భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

04 Jun 2024

పంజాబ్

Lok Sabha Election Result: పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం, ఆప్ కూడా.. 

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి ట్రెండ్స్‌లో ఎన్డీయే ముందంజలో ఉంది.

Chandrababu Naidu: మళ్లీ జాతీయ స్థాయిలో కింగ్‌మేకర్‌గా చంద్రబాబు నాయుడు

తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో కింగ్‌మేకర్‌గా అవతరించే అవకాశం ఉంది.

Smriti Irani: ఉత్తర్‌ప్రదేశ్'లో స్మృతి ఇరానీ వెనుకంజ .. ఆధిక్యంలో కిశోరీ లాల్ శర్మ 

ఉత్తర్‌ప్రదేశ్'లోని అమేథి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనుకంజలో ఉన్నారు.

AP Elections: ఏపీలో కూటమికి తొలివిజయం..  రాజమండ్రి రూరల్‌టీడీపీ అభ్యర్థి బంపర్ మెజార్టీతో గెలుపు 

ఏపీలో కూటమికి తొలివిజయం నమోదు చేసింది.రాజమండ్రి రూరల్‌టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 63,056 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆంధ్రాలో కూటమి స్వీప్ చేసిందనే చెప్పాలి.

AP Election Results: ఓటమి దిశగా వైసీపీ మంత్రులు.. జిల్లాలో క్లీన్ స్వీప్‌ దిశగా కూటమి.. 

ఆంధ్రప్రదేశ్ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభంజనం ధాటికి వైసీపీ కుదేలైంది.

Election results: ఉత్తర్‌ప్రదేశ్'లో సత్తా చాటిన ఇండియా కూటమి

కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి ఉత్తర్‌ప్రదేశ్ లో మెజార్టీ సీట్లు సాధించింది.

04 Jun 2024

బీజేపీ

BJP : సంబరాలకు సిద్దమైన బీజేపీ కార్యకర్తలు . భారీగా ఏర్పాట్లు. 

2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియ మరికాసేపట్లో ప్రారంభం కానుంది.

Election 2024: మోదీ చరిత్ర తిరిగి రాస్తారా ?. కాంగ్రెస్ 1984 రికార్డ్ బీజేపీ పునరావృతం చేయగలదా? 

నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారా ?- 12 ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు NDA మళ్ళి అధికారంలోకి వస్తుంది అని చెప్పాయి .

ECI: 5,600 మంది CRPF బలగాల పహారాలో కౌంటింగ్‌ ప్రక్రియకు ఏర్పాట్లు: సీఈవో ఎంకే మీనా

ఆంధ్రప్రదేశ్'లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈవో ఎంకే మీనా తెలిపారు.

MLC Kavitha: కవితకు దక్కని ఊరట.. జులై 3 వరకు రిమాండ్

కల్వకుంట్ల కవితపై ప్రొడక్షన్ వారెంట్ జారీ చేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కోర్టులో హాజరుపర్చడంతో ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా కస్టడీని పొడిగించారు.

Pinnelli Ramakrishna Reddy : పిన్నెల్లికి సుప్రీంకోర్టు ఆంక్షలు.. కౌంటింగ్​ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆదేశం

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డికి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర రక్షణపై నంబూరి శంకరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ అరవింద్ కుమార్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం జూన్ 4న కౌంటింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే పిన్నెల్లి రాకూడదని ఆదేశించింది.

Sonia Gandhi: ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాల కంటే మాకే ఎక్కువ వస్తాయి : సోనియా

2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌లో చూపిన దానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయని మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు.

Pune: పోర్ష్ కారు ప్రమాదం.. నన్ను పెద్దవాడిగా గుర్తించి విచారించండి మహో ప్రభో 

పూణే రోడ్డులో అర్థరాత్రి పోర్ష్ కారు ప్రమాదంలో ఇద్దరు 24 ఏళ్ల ఇంజనీర్లు చనిపోయారని 17 ఏళ్ల బాలుడు.. పోలీసులకు చెప్పాడు.

Lok Sabha elections 2024: 642 మిలియన్ల మంది ఓటేశారు.. ప్రపంచ రికార్డు సృష్టించామన్న EC 

భారత ఎన్నికల సంఘం(ECI)సోమవారం లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది.

03 Jun 2024

బీజేపీ

BJP : ప్రమాణ స్వీకారోత్సవనికి సన్నాహాలు.. భయపెడుతున్న వేడి వాతావరణం

కొత్త ప్రభుత్వ అధికారిక ప్రమాణ స్వీకారోత్సవనికి సన్నాహాలు మొదలయ్యాయి.

Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం,ట్రాక్టర్-ట్రాలీ బోల్తా పడి 13 మంది మృతి 

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా పిప్లోధిజాద్‌లో ఆదివారం అర్థరాత్రి ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడిన ఘటనలో నలుగురు చిన్నారులు సహా 13 మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు.

West Bengal: సందేశ్‌ఖాలీలో మళ్లీ హింస.. పోలీసులు, మహిళల మధ్య ఘర్షణ

సందేశ్‌ఖాలీలోని మహిళలకు మళ్లీ బెదిరింపులు వస్తున్నాయి. తమ భర్తలను చంపుతామని,తెల్లచీర కట్టుకుంటామని మహిళలను బెదిరిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.

02 Jun 2024

భోపాల్

Bhopal: భార్యకు ఉరి వేసి.. దగ్ధం చేసిన వ్యక్తి భోపాల్ లో అరెస్ట్ 

తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం వుందనే అనుమానించాడు. దీనితో భర్త నదీముద్దీన్ ఆమెను భోపాల్ లో హతమార్చాడు.

02 Jun 2024

తెలంగాణ

Telangana State Anthem: తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్క‌ర‌ణ‌.. భావోద్వేగానికి గురైన అందెశ్రీ 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర గీతాన్ని (Telangana official anthem) ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి.

PM Modi: హీట్‌వేవ్,100 రోజుల ఎజెండా...ఎగ్జిట్ పోల్స్ తర్వాత యాక్షన్ మోడ్‌లో ప్రధాని మోదీ .. 

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (జూన్ 2) 7 సమావేశాలను నిర్వహించనున్నారు. ఇందులో దేశానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించనున్నారు.

02 Jun 2024

బిహార్

Ram Kripal Yadav: లాలూ పాత సహచరుడు.. కేంద్ర మంత్రి రామ్ కృపాల్ పై దాడి

కేంద్ర మంత్రి , బిహార్‌లోని పాటలీ పుత్ర నుండి బీజేపీ అభ్యర్థి రామ్ కృపాల్ యాదవ్ కాన్వాయ్‌పై గత రాత్రి దాడి జరిగింది.

Arunachal Pradesh: కమలానిదే "అరుణాచల్ "ప్రదేశ్.. ముచ్చటగా పెమా ఖండూ మూడోసారి 

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ముందస్తు అంనాల ప్రకారం , బీజేపీ బాగా ముందంజలో ఉంది.

Mahabubnagar MLC Bypoll: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బై ఎలక్షన్ లో BRS గెలుపు

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌(BRS)ఘన విజయం సాధించింది. దీనితో ఆ పార్టీ భారీగా ఊపిరిపీల్చుకున్నట్లయింది.

Prem Singh Tamang: ఒకప్పుడు, బడి పంతులు ఇప్పుడు సిక్కిం సీఎం 

ప్రేమ్ సింగ్ తమాంగ్‌ 1968 ఫిబ్రవరి ఐదో తారీఖున. ఖలు సింగ్ తమాంగ్ , ధన్ మాయ తమంగ్ అనే నేపాలీ దంపతులకు జన్మించారు.

Arvind Kejriwal: ఇవాళ మధ్యాహ్నం లొంగిపోనున్నఅరవింద్ కేజ్రీవాల్ 

ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో మధ్యంతర బెయిల్ ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు తీహార్ జైలుకు తిరిగి వెళ్లన్నారు.

Prem Singh Tamang: సిక్కిం పీఠం ప్రేమ్ సింగ్ తమాంగ్ దే

ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) ఆదివారం ఫలితాల సరళిలో దూసుకు పోతుంది.

Assembly Elections: అరుణాచల్ ప్రదేశ్‌లో బిజెపి మెజారిటీ, సిక్కింలో SKM 

అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

Tragedy: యుపిలో దారుణం.. చెట్టు కింద నిద్రిస్తున్న 4గురిపైకి మృత్యు శకటం

ఉత్తర్‌ప్రదేశ్ బుదౌన్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న వారిపైకి వ్యాన్ మృత్యువులా పైకి వచ్చింది.

Election Results: నేడు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 

అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

01 Jun 2024

తెలంగాణ

TG Exit Polls: తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్.. BRS పరిస్థితి ఏంటి .. BJP పుంజుకుంటుందా? 

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు మే 13న ముగిశాయి.ఈరోజు చివరి విడత పోలింగ్ ముగియటంతో.. ఆయా సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదల చేశాయి.

Andhrapradesh Elections: ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్‌పోల్స్‌ లో ఎవరు ఎగ్జిట్‌ ..?..ఎవరిది అధికారం..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ,లోక్ సభ ఎన్నిక‌ల ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు వెలువడ్డాయి. దాదాపు అన్ని జాతీయ ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల కూటమి ఏక పక్ష విజయాన్ని ప్రకటించాయి.

01 Jun 2024

లోక్‌సభ

Loksabha Elections: ఎగ్జిట్ పోల్‌లో NDAకి మెజారిటీ.. భారత కూటమికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

లోక్‌సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.

01 Jun 2024

బ్యాంక్

SBI: మూకుమ్ముడి లంచ్ విరామానికి SBI సిబ్బంది.. సోషల్ మీడియాలో పోస్ట్.. స్పందించిన SBI 

సేవా సమస్యలకు సంబంధించి భారతీయ బ్యాంకులు తరచుగా కస్టమర్ల నుండి విమర్శలను ఎదుర్కొంటాయి.

Telangana: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

01 Jun 2024

ఇండిగో

Indigo: ఇండిగో విమానానికి రెండో సారి బాంబు బెదిరింపు.. హై అలర్ట్ 

చెన్నై నుండి ముంబైకి వస్తున్న ఇండిగో 6E 5314 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.

10 years after bifurcation: ఈ10 ఏళ్లలో ఆంధ్ర, తెలంగాణ పరిస్థితి ఎలా ఉంది?

జూన్ 2 నాటికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతుంది.ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చరిత్రలో చాలా కాలం వెనుకబడి ఉంది.

01 Jun 2024

తెలంగాణ

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సర్వం సిద్ధం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

Salmankhan: సల్మాన్ ఖాన్ కారుపై దాడికి ప్లాన్.. నలుగురు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు  అరెస్ట్ 

పన్వేల్‌లో సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ కారుపై దాడికి ప్లాన్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ ముఠాలోని నలుగురు సభ్యులను నవీ ముంబై పోలీసులు శనివారం అరెస్టు చేసినట్లు ANI తెలిపింది.

OpenAI report: OpenAI తో రాజకీయ దుష్ప్రచారం.. రట్టు చేసిన STOIC 

చాట్‌జీపీటీ సృష్టికర్తలైన OpenAIతో రాజకీయ విమర్శలు చేసే కార్యక్రమాన్ని STOIC రట్టు చేసింది.