవకతవకలపై విచారణకు సంబంధించి రవి అత్రి పేరు మరోమారు వెలుగులోకి వచ్చింది.

NEET-UG: లీకైన NEET-UG పేపర్ పరీక్ష పేపర్‌తో సరిపోలింది: అభ్యర్థి 

ఫలితాల అవకతవకలకు సంబంధించి అరెస్టయిన బిహార్‌కు చెందిన 22 ఏళ్ల నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) అభ్యర్థి అనురాగ్ యాదవ్, తనకు అందజేసిన లీకైన ప్రశ్నపత్రం అసలు పరీక్ష ప్రశ్నపత్రంతో సరిపోలిందని అంగీకరించాడు.

Neet: 'చిరిగిన OMR షీట్'కు సంబంధించి నీట్ అభ్యర్థి పిటిషన్ తిరస్కరణ.. విద్యార్థిపై చర్య తీసుకునే అవకాశం 

'చిరిగిన OMR షీట్'కు సంబంధించి నేషనల్ ఎంట్రన్స్ కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET) కేసులో అభ్యర్థి ఆయుషి పటేల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది.

NEET row: మోడీ మౌనం వీడండన్న రాహుల్ గాంధీ 

NEET-UG 2024 పరీక్షలో జరిగిన అవకతవకలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం మండిపడ్డారు.

NEET-UG 2024: జూలై 8 లోగా సమాధానం ఇవ్వండి.. NTA,కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు 

నేషనల్ ఎంట్రన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET)-UG 2024లో అవకతవకల కేసులో ఇప్పుడిపుడే దీనికి పరిష్కారం దొరికేలా లేదు.