NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapradesh Elections: ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్‌పోల్స్‌ లో ఎవరు ఎగ్జిట్‌ ..?..ఎవరిది అధికారం..?
    తదుపరి వార్తా కథనం
    Andhrapradesh Elections: ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్‌పోల్స్‌ లో ఎవరు ఎగ్జిట్‌ ..?..ఎవరిది అధికారం..?
    ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జిట్‌పోల్స్‌ లో ఎవరు ఎగ్జిట్‌ ..?..ఎవరిది అధికారం..?

    Andhrapradesh Elections: ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్‌పోల్స్‌ లో ఎవరు ఎగ్జిట్‌ ..?..ఎవరిది అధికారం..?

    వ్రాసిన వారు Stalin
    Jun 01, 2024
    08:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ,లోక్ సభ ఎన్నిక‌ల ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు వెలువడ్డాయి. దాదాపు అన్ని జాతీయ ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల కూటమి ఏక పక్ష విజయాన్ని ప్రకటించాయి.

    ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి:

    పీపుల్స్ పల్స్ : టీడీపీ 95-110, జనసేన 14-20, బీజేపీ 2-5, వైసీపీ 45-60

    ప్రిజమ్ : ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ సర్వే - కూటమి 110, వైసీపీ 60 సీట్లు

    చాణక్య స్ట్రాటజీస్ : కూటమి 114-125, వైసీపీ 39-49 సీట్లు

    Details 

    లోక్ సభ ఎగ్జిట్ ఫలితాలు 

    S-GED సర్వే ఏపీ అసెంబ్లీ : టీడీపీ కూటమి 139, వైసీపీ 36 సీట్లు

    NFOPL సర్వే ఏపీ అసెంబ్లీ : టీడీపీ కూటమి 104-110, వైసీపీ 65-71 సీట్లు

    ఇండియా టీవీ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ : టీడీపీ 13-15, వైసీపీ 3-5, జనసేన 2, బీజేపీ 4-6

    SAN సర్వే ఏపీ అసెంబ్లీ : టీడీపీ కూటమి127, వైసీపీ 48 సీట్లు

    పోల్ స్ట్రాట్ ఎగ్జిట్ పోల్ : ఏపీ లోక్‍సభ : వైసీపీ-13, టీడీపీ-9, బీజేపీ-2, జనసేన-1

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    ఆంధ్రప్రదేశ్

    Vasireddy Padma: వైసీపీకి మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా  భారతదేశం
    బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య సీట్ల పంపకం కొలిక్కి.. అమిత్ షాతో ముగిసిన భేటీ  చంద్రబాబు నాయుడు
    AP Politics: ఏపీలో ఎట్టకేలకు ఖరారైన పొత్తు.. టీడీపీ 17, బీజేపీ 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ  భారతదేశం
    AP High Court: గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష రద్దు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు హైకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025