నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ: వార్తలు

Rashid : ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇంజనీర్ రషీద్‌కు ఎన్ఐఏ అనుమతి 

జైల్లో ఉన్న కశ్మీరీ నాయకుడు షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్‌ను లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అనుమతించింది.

NIA: 6 రాష్ట్రాల్లోని 15 చోట్ల NIA దాడులు.. 5 మంది అరెస్ట్ 

మానవ అక్రమ రవాణా, సైబర్ మోసాల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దేశంలోని పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది.

NIA: 11 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. అదుపులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ 

జాతీయ దర్యాప్తు సంస్థ మంగళవారం వివిధ రాష్ట్రాల్లోని పలు చోట్ల దాడులు నిర్వహిస్తోంది.

Rameshwaram Cafe blast:రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసు.. ఎన్‌ఐఏ అదుపులో బీజేపీ కార్యకర్త

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు కన్నడ వార్తా వెబ్‌సైట్ పబ్లిక్ టీవీ పేర్కొంది.

Bengaluru Cafe Blast Case: బెంగళూరు కేఫ్ పేలుడు ప్రధాన నిందితుడు గుర్తింపు 

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుర్తించింది.

NIA : బెంగుళూరు జైలురాడికలైజేషన్ కేసు.. 7 రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో NIA దాడులు

తమిళనాడు,కేరళ,కర్ణాటక సహా ఏడు రాష్ట్రాల్లో మొత్తం 17 చోట్ల దర్యాప్తు సంస్థ NIA సోదాలు జరుపుతోంది.

Mohammed Gaus Niyazi: మోస్ట్-వాంటెడ్ గ్యాంగ్‌స్టర్,ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య నిందితుడు.. దక్షిణాఫ్రికాలో అరెస్ట్ 

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దక్షిణాఫ్రికాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌లలో ఒకరైన మహ్మద్ గౌస్ నియాజీని అరెస్టు చేసింది.