భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Modi Cabinet 3.0:పెద్దగా మార్పులు లేని నరేంద్ర మోడీ మంత్రివర్గం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన కొత్త నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం క్యాబినెట్ సహచరులకు పోర్ట్‌ఫోలియోలను కేటాయించారు.

Congress: NDA మిత్రపక్షాలకు పోర్ట్‌ఫోలియో, కేటాయింపులపై కాంగ్రెస్ దాడి

ఎన్డీయే మిత్రపక్షాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ విమర్శల దాడి చేసింది.

11 Jun 2024

కర్నూలు

Andhrapradesh: కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకుడు దారుణ హత్య.. 

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెలో ఆదివారం టీడీపీ కార్యకర్తను ప్రత్యర్థులు నరికి చంపారు.

Pune Porsche Accident: మైనర్ నిందితుడి తండ్రిపై కొత్త మోసం కేసు నమోదు 

మహారాష్ట్రలోని పూణే పోర్షే యాక్సిడెంట్ కేసులో మైనర్ నిందితుడి బిల్డర్ తండ్రి విశాల్ అగర్వాల్‌కు కష్టాలు పెరుగుతున్నాయి. అతనిపై కొత్త మోసం కేసు నమోదైంది.

NDA meet : చంద్రబాబు పట్టాభిషేకానికి రంగం సిద్ధం.. తరలి రానున్న అగ్రనేతలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

11 Jun 2024

ఐఎండీ

IMD: ఏపీ,తెలంగాణకి భారీ వర్ష సూచన.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ 

నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు మరింత పురోగమిస్తున్నాయని భారత వాతావరణ విభాగం (IMD) సోమవారం తెలిపింది.

PM Modi: వారణాసిలో 'కిసాన్ సమ్మేళన్ కు వెళ్లనున్న ప్రధాని 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 18న ఉత్తరప్రదేశ్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో 'కిసాన్ సమ్మేళన్'(రైతుల సదస్సు)లో ప్రసంగించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.

Modi 3.0: మోడీ మంత్రివర్గంలో శాఖల విభజన; మంత్రులకు కేటాయించిన శాఖలివే..

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) ప్రభుత్వంలో మంత్రుల శాఖలు విభజించబడ్డాయి.

Telangana BJP: తెలంగాణ బీజేపీ చీఫ్‌గా ఈటల రాజేందర్‌? 

కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఆశించిన తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉంది.

Branded liquor: అందుబాటులో బ్రాండెడ్ మద్యం.. ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీకి బిగుస్తున్న ఉచ్చు,ఇంట్లో సోదాలు

ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల విరామం తర్వాత దేశంలోనే ప్రముఖ బ్రాండ్ అయిన కింగ్‌ఫిషర్ బీర్‌ను కంటైనర్లలో తీసుకువచ్చి గోడౌన్లలో భద్రపరిచారు .

Congress:అమిత్‌ మాల్వియాపై లైంగిక వేధింపుల ఆరోపణలు,చర్యలకు డిమాండ్ 

బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాల్వియా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తక్షణమే ఆయనను పదవి నుండి తొలగించాలని, బాధితులకు న్యాయం చేయాలని కాంగ్రెస్‌ నేత సుప్రియా శ్రీనేత్ సంచలన ఆరోపణలు చేశారు.

10 Jun 2024

కేరళ

Suresh Gopi: ప్రధాని మోదీ కేబినెట్‌లో కొనసాగడం గర్వంగా ఉంది: సురేష్ గోపీ  

కేంద్ర మంత్రివర్గం నుంచి తాను తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలను నటుడు సురేష్ గోపీ తీవ్రంగా ఖండించారు.

UttarPradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం..  రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు యూట్యూబర్‌లు మృతి  

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అమ్రోహా జిల్లాలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు యూట్యూబర్‌లు మరణించారు.

10 Jun 2024

లోక్‌సభ

Bye Election: లోక్‌సభ ఎన్నికల అనంతరం 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు 

2024 లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను ప్రకటించింది.

10 Jun 2024

లోక్‌సభ

Parlimentary Meeting : జూన్ 18 లేదా 19 నుంచి లోక్‌సభ పార్లమెంటరీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం 

లోక్‌సభ ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Modi 3.0:మోదీ మంత్రివర్గంలో అతి పిన్న వయస్కురాలుగా రక్షా ఖడ్సే, అత్యంత  వృద్ధుడిగా మాంఝీ

ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, నరేంద్ర మోదీ(73) దేశ ప్రధానమంత్రిగా మూడవసారి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.

Chandrababu Naidu:చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం.. ఎన్టీఆర్ జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపులు 

ఈ నెల 12న ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహకంగా ఎన్టీఆర్ జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలను అధికారులు అమలు చేస్తున్నారు.

AAP: AAP ఆఫీసు ఖాళీకి..ఈ ఏడాది ఆగస్ట్ 10 వరకు గడువు పెంపు

న్యూఢిల్లీలోని రౌజ్ అవెన్యూలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయడానికి 2024 ఆగస్టు 10 వరకు తుది పొడిగింపును సుప్రీంకోర్టు మంజూరు చేసింది.

10 Jun 2024

కేరళ

Suresh Gopi: కేబినెట్‌లో చోటు కోరుకోవడం లేదన్న కేరళ బీజేపీ ఎంపీ 

కేరళలోని త్రిసూర్‌లో బీజేపీకి చెందిన ఏకైక ఎంపీ సురేష్ గోపీ ఆదివారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, తనకు క్యాబినెట్ పదవి వద్దు అని ప్రకటించారు.

Narendra Modi : ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ .. రైతులకు సంబంధించిన తొలి ఫైలుపై సంతకం 

ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్న మోదీకి ఉద్యోగులు చప్పట్లతో స్వాగతం పలికారు.

J&K Bus Attack: జమ్ముకశ్మీర్‌లో యాత్రికుల బస్సుపై ఉగ్ర దాడి.. బాధ్యత వహించిన రెసిస్టెన్స్ ఫ్రంట్ 

జమ్ముకశ్మీర్‌లోని రియాసిలో యాత్రికుల బస్సుపై ఆదివారం జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్) బాధ్యత వహించింది.

NDA: ఎన్డీఏ ప్రభుత్వ కేబినెట్‌లో ఏడుగురు మహిళలకు చోటు.. కేంద్ర మంత్రి ఎవరో తెలుసా?

దేశంలోని 18వ లోక్‌సభకు ప్రధాని నరేంద్ర మోదీతో సహా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ప్రభుత్వ మంత్రివర్గంలోని 72 మంది సభ్యులు ఆదివారం సాయంత్రం,ప్రమాణ స్వీకారం చేశారు.

Modi 3.0 Cabinet first meet: ఈరోజు మోడీ 3.0 కేబినెట్ మొదటి సమావేశం.. 100 రోజుల కార్యక్రమంపై కార్యాచరణ

కొత్తగా ఏర్పాటైన మోడీ 3.0 క్యాబినెట్ తన మొదటి సమావేశాన్ని ప్రధాని నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో నిర్వహించనుంది.

Fake CBI Gang Cleans: నకిలీ సీబీఐ అధికారుల హల్‌చల్‌ ...MNC,AGMకి రూ .85 లక్షల టోకరా 

ఒక బహుళజాతి సంస్థకు(MNC)చెందిన రిటైర్డ్ అసోసియేట్ జనరల్ మేనేజర్(AGM) సిబిఐ, కస్టమ్స్, నార్కోటిక్స్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌లుగా చలామణీ అవుతున్ననకిలీ ముఠా రూ .85 లక్షలకు విశాఖపట్టణంలో టోకరా వేసింది.

J&K bus attack: జమ్ముకశ్మీర్‌ బస్సు దాడి.. దర్యాప్తు ప్రారంభించిన NIA  

జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఆదివారం సాయంత్రం యాత్రికులు ప్రయాణిస్తున్నబస్సుపై అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

Sikkim CM: సిక్కిం ముఖ్యమంత్రిగా రెండోసారి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రేమ్ సింగ్ తమాంగ్ 

సిక్కిం క్రాంతికారి మోర్చా అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా రెండోసారి సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Rajeev Chandrasekhar: రాజకీయాల నుంచి తప్పుకున్న రాజీవ్ చంద్రశేఖర్ .. శశిథరూర్ ఏమన్నారంటే..?

కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆదివారం రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు.

Cabinet Ministers : మోదీ కొత్త మంత్రివర్గంలో 71 మంది మంత్రులకు చోటు.. వారెవరంటే ?

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈరోజు మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

Narendra Modi swearing-in ceremony: నెహ్రూ రికార్డు బ్రేక్ చేసిన తొలి కాంగ్రెసేతర ప్రధాని

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే.

09 Jun 2024

ఒడిశా

'I am sorry': ఓటమి నేర్పిన గుణపాఠం.. క్రియాశీల రాజకీయాలకు వీకే పాండియన్‌ గుడ్ బై

నవీన్‌ పట్నాయక్‌ సహాయకుడు వీకే పాండియన్‌ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించారు.

Modi3.0: మోడీ 3.0 ప్రభుత్వంలోని క్యాబినెట్ మంత్రుల పూర్తి జాబితా 

ఈ రోజు నరేంద్ర మోదీ ప్రధానిగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

JEE-Advanced results: JEE-అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. అగ్రస్థానంలో ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటి

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలను ప్రకటించింది.

Kanpur: బైక్‌పై టైటానిక్' భంగిమ విన్యాసం.. రూ 12 వేలు జరిమానా

బైక్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నవీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Narendra Modi: ప్రధానిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం.. గాంధీ,వాజపేయిలకు ఘన నివాళులు

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు స్థాయిలో ఈరోజు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Congress Working Committee: లోక్‌సభ నాయకుడిగా రాహుల్ గాంధీని నియమించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం  

రాహుల్ గాంధీని లోక్‌సభ పక్ష నేతగా నియమించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు తీర్మానం చేశారు.

Modi 3.0: మోడీ 3.0లో నితీష్ కుమార్ పార్టీకి 2 కేబినెట్ బెర్త్‌లు 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త మంత్రివర్గంలో జనతాదళ్ (యునైటెడ్)కి రెండు శాఖలు లభిస్తాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Chhattisgarh: నారాయణపూర్-బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల హతం.. ఈ ఏడాదిలో 112 మంది 

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్-బీజాపూర్ అంతర్ జిల్లా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో గురువారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు.

Modi 3.0 Cabinet : మోడీ 3.0 కేబినెట్‌లో ఎవరికి ఏ మంత్రిత్వ శాఖ లభించనుంది ?.. నేడు కీలక సమావేశం

ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు.