NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mohammed Gaus Niyazi: మోస్ట్-వాంటెడ్ గ్యాంగ్‌స్టర్,ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య నిందితుడు.. దక్షిణాఫ్రికాలో అరెస్ట్ 
    తదుపరి వార్తా కథనం
    Mohammed Gaus Niyazi: మోస్ట్-వాంటెడ్ గ్యాంగ్‌స్టర్,ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య నిందితుడు.. దక్షిణాఫ్రికాలో అరెస్ట్ 
    ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య నిందితుడు.. దక్షిణాఫ్రికాలో అరెస్ట్

    Mohammed Gaus Niyazi: మోస్ట్-వాంటెడ్ గ్యాంగ్‌స్టర్,ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య నిందితుడు.. దక్షిణాఫ్రికాలో అరెస్ట్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 02, 2024
    04:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దక్షిణాఫ్రికాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌లలో ఒకరైన మహ్మద్ గౌస్ నియాజీని అరెస్టు చేసింది.

    నియాజీపై ఏజెన్సీ 5 లక్షల రూపాయల రివార్డ్‌ను ఉంచింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)లోని ప్రముఖ నాయకుడు మహమ్మద్ గౌస్ నియాజీ 2016లో బెంగుళూరులో RSS నాయకుడు రుద్రేష్ హత్యకు పాల్పడ్డాడు.

    హత్యానంతరం పరారీలో ఉన్న అతడు వివిధ దేశాల్లో ఉంటున్నాడు.

    గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) నియాజీ కదలికలను ట్రాక్ చేయడంలో ముందుంది.

    చివరికి కీలక సమాచారాన్ని కేంద్ర ఏజెన్సీతో పంచుకుంది. దక్షిణాఫ్రికా అధికారులు అప్రమత్తమయ్యి అతడిని అరెస్ట్ చేశారు.

    అరెస్ట్ చేసిన తర్వాత నిందితుడిని భారత్‌కి అప్పగించే పని ప్రారంభమైంది. త్వరలోనే ముంబైకి నిందితుడిని తీసుకురానున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    దక్షిణాఫ్రికా లో అరెస్ట్ అయ్యిన మహ్మద్ గౌస్ నియాజీ

    ❗️India's Most Wanted Now Under Arrest and On Path to Justice

    Mohammed Gaus Niyazi, a leader within the Popular Front of India, was captured in South Africa and is reportedly already on the way to Mumbai after a rapid extradition process.

    Niyazi is accused of the murder of RSS… pic.twitter.com/erRAw4bO9g

    — RT_India (@RT_India_news) March 2, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్
    united nations: గాజాలో రాబోయే 48 గంటల్లో 14,000 మంది పిల్లలు చనిపోయే అవకాశం: హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి  ఐక్యరాజ్య సమితి
    Jyoti Malhotra: విచారణలో సంచలన నిజాలు.. 'ఐఎస్‌ఐ' ఎరగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా? జ్యోతి మల్హోత్రా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025