భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Porsche Car Case: దేఖ్‌ముఖ్ ఆరోపణపై పోలీసుల వివరణ- మరణించిన వ్యక్తి తాగి ఉన్నప్పటికీ, కేసు ప్రభావితం కాదు
పోర్షే కారు ప్రమాదం కేసులో మృతుల విసెరా రిపోర్టులను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో పూణె పోలీసులు గురువారం వివరణ ఇచ్చారు.
NSA & PS: ఎన్ఎస్ఏగా మూడోసారి అజిత్ దోవల్.. ప్రధాని మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగనున్న పీకే మిశ్రా
నరేంద్ర మోదీ ప్రభుత్వం 3.0లో అజిత్ దోవల్ మూడోసారి NSAగా కొనసాగనున్నారు.
Chandrababu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. మెగా Dsc ఫైలుపై తోలి సంతకం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయానికి బయలుదేరి వెళ్లారు. భారీ హోర్డింగ్‌లు, గజమాలలతో ఆయనకు దారిపొడవునా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
Nagpur Blast:నాగ్‌పూర్ సమీపంలోని పేలుడు పదార్థాల ఫ్యాక్టరీలో పేలుడు.. ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు
మహారాష్ట్ర, నాగ్‌పూర్ సమీపంలోని పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో గురువారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది.
PM Modi: జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులపై ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం
జమ్ముకశ్మీర్‌లో శాంతిభద్రతలపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సమావేశమయ్యారు.
TGPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కీ విడుదల.. జూన్ 17 లోపు అభ్యంతరాలు తెలపండి
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రిలిమినరీ కీని విడుదల చేసింది.
Ice cream: నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకోగానే ఖంగుతున్న లేడీ.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు
ముంబైలోని మలాడ్‌లో జరిగిన షాకింగ్ సంఘటనలో, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్ కోన్‌లో ఒక మహిళ మనిషి వేలిని గుర్తించింది.
Arunachal Pradesh: అరుణాచల్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ మూడోసారి ప్రమాణస్వీకారం
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందిన బీజేపీ తరపున పెమా ఖండూ గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రానికి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు.
Agniveer :అగ్నిపథ్ పథకంలో పెద్ద మార్పులకు సన్నాహాలు, 60-70 శాతం సైనికులు శాశ్వత నియామకం పొందే అవకాశం
ఇండియన్ ఆర్మీలో అమలవుతున్న అగ్నివీర్ స్కీమ్ విషయంలో చాలా వ్యతిరేకత వచ్చింది.
Neet: నీట్ గ్రేస్ మార్కుల రద్దు.. జూన్ 24న మళ్లీ పరీక్ష: సుప్రీంకోర్టుకు కేంద్రం
గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది నీట్-యూజీ 2024 అభ్యర్థుల స్కోర్‌కార్డులను రద్దు చేయాలని నిర్ణయించినట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు నివేదించింది.
Pune Accident: జువైనల్ బోర్డు ఆవరణలోనే రక్త నమూనా మార్చేందుకు లంచం.. సీసీటీవీ ఫుటేజీలో రికార్డు
మహారాష్ట్ర పూణెలో పోర్షే ప్రమాదానికి గురైన 17 ఏళ్ల బాలుడి తల్లిదండ్రులు నిందితుడి రక్త నమూనాలను మార్చేందుకు రూ.3 లక్షలు లంచం ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.
G7 Summit: జీ-7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ,జో బైడెన్‌లు భేటీ
ఇటలీలో జరుగుతున్న జీ-7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లు భేటీ కానున్నారు. ఈ విషయాన్ని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) జేక్ సుల్లివన్ తెలిపారు.
Chandrababu: చంద్రబాబు క్యాబినెట్‌లో కులాల సమతూకం .. ఏఏ సామాజిక వర్గానికి ఎన్ని మంత్రి పదవులు దక్కాయో తెలుసా?
వివిధ కులాల మధ్య సమతూకం కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.
Kathua attack: సిఆర్‌పిఎఫ్ జవాన్ తో సహా ఇద్దరు ఉగ్రవాదుల మృతి
జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో మంగళవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) జవాన్ మరణించగా, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Odisha: గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ తరపున గిరిజన నాయకుడు మోహన్ చరణ్ మాఝీ బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Pema Khandu: అరుణాచల్ సీఎంగా పెమా ఖండూ.. రేపు ప్రమాణ స్వీకారం
పెమా ఖండూ మరోసారి అరుణాచల్ ప్రదేశ్ సీఎం కానున్నారు. ఆయన పేరును బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఆమోదించారు.
Muddada Ravichandra: ఏపీ సీఎం కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర నియామకం
సీనియర్ ఐఎఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యదర్శిగా నియమించింది.
Mercy Petition: ఎర్రకోటపై దాడికి పాల్పడిన పాక్ ఉగ్రవాదికి మరణశిక్ష.. క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి
ఎర్రకోట దాడి కేసులో దోషిగా తేలిన పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు.
BJP: బీజేపీ తదుపరి జాతీయ అధ్యక్షుడు ఎవరు? త్వరలో పార్టీలో భారీ పునర్వ్యవస్థీకరణ
కొత్త సభ్యత్వ ప్రచారాన్ని ప్రారంభించడంతో బీజేపీ త్వరలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రారంభించబోతోంది.
18th Lok Sabha: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్ 24న ప్రారంభం : కిరణ్ రిజిజు
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తేదీని వెల్లడించారు.18వలోక్‌సభ సమావేశాలు జూన్ 24నుంచి ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
Bird flu in India భారతదేశంలో బర్డ్ ఫ్లూ కేసు..నిర్దారించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ .. 2019 నుండి 2వ కేసు
భారత్‌లో రెండో బర్డ్ ఫ్లూ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
PFI members: 'భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కుట్ర ...', పీఎఫ్‌ఐ సభ్యులకు బెయిల్ మంజూరు చేసేందుకు బాంబే హైకోర్టు నిరాకరణ
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)కి చెందిన ముగ్గురు సభ్యులకు బెయిల్ మంజూరు చేసేందుకు బాంబే హైకోర్టు మంగళవారం నిరాకరించింది.
TG TET 2024 Results: TGTET ఫలితాలు విడుదల.. టెట్ ఫలితాలు ఎలా చూడాలంటే..?
తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ ఇవాళ(జూన్ 12) TSTET ఫలితాలను 2024 ప్రకటించింది.
Odisha: మోహన్ చరణ్ మాఝీ, కనకవర్ధన్ సింగ్ డియో,ప్రభాతి పరిదా ఎవరు?
ఒడిశాకు ఈరోజు తొలి బీజేపీ ముఖ్యమంత్రి కానున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న బీజేపీ, కియోంజర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్ చరణ్ మాఝీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
Andhrapradesh: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Jammu's Doda: జమ్ములోని దోడాలో ఆర్మీ పోస్ట్‌పై దాడి.. ఆరుగురికి తీవ్రగాయాలు
జమ్ముకశ్మీర్‌లో మంగళవారం అర్థరాత్రి, జమ్మూ డివిజన్‌లోని ఛత్రగలన్ టాప్ జిల్లాలో ఆర్మీ, పోలీసుల ఉమ్మడి బ్లాక్‌ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు.
Ap,Odisha oath ceremonies: ఎపి,ఒడిశా తమ కొత్త ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం నేడే.. హాజరు కానున్న మోడీ, అమిత్ షా
ఆంధ్రప్రదేశ్ , ఒడిశా తమ కొత్త ముఖ్యమంత్రులుగా ఇవాళ (బుధవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Lt General Upendra Dwivedi: కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియామకం
డిప్యూటీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కొత్త ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు.
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఖరారు.. జాబితా ఇదే
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి 164 సీట్ల సాధించి రికార్డు సృష్టించడంతో ఇప్పుడు అందరి కళ్లన్నీ మంత్రివర్గంపైనే నెలకొన్నాయి.
Odisha: ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ
ఒడిశా తదుపరి ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీని చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది.
Andhrapradesh: చంద్రబాబు నాయుడును ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్
ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ను కలిసి రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కూటమి ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశారు.
Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్ పై BJP కసరత్తు ?
మోదీ3.0లో మంత్రివర్గ పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు తర్వాత,లోక్‌సభ స్పీకర్‌ను ఎంపిక చేయడంపై దృష్టి మళ్లింది.
UGC: భారతీయ విశ్వవిద్యాలయాలలో ద్వివార్షిక ప్రవేశాలకు ఆమోదం తెలిపిన UGC
విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలో భారతీయ విశ్వవిద్యాలయాలు,ఉన్నత విద్యాసంస్థలు ఇప్పుడు సంవత్సరానికి రెండుసార్లు అడ్మిషన్లు ఇచ్చేందుకు అనుమతించామని UGC చీఫ్ జగదీష్ కుమార్ తెలిపారు.
US tourist duped in Jaipur: ₹300 ఆభరణాన్ని ₹6 కోట్లకు అమెరికా మహిళకు విక్రయం.. ఫిర్యాదు.. పరారీలో తండ్రీకొడుకులు
జైపూర్‌లోని ఓ నగల దుకాణం నుంచి రూ.6 కోట్ల విలువైన నకిలీ ఆభరణాలను కొనుగోలు చేసి అమెరికాకు చెందిన ఓ మహిళ మోసపోయింది.
Janasena: జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎన్నిక
మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన జనసేన పార్టీ (జెఎస్‌పి) శాసనసభ్యులు ఇవాళ సమావేశమయ్యారు.
Nadda : మోడీ కేబినెట్‌లోకి నడ్డా.. కొత్త చీఫ్ కోసం బీజేపీ వేట
మోడీ 3.0 క్యాబినెట్‌కు జేపీ నడ్డా చేరిన తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP) కొత్త పార్టీ చీఫ్ కోసం అన్వేషణలో ఉంది.
Chandrababu Naidu: ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబును ఎనుకున్న ఎన్డీయే కూటమి
ఆంధ్రప్రదేశ్‌లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) మంగళవారం ఎన్నుకుంది.
Supreme court :నీట్ పేపర్ లీక్ కేసులో ఎన్టీఏకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది
పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) పరీక్షను మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
Jaishankar: ఐరాస భద్రతా మండలిలో భారతకు శాశ్వత స్థానం
బీజేపీ నాయకుడు సుబ్రమణ్య జైశంకర్ మంగళవారం భారత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.