భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Arvind Kejriwal: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఇవాళైనా మోక్షం దక్కుతుందా ?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన బెయిల్ ప్రక్రియపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడాన్ని సవాలు చేస్తూ ఆదివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Parliament Session 2024: 18వ లోక్‌సభ తొలి సెషన్ ప్రారంభం.. ఎంపీగా ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం
కొత్త పార్లమెంట్ హౌస్‌లో 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 18వ లోక్‌సభ తొలి సెషన్ సోమవారం ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంతో ప్రారంభమైంది.
Nara Lokesh: ఐటీ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్.. మెగా డీఎస్సీ ఫైలుపై తోలి సంతకం
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రిగా నారా లోకేశ్ ఐటీ, విద్య, ఆర్టీడీ శాఖల బాధ్యతలు స్వీకరించారు.
Narendra Modi: మునుపటి కంటే 3 రెట్లు కష్టపడి పని చేస్తాం.. పార్లమెంటు ప్రారంభానికి ముందు, ప్రధాని
18వ లోక్‌సభ తొలి సెషన్ ఈరోజు అంటే సోమవారం (జూన్ 24) ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది.
Tamilnadu: తమిళనాడుకు చెందిన 22 మంది మత్స్యకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నావికాదళం
శ్రీలంక సముద్ర జలాల్లో నేడుంతీవు సమీపంలో చేపల వేటకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన 22 మంది మత్స్యకారులపై శ్రీలంక నేవీ చర్యలు తీసుకుంది.
Parliament:నేటి నుంచి 18వ లోక్‌సభ తొలి సెషన్.. సమస్యలపై గట్టి పట్టు పట్టేందుకు రెడీ అయిన ప్రతిపక్షాలు
పద్దెనిమిదో లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 3 వరకు జరిగే సమావేశాల్లో తొలి రెండు రోజుల్లో కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Telangana: రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Hoax bomb: దుబాయ్ కి వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు.. కస్టడీలో 13 ఏళ్ల బాలుడు
దిల్లీ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్తున్న విమానానికి బూటకపు బాంబు బెదిరింపు పంపినందుకు 13 ఏళ్ల బాలుడిని ఇటీవల ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Bihar: పేక మేడల్లా కూలుతోన్న వంతెనలు.. వారం వ్యవధిలో మూడోది
బిహార్‌లో రోజుకో వంతెన కుప్పకూలుతున్నాయి. ఇప్పటికే వారం వ్యవధిలోనే మూడు వంతెనలు కూలిపోయాయి.
paper leak probe: ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల అరెస్ట్.. విచారణ తర్వాత విడుదల
మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులనుయాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) శనివారం రాత్రి అదుపులోకి తీసుకుంది.
Pune MLA: మహారాష్ట్రలో టీనేజర్ నిర్లక్ష్యానికి మరో యువకుని బలి
మహారాష్ట్ర లో మరో టీనేజర్ నడుపుతున్న కారు బైక్‌ను ఢీకొనడంతో 19 ఏళ్ల యువకుడు మరణించాడు.
PM Modi : రేపు ప్రధానితో సహా కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం
18వ లోక్‌సభ మొదటి సెషన్ సోమవారం ప్రారంభం కానుంది.ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు.
America: అమెరికాలో దుండగుడు కాల్పులు.. తెలుగు యువకుడు మృతి
అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32) అనే తెలుగు యువకుడు దుర్మరణం చెందాడు.
Jammu and Kashmir: యూరీలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం.. ఆయుధాలు స్వాధీనం
జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశారు. దీంతో కనీసం ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Absolute disgrace: నేటి 'నీట్ పీజీ' వాయిదా.. పెల్లుబికిన ఆగ్రహం
ఆదివారం జరగాల్సిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (పోస్ట్ గ్రాడ్యుయేట్)వాయిదా పడింది.
Suraj Revanna: జేడీ(ఎస్) కార్యకర్తపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు అరెస్ట్
లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు,జనతాదళ్(సెక్యులర్)ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణను కర్ణాటక పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
NEET ROW: నీట్ పేపర్ లీకేజీలో ప్రధాన సూత్రధారి రవి అత్రి అరెస్ట్
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో జరిగిన అవకతవకలపై విచారణకు సంబంధించి రవి అత్రి పేరు మరోమారు వెలుగులోకి వచ్చింది.
Bihar Bridge Collapse: బీహార్‌లో నాలుగు రోజుల్లోనే మళ్లీ కూలిన రెండో వంతెన
బిహార్‌లో మళ్లీ వంతెన ప్రమాదం జరిగింది. నాలుగు రోజుల్లోనే రెండో వంతెన కూలిపోయింది.
NEET: పరిమిత సంఖ్యలో విద్యార్థులపై ప్రభావం.. అందుకే రద్దు లేదన్నధర్మేంద్ర ప్రధాన్
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ NEET అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నప్పటికీ రద్దు చేయకూడదని నిర్ణయించుకుంది.
Priest: రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన అర్చకులు మధురనాథ్ కన్నుమూత
వారణాసికి చెందిన వేద పండితుడు పండిట్ లక్ష్మీకాంత్ మధురనాథ్ దీక్షిత్ శనివారం కన్నుమూశారు.
YSRCP: అక్రమంగా నిర్మిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయ భవనం కూల్చివేత
గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్‌డీఏ) శనివారం తెల్లవారుజామున కూల్చివేసింది.
Ayyannapatrudu: ఆంధ్రప్రదేశ్ 16వ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు
ఆంధ్రప్రదేశ్ 16వ అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే (నర్సీపట్నం) చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Woman's Naked Body: బాపట్ల జిల్లాలో నగ్నంగా మహిళ శవం.. అత్యాచారం కోణంలో పోలీసులు దర్యాప్తు
ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలోదారుణం జరిగింది. ఈపురుపాలెంలోని బాలికల ఉన్నత పాఠశాల సమీపంలో శుక్రవారం పొదల్లో నగ్నంగా పడి ఓ 21 ఏళ్ల మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు.
Prajwal Revanna: బెదిరింపుల్లో బరి తెగింపు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రేవణ్ణ సోదరుడు
జేడీ(ఎస్)ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై తప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణపై బ్లాక్ మెయిల్ చేసిన ఇద్దరు వ్యక్తులపై కర్ణాటకలోని హసన్ జిల్లాలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Mukesh Ambani :అంబానీ డీప్ ఫేక్ వీడియోతో డాక్టర్ కు టోకరా
ముకేష్ అంబానీ ఫేక్ వీడియోతో సైబర్ నేరగాళ్లు ఓ మహిళను మోసం చేసి ఏకంగా రూ.7 లక్షలు దోచుకున్నారు.
NEET Mess: నీట్,యుజిసి-నెట్ పరీక్షల పేపర్ లీక్ లకు కఠిన శిక్ష.. భారీ జరిమానాలు జూలై1 నుంచి
నీట్,యుజిసి-నెట్ పరీక్షల చుట్టూ ఉన్న వివాదాల మధ్య ఒక ముఖ్యమైన అడుగు వేస్తూ, పేపర్ లీక్‌లు మోసాలను నిరోధించడానికి కేంద్రం ఫిబ్రవరిలో ఆమోదించిన కఠినమైన చట్టాన్ని నోటిఫై చేసింది.
Maharastra: నవీ ముంబైని కలుపుతున్న అటల్ సేతుపై పగుళ్లు
మహారాష్ట్ర రాజధాని ముంబైని నవీ ముంబైకి కలిపే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL) అటల్ సేతులో పగుళ్లు కనిపిస్తున్నాయి.
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు.. ఆగస్టు 20లోగా ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు
జమ్ముకశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే అన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి సన్నాహాలు కూడా ముమ్మరం చేశారు.
Pocharam Srinivas Reddy: కాంగ్రెస్‌లో చేరిన తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
కీలక రాజకీయ పరిణామంలో తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Kanchanjungha Express crash: గూడ్స్ రైలు సిబ్బంది నిర్లక్ష్యం, రైలు ఆపరేటింగ్ సిస్టమ్‌పై లేవనెత్తిన ప్రశ్నలు
గత సోమవారం కాంచనజంగా ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు మధ్య జరిగిన ఘోర ప్రమాదంలో 10 మంది మరణించారు.
Delhi water crisis: ఢిల్లీ నీటి సంక్షోభం.. నేటి మధ్యాహ్నం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్న అతిషి
హర్యానా నుండి ప్రతిరోజూ 100 మిలియన్ గ్యాలన్ల నీటిని డిమాండ్ చేస్తూ ఢిల్లీ నీటి మంత్రి అతిషి మార్లెనా నేటి(జూన్ 21)నుండి నిరాహార దీక్ష చేస్తున్నారు.
NEET-UG paper leak: నీట్-యూజీ పేపర్ లీక్ వెనుక ఎవరున్నారు?
నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) క్రమరాహిత్యాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
NEET 'mantri ji' row: తేజస్వి యాదవ్ వ్యక్తిగత కార్యదర్శిని విచారించనున్న ఆర్థిక నేరాల విభాగం
నేషనల్ ఎంట్రన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) పేపర్ లీక్ కేసులో బిహార్ ఆర్థిక నేరాల విభాగం (EOU) మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ప్రైవేట్ సెక్రటరీ (PS) ప్రీతమ్ కుమార్‌ను విచారించనుంది.
Delhi: ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లో కాల్పుల కలకలం.. మైనర్ బాలికతోపాటు నలుగురికి గాయాలు
దిల్లీలోని వాయువ్య ప్రాంతంలో గురువారం సాయంత్రం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. షాలిమార్ బాగ్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి.
Arvind kejriwal: ఈడి అత్యవసర అప్పీల్.. అరవింద్ కేజ్రీవాల్ విడుదలకు ఢిల్లీ హైకోర్టు బ్రేక్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవినీతి ఆరోపణలపై కింది కోర్టు జైలు శిక్ష అనుభవిస్తున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మంజూరైన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది.
Bangladesh: బంగ్లాదేశ్ యువకుడు అదృశ్యం.. కుటుంబ సభ్యులు ఫిర్యాదు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో బంగ్లాదేశ్ యువకుడు అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. 23 ఏళ్ల యువకుడు మహ్మద్ దిలావర్ హుస్సేన్ తన చికిత్స కోసం నగరానికి వచ్చాడు.
PM Modi: 'ల్యాండ్ ఆఫ్ సాధన' శ్రీనగర్‌లో ప్రధాని మోదీ 'యోగా ఎకానమీ' సందేశం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని "సాధన భూమి" శ్రీనగర్‌లో జరుపుకున్నారు.
International Yoga Day: ప్రధాని మోదీ ఈ సంవత్సరం జమ్ముకశ్మీర్ ను ఎందుకు ఎంచుకున్నారు
జూన్ 21వ తేదీన ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం.
Bhartruhari Mahtab: లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తిహరి మహతాబ్
2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త పార్లమెంటు మొదటి సమావేశాలు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి.