భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Excise Policy Case: సిసోడియా,కవితలకు షాక్.. జ్యుడీషియల్ కస్టడీని జూలై 25 వరకు పొడిగించిన కోర్టు
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రూస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు.
Madhya Pradesh: ఆశ్రమంలో మిస్టరీ వ్యాధితో ఐదుగురు చిన్నారుల మృతి
మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని శ్రీ యుగ్‌పురుష్ ధామ్ ఆశ్రమంలో అకస్మాత్తుగా, ఐదుగురు మానసిక వికలాంగుల ప్రాణాలు కోల్పోయారు.
Modi to Vienna: 41 ఏళ్ల తర్వాత వియన్నాకు భారత ప్రధాని..భారత్-ఆస్ట్రియా సంబంధాలు మెరుగుపడతాయి..
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 9, 10 తేదీల్లో ఆస్ట్రియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనతో 41 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటించిన తొలి భారతీయ నేతగా ప్రధాని గుర్తింపు పొందుతారు.
Narendra Modi: రాజ్యసభలో మోదీ ప్రసంగం.. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాజ్యసభలో ప్రసంగించారు.
America: న్యూయార్క్‌లోని చారిత్రాత్మక భారత దినోత్సవ పరేడ్‌లో భాగంగా రామమందిరం ప్రతిరూపం
అమెరికాలోని న్యూయార్క్‌లో వచ్చే నెలలో జరిగే ఇండియా డే పరేడ్ సందర్భంగా అయోధ్యలోని రామ మందిర ప్రతిరూపాన్ని ప్రదర్శించనున్నారు. ఆగస్ట్ 18న కవాతు జరగనుంది.
Chandrababu:నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. రేపు ప్రధాని,ఇతర మంత్రులతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఢిల్లీకి వెళ్లనున్నారు.
Bhole Baba: హత్రాస్ తొక్కిసలాటలో 116 మందికి పైగా మృతి.. ఘటన తర్వాత భోలే బాబా పరార్..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఒక మతపరమైన సమావేశంలో తొక్కిసలాటలో 116 మందికి పైగా మరణించగా అనేక మంది గాయపడ్డారు.
Rajyasabha: రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధానమంత్రి సమాధానం
18వ లోక్‌సభ తొలి సెషన్ జూన్ 24న సభ్యుల ప్రమాణ స్వీకారంతో ప్రారంభమైంది.
NSA: డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారులుగా టీవీ రవిచంద్రన్, పవన్ కపూర్ నియామకం
ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి టీవీ రవిచంద్రన్ మంగళవారం డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా నియమితులయ్యారు.
Pune accident: పూణెలో కారు బోల్తా పడి ఐదుగురు తెలంగాణ యువకులు మృతి
పూణె- షోలాపూర్ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు.
Uttarpradesh: యూపీలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 23 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 27 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్ హత్రాస్‌లో ఘోర ప్రమాదం జరిగింది.
Narendra modi: దేశాన్ని విభజించాలని కాంగ్రెస్ కుట్ర.. రాహుల్ గాంధీకి పరిపక్వత లేదన్న మోదీ
18వ లోక్‌సభ తొలి సెషన్ రెండో వారం రెండో రోజున రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు.
Karnataka: కర్ణాటకలో పానీపూరి ప్రియులకు షాక్.. పానీపూరీ శాంపిల్స్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనం
కర్ణాటక ఆహార భద్రతా విభాగం పానీపూరీ శాంపిల్స్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాన్ని కనుగొంది.
Kerala: కేరళలో రుతుపవనాలు తీవ్రతరం.. 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్
కేరళలో నైరుతి రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో జులై 2న 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
NEET PG : ఈ నెలలో నీట్ పీజీ పరీక్ష.. పరీక్షకు 2 గంటల ముందు ప్రశ్న పత్రాలు
నీట్-పీజీ పరీక్ష ఈ నెలలో నిర్వహించనున్నట్లు యాంటీ సైబర్ క్రైమ్ ఏజెన్సీ అధికారులు తెలిపారు.
Hijab Ban: హిజాబ్ తర్వాత.. ఇప్పుడు ముంబైలోని ఈ కాలేజీలో టీ-షర్ట్,టోర్న్ జీన్స్ నిషేధం
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని చెంబూర్‌లోని సీతీ ఆచార్య, మరాఠీ కాలేజీలో హిజాబ్ తర్వాత ఇప్పుడు జీన్స్, టీ షర్ట్‌లను కూడా నిషేధించాలని నిర్ణయించారు.
Akhilesh yadav: ఈవీఎంలను టార్గెట్ చేసిన అఖిలేష్ యాదవ్.. నేను 80 సీట్లు గెలిచినా నాకు నమ్మకం లేదు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మంగళవారం మరోసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) సమస్యను లేవనెత్తారు.
Swati Maliwal Assault Case: బిభవ్ కుమార్ పిటిషన్‌పై పోలీసులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై జరిగిన దాడికి సంబంధించి తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్ చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం(జూలై 1)స్వీకరించింది.
Bihar woman:పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వ్యక్తికి దేహశుద్ధి చేసిన బీహార్ మహిళ అరెస్ట్
బిహార్‌లోని సరన్ జిల్లాలో ఒక మహిళ తన వివాహ ప్రతిపాదనను తిరస్కరించినందుకు ఒక వ్యక్తిపై దాడి చేసి దేహశుద్ధి చేసింది.
Delhi: దిల్లీలో దారుణం.. కిరాణా షాపులో వస్తువులు తీసుకోవడం ఆపేశాడని ..
దిల్లీలోని వాయువ్య ప్రాంతంలో ఉన్న షకుర్‌పూర్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కిరాణా షాపులో సరుకులు కొనడం లేదన్న కోపంతో దుకాణదారుడు ఓ వినియోగదారుడి ప్రాణాలను బలి తీసుకున్నాడు.
Vijay Mallya: విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ.. రుణ ఎగవేత కేసులో సీబీఐ కోర్టు చర్యలు
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)కి సంబంధించిన రూ.180 కోట్ల రుణ ఎగవేత కేసులో పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై ముంబైలోని ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ
ఎక్సైజ్ పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేయడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టులో సవాలు చేశారు.
Zika Virus: పుణెలో జికా వైరస్.. 6 కేసులు, రోగులలో ఇద్దరు గర్భిణులు
మహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్ విజృంభిస్తోంది. నగరంలో 6 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి.
Parliament Session: నేడు లోక్‌సభలో ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం
రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానంపై చర్చకు మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చే అవకాశం ఉంది.
UPSC: UPSC-2024 ప్రీ ఎగ్జామ్ ఫలితాలు విడుదల.. ఫలితాలను ఇక్కడ చూడండి
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) జూలై 1న సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ 2024 ఫలితాలను ప్రకటించింది.
Revanth Reddy : రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యిన రేవంత్‌రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌ను కలిశారు.
Medha Patkar : మహిళా ఉద్యమకారిణి మేధా పాట్కర్‌కు ఢిల్లీ కోర్టు ఐదు నెలల జైలు శిక్ష
సామాజిక కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్(ఎన్‌బిఎ)నాయకురాలు మేధా పాట్కర్‌కు ఢిల్లీ కోర్టు జూలై 1న ఆమెకు ఐదునెలల జైలు శిక్ష విధించింది.
NEET-UG Result: నీట్-యూజీలో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి రీ-ఎగ్జామినేషన్‌లో ఎన్ని మార్కులు వచ్చాయంటే..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ రీ-ఎగ్జామినేషన్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది.ఈ పరీక్ష 1563 మంది అభ్యర్థులకు మాత్రమే నిర్వహించారు.
Crocodile: మహారాష్ట్ర రత్నగిరిలో రోడ్డుపై 8 అడుగుల పొడవున్నమొసలి
మహారాష్ట్రలోని రత్నగిరిలో ఆదివారం ఒక మొసలి నది నుండి బయటకు వచ్చింది. వర్షం కురుస్తున్న రహదారిపై విహరించడాన్ని గమనించిన స్థానికులు ఆసక్తి చూపారు.
Neet UG Paper Leak:7 ఏళ్లలో 70 సార్లు పేపర్ లీక్ అయింది.. నీట్‌ని కమర్షియల్ ఎగ్జామ్‌గా మార్చారు.. పార్లమెంట్‌లో రాహుల్
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తన మొదటి ప్రసంగంలో అనేక అంశాలపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Nagarkurnool: నాగర్ కర్నూల్ లో విషాదం.. ఇల్లు కూలి తల్లితోపాటు ముగ్గురు పిల్లలు మృతి
నాగర్ కర్నూల్ జిల్లా వనపట్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ మండలం వనపట్ల గ్రామంలో ఇల్లు కూలడంతో తల్లి, ముగ్గురు పిల్లలు మృతి చెందారు.
Rahul Gandhi: ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో నాపై దాడి చేసింది: రాహుల్ గాంధీ
ఈరోజు 18వ లోక్‌సభ తొలి సెషన్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Rashid : ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇంజనీర్ రషీద్‌కు ఎన్ఐఏ అనుమతి
జైల్లో ఉన్న కశ్మీరీ నాయకుడు షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్‌ను లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అనుమతించింది.
West Bengal: చోప్రాలో దంపతులపై బహిరంగంగా కొట్టడంపై సిఎంనుండి నివేదిక కోరిన గవర్నర్
ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా చోప్రాలో బహిరంగంగా ఓ జంటను కొట్టడంపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ సోమవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీని నివేదిక కోరినట్లు అధికారులు తెలిపారు.
New criminal laws: కొత్త క్రిమినల్ చట్టాల ఆమోదం కోసం మా గొంతు నొక్కుతారా ? విపక్షం ధ్వజం
కొత్త క్రిమినల్ చట్టాలు సోమవారం అమలులోకి తేవటానికి న ప్రతిపక్షాలు ప్రభుత్వం తమపై ఉక్కుపాదం మోపిదని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి.
Arvind Kejriwal: సీబీఐ అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతి ఆరోపణల కేసులో నిందితుడైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.