Page Loader
NSA: డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారులుగా టీవీ రవిచంద్రన్, పవన్ కపూర్ నియామకం 
డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారులుగా టీవీ రవిచంద్రన్, పవన్ కపూర్ నియామకం

NSA: డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారులుగా టీవీ రవిచంద్రన్, పవన్ కపూర్ నియామకం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2024
08:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి టీవీ రవిచంద్రన్ మంగళవారం డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా నియమితులయ్యారు. అయన తమిళనాడు కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ అధికారి. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ప్రత్యేక డైరెక్టర్‌గా ఉన్నారు. అదే సమయంలో, భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (R&AW) మాజీ అధిపతి రాజిందర్ ఖన్నా అదనపు జాతీయ భద్రతా సలహాదారు (NSA)గా నియమితులయ్యారు. ఇద్దరు అధికారులు బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి రెండేళ్లపాటు ఈ పదవుల్లో ఉంటారు. ఈ మేరకు జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 టీవీ రవిచంద్రన్, పవన్ కపూర్ నియామకం 

మీరు పూర్తి చేశారు