Page Loader
TG Exit Polls: తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్.. BRS పరిస్థితి ఏంటి .. BJP పుంజుకుంటుందా? 
తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్.. BRS పరిస్థితి ఏంటి .. BJPకి పుంజుకుంటుందా?

TG Exit Polls: తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్.. BRS పరిస్థితి ఏంటి .. BJP పుంజుకుంటుందా? 

వ్రాసిన వారు Stalin
Jun 01, 2024
08:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు మే 13న ముగిశాయి.ఈరోజు చివరి విడత పోలింగ్ ముగియటంతో.. ఆయా సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదల చేశాయి. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీల్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు రానున్నాయన్నది.. ఆయా సంస్థలు సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఫలితాలకు మరో 3 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఎగ్జిట్ 

ఎగ్జిట్ ఫలితాలు 

న్యూస్-18 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: కాంగ్రెస్ 5-8 బీజేపీ 7-10 బీఆర్ఎస్ 2-5 ఎంఐఎం 01 ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు:కాంగ్రెస్ 6-8 బీజేపీ 8-10 బీఆర్ఎస్ 0-1 ఎంఐఎం 01 జన్‌కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు:కాంగ్రెస్ 4-7 బీజేపీ 9-12 బీఆర్ఎస్ 0-1 ఎంఐఎం 01 టీవీ-9 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: కాంగ్రెస్ 08 (+) బీజేపీ 07 (+) బీఆర్ఎస్ 01 (-) ఎంఐఎం 01 పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: కాంగ్రెస్ 7-9 బీజేపీ 6-8 బీఆర్ఎస్ 0-1 ఎంఐఎం 01 చాణక్య-ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: కాంగ్రెస్ 9-11 బీజేపీ 4-6 బీఆర్ఎస్ 0-1 ఎంఐఎం 01