భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
20 Jun 2024
అరవింద్ కేజ్రీవాల్Arvind kejriwal: మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిలు మంజూరు..
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు గురువారం పెద్ద ఊరట లభించింది.
20 Jun 2024
ధర్మేంద్ర ప్రధాన్Dharmendra Pradhan: నీట్ పరీక్షలో అవకతవకలపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి
నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
20 Jun 2024
భారతదేశంHeatwave: తీవ్రమైన హీట్‌వేవ్‌తో పోరాడుతున్న భారతదేశం.. 40,000 హీట్‌స్ట్రోక్ కేసులు నమోదు
భారతదేశం ప్రస్తుతం తీవ్రమైన హీట్‌వేవ్‌తో పోరాడుతోంది, దీని ఫలితంగా 40,000కి పైగా హీట్‌స్ట్రోక్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, మార్చి 1 మరియు జూన్ 18 మధ్య కనీసం 110 మంది మరణించారు.
20 Jun 2024
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీUGC NET 2024 cancelled: రద్దైన పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు? అప్‌డేట్ ఇచ్చిన NTA
విద్యా మంత్రిత్వ శాఖ UGC NET 2024 పరీక్షలను రద్దు చేసింది. ఆ తర్వాత జూన్ 18న జరిగిన పరీక్ష కూడా రద్దయింది.
20 Jun 2024
ఎయిర్ ఇండియాUnusual items: భారతదేశంలో ఇటీవలి ఆహారం, ఆన్‌లైన్ డెలివరీలలో కనిపించే అసాధారణ అంశాలు
ఆందోళనకరమైన సంఘటనల శ్రేణిలో, భారతదేశం అంతటా కస్టమర్‌లు ఆహారానికి సంబందించిన ఆన్‌లైన్ ఆర్డర్‌లలో వింత వస్తువులను కనుగొన్నట్లు నివేదించారు.
20 Jun 2024
సావిత్రి ఠాకూర్Savitri Thakur: స్కూల్ ఈవెంట్ లో "బేటీ పఢావో, బేటీ బచావో" నినాదాన్ని తప్పుగా రాసిన జూనియర్ మంత్రి
మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ 'బేటీ పఢావో, బేటీ బచావో' అనే నినాదాన్ని తప్పుగా రాశారు.
20 Jun 2024
అరవింద్ కేజ్రీవాల్Delhi Liquor Scam:అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన కోర్టు
ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు గురువారం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
20 Jun 2024
బిహార్Bihar: బీహార్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ.. రిజర్వేషన్ల పెంపు చట్టాన్ని రద్దు చేసిన పాట్నాహైకోర్టు
బిహార్‌లో రిజర్వేషన్ల పరిధిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది.
20 Jun 2024
నీట్ స్కామ్ 2024NEET-UG: లీకైన NEET-UG పేపర్ పరీక్ష పేపర్‌తో సరిపోలింది: అభ్యర్థి
ఫలితాల అవకతవకలకు సంబంధించి అరెస్టయిన బిహార్‌కు చెందిన 22 ఏళ్ల నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) అభ్యర్థి అనురాగ్ యాదవ్, తనకు అందజేసిన లీకైన ప్రశ్నపత్రం అసలు పరీక్ష ప్రశ్నపత్రంతో సరిపోలిందని అంగీకరించాడు.
20 Jun 2024
ఐఐటీ బాంబేIIT Bombay: రామాయణం నాటకం వేసినందుకు ఐఐటీ బాంబే విద్యార్థులకు భారీ జరిమానా.. ఎందుకంటే..?
రామాయణంపై అభ్యంతరకరంగా నాటకం వేసినందుకు ఐఐటీ బాంబే విద్యార్థులకు భారీ జరిమానా విధించింది. ఈ నాటకం మార్చి 31న ఐఐటీ బాంబే వార్షిక కళా ఉత్సవంలో ప్రదర్శించారు.
20 Jun 2024
మల్లికార్జున ఖర్గేUGC-NET 2024 cancelled: యూజీసీ-నెట్ రద్దుపై మోదీ ప్రభుత్వంపై విపక్షాలు మండిపాటు
విద్యా మంత్రిత్వ శాఖ UGC-NETని బుధవారం సాయంత్రం రద్దు చేసిన తర్వాత,కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా,ఇతర ప్రతిపక్ష నాయకులు పరీక్ష సమగ్రత రాజీపడిందని కేంద్రంపై మండిపడ్డారు.
20 Jun 2024
తమిళనాడుTamil Nadu: తమిళనాడులో కల్తీ మద్యం సేవించి 37 మంది మృతి
తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం సేవించి 37 మంది మరణించగా, మరో 100 మందికి పైగా ఆసుపత్రి పాలైనట్లు జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ వార్తా సంస్థ ANIకి ధృవీకరించారు.
20 Jun 2024
నరేంద్ర మోదీPM Modi Kashmir Visit:నేటి నుంచి 2 రోజుల పాటు కశ్మీర్ పర్యటనలో ప్రధాని మోదీ
భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఈరోజు అంటే గురువారం జమ్ముకశ్మీర్‌లో పర్యటించనున్నారు.
19 Jun 2024
అశ్విని వైష్ణవ్Modi Cabinet: రైతుల నుంచి యువత వరకు దృష్టి... మోడీ క్యాబినెట్ ఈ 5 పెద్ద నిర్ణయాలు తీసుకుంది
మోదీ ప్రభుత్వం 3.0 రెండో కేబినెట్ సమావేశం బుధవారం జరిగింది. ఇందులో ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
19 Jun 2024
జమ్ముకశ్మీర్JammuKashmir: బారాముల్లాలో ఎన్‌కౌంటర్.. ఒక పోలీస్ అధికారికి గాయాలు
జమ్ముకశ్మీర్‌లో గత కొద్ది రోజులుగా భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య అడపాదడపా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. బుధవారం బారాముల్లాలో కాల్పులు జరిగినట్లు సమాచారం.
19 Jun 2024
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ జూలై 3 వరకు పొడిగింపు
మద్యం ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు జూలై 3 వరకు పొడిగించింది.
19 Jun 2024
ఉత్తర్‌ప్రదేశ్cyber thugs: ఉత్తర్‌ప్రదేశ్ లో 120 కోట్ల మోసానికి యత్నం.. 7గురి అరెస్ట్
APJ అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్శిటీ (AKTU)ని 120 కోట్ల మోసం చేయడానికి ప్రయత్నించినందుకు సైబర్ సెల్,ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.
19 Jun 2024
నరేంద్ర మోదీPM Modi: నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
బిహార్‌లోని రాజ్‌గిర్‌లో పురాతన విశ్వవిద్యాలయ శిధిలాల సమీపంలో కొత్త నలంద విశ్వవిద్యాలయ క్యాంపస్‌ను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
19 Jun 2024
పీయూష్ గోయెల్Maharashtra: మహారాష్ట్ర యూనిట్‌లో నాయకత్వ మార్పు పై పీయూష్ గోయల్ వివరణ
భారతీయ జనతా పార్టీ (బిజెపి) మహారాష్ట్ర యూనిట్‌లో నాయకత్వ మార్పుపై వచ్చిన పుకార్లను కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు పీయూష్ గోయల్ కొట్టిపారేశారు.
19 Jun 2024
నీట్ స్కామ్ 2024Neet: 'చిరిగిన OMR షీట్'కు సంబంధించి నీట్ అభ్యర్థి పిటిషన్ తిరస్కరణ.. విద్యార్థిపై చర్య తీసుకునే అవకాశం
'చిరిగిన OMR షీట్'కు సంబంధించి నేషనల్ ఎంట్రన్స్ కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET) కేసులో అభ్యర్థి ఆయుషి పటేల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది.
19 Jun 2024
చెన్నైChennai: BMW కారుతో ఢీ.. ఒకరి మృతి.. నిందితురాలి అరెస్ట్,బెయిల్ పై విడుదల
చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు (YCP MP Beeda Masthan Rao) కూతురు మాధురి అరెస్టు అయ్యారు.
19 Jun 2024
పవన్ కళ్యాణ్Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం వేద మంత్రోచ్ఛరణల మధ్య బాధ్యతలు స్వీకరించారు.
19 Jun 2024
సిక్కింSikkim landslides: తీస్తా నది ఉగ్రరూపం.. ఉత్తర సిక్కింలో నిరాశ్రయులైన వందలాది మంది
ఉత్తర సిక్కింలో కొండచరియలు విరిగిపడ్డాయి. లాచింగ్ తీస్తా లో వందల మంది నిరాశ్రయులయ్యారు.
19 Jun 2024
బెంగళూరుAmazon: అమెజాన్ ప్యాకేజీలో పాము.. స్పందించిన కంపెనీ
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ఓ కస్టమర్‌కు అమెజాన్ ప్యాకేజీలో కోబ్రా పాము కనిపించింది.
19 Jun 2024
గోరంట్ల బుచ్చయ్య చౌదరిGorantla Butchaiah Chowdary: ఆంధ్రప్రదేశ్ ప్రొటెం స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత ఎంపిక
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఎంపికయ్యారు.
19 Jun 2024
నరేంద్ర మోదీPM Modi: నేడు నలందాకు ప్రధాన మంత్రి.. కొత్త యూనివర్సిటీ క్యాంపస్ ప్రారంభం
గతంతో భారతదేశ సంబంధాలను పునరుద్దరిస్తూ, నలంద విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మాట్లాడారు.
19 Jun 2024
దిల్లీWest Delhi: ఢిల్లీ రాజౌరి గార్డెన్‌లో 15 రౌండ్లు కాల్పులు, ఒకరి మృతి
పశ్చిమ దిల్లీలోని రాజౌరి గార్డెన్‌లోని బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌లో నిన్న రాత్రి జరిగిన కాల్పుల ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు.
19 Jun 2024
ఇండిగోBomb Threat: చెన్నై-ముంబై ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానానికి మంగళవారం బాంబు బెదిరింపు సందేశం వచ్చింది.
18 Jun 2024
నీట్ స్కామ్ 2024NEET row: మోడీ మౌనం వీడండన్న రాహుల్ గాంధీ
NEET-UG 2024 పరీక్షలో జరిగిన అవకతవకలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం మండిపడ్డారు.
18 Jun 2024
మహారాష్ట్రWoman reverses car: 300 అడుగుల లోతు లోయలోకి పడి మహిళ మృతి
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో సోమవారం 23 ఏళ్ల శ్వేతా సుర్వాసే అనే మహిళ డ్రైవింగ్ నేర్చుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయింది.
18 Jun 2024
బడ్జెట్Budget 2024: మోదీ 3.0 +సంకీర్ణ బడ్జెట్ గ్రామీణ కష్టాలు తీర్చేనా ?
ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన గ్రామీణ కష్టాలు, ద్రవ్యోల్బణం వంటి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించానికి చర్యలు మోదీ 3.0 సర్కార్ తీసుకోనుంది.
18 Jun 2024
పవన్ కళ్యాణ్AP Deputy CM: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కి Y-ప్లస్తో ఎస్కార్ట్ వాహనం, బుల్లెట్ ప్రూఫ్ కారు!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ భద్రతను కేటాయించింది.
18 Jun 2024
సుప్రీంకోర్టుNEET-UG 2024: జూలై 8 లోగా సమాధానం ఇవ్వండి.. NTA,కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు
నేషనల్ ఎంట్రన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET)-UG 2024లో అవకతవకల కేసులో ఇప్పుడిపుడే దీనికి పరిష్కారం దొరికేలా లేదు.
18 Jun 2024
పశ్చిమ బెంగాల్Faulty signal: బెంగాల్ రైలు ప్రమాదానికి కారణమేమిటి?
పశ్చిమ బెంగాల్‌లోనిడార్జిలింగ్ జిల్లాలో కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొనడంతో ఘరో ప్రమాదం జరిగింది.
18 Jun 2024
బిహార్Patna: చిన్నారిని గొంతు నులిమి హత్య.. బహిర్గతమైన పోస్ట్ మార్టమ్ నివేదిక
బిహార్ రాజధాని పాట్నాలోని పాఠశాలలో మే 16న 4 ఏళ్ల చిన్నారి మృతి చెందిన కేసు పోస్ట్‌మార్టం నివేదిక 31 రోజుల తర్వాత వచ్చింది.
18 Jun 2024
నరేంద్ర మోదీPM Modi: నేడు కాశీకి ప్రధాన మంత్రి.. కిసాన్ సమ్మాన్ నిధి సాయం నిధులు విడుదల
వారణాసి పార్లమెంటు స్థానం నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికై ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తొలిసారి కాశీలో పర్యటిస్తున్నారు.
18 Jun 2024
ఎన్‌సీఈఆర్‌టీNCERT: 370 ప్రస్తావన,ఆజాద్ పాకిస్థాన్ అనే పదం తొలగింపు .. 12వ తరగతి పుస్తకంలో ఎన్‌సీఈఆర్‌టీ మార్పులు
NCERT తన తాజా సిలబస్‌లో అనేక మార్పులు చేసింది. NCERT 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకాలలో చాలా విషయాలు తొలగించగా మరికొన్ని జోడించారు.
17 Jun 2024
ప్రియాంక గాంధీRahul Gandhi: వాయనాడ్‌కు రాహుల్ గాంధీ రాజీనామా.. ఎన్నికల్లో పోటీ చేయనున్న ప్రియాంక
కేరళలోని వాయనాడ్ సీటును కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వీడినట్లు ప్రకటించారు.