భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Pune: పూనే పోర్ష్ కారు ప్రమాదం.. యువకుని తల్లి అరెస్టు
పూనే పోర్ష్ కారు ప్రమాదంలో మరో అరెస్టు జరిగింది.ఈ సారి ఆ టీనేజీ యువకుని తల్లి కావడం గమనార్హం.
Delhi: ఢిల్లీ నీటి సంక్షోభం.. సుప్రీంకి కేజ్రీవాల్ ప్రభుత్వం.. మూడు రాష్ట్రాల నుండి అదనపు నీటిని డిమాండ్
దిల్లీలో వేడిగాలుల మధ్య తలెత్తుతున్న నీటి సంక్షోభంపై అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Delhi: ఎయిరిండియా విమానం 8 గంటలు ఆలస్యం.. AC పని చేయక అల్లాడిన ప్రయాణికులు
దిల్లీలో ఎయిర్ ఇండియా విమానం 8 గంటలు ఆలస్యమవడంతో, వేడి కారణంగా ప్రయాణికుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది.
PM Modi: కన్యాకుమారిలోని వివేకానంద విగ్రహం ముందు ప్రధాని మోదీ ధ్యానం .. ఫోటో రిలీజ్
కన్యాకుమారిలోని వివేకానంద మెమోరియల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగుతోంది.
Prajwal Revanna: బెంగళూరులో ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు
కర్ణాటక సీడీ కేసులో అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ నుంచి భారత్‌కు తిరిగొచ్చారు.
Jammu Accident: జమ్ములో పెను ప్రమాదం.. బస్సు లోయలో పడి 22 మంది మృతి, 69 మందికి గాయాలు
జమ్ము-పూంచ్ జాతీయ రహదారి (144A)పై అఖ్నూర్‌లోని చుంగి మోర్ ప్రాంతంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది.
Manohansingh On Modi: ప్రసంగాలతో ప్రధాని గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోదీ: మన్మోహన్ సింగ్
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది.ఈ క్రమంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పంజాబ్ ప్రజలకు లేఖ రాశారు.
Delhi: ఢిల్లీలో వేడి.. 107 డిగ్రీల జ్వరంతో బీహార్ కార్మికుడు మృతి
దేశ రాజధాని దిల్లీ ఈ రోజుల్లో తీవ్రమైన వేడిగా ఉంది. వేడిగాలుల కారణంగా ఈ సీజన్‌లో ఢిల్లీలో తొలి మరణం కూడా నమోదైంది.
Monsoon Rain: వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే కేరళకు చేరుకున్న రుతుపవనాలు
అనుకున్న దానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకయి.ఇవాళ ( 30 మే) రుతుపవనాలు ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలకు చేరుకున్నాయి.
Mamatha Benarjee : మోదీ కన్యాకుమారి పర్యటన టెలివిజన్‌లో ప్రసారం.. ECకి ఫిర్యాదు చేయనున్న మమత
కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ధ్యానాన్ని టెలివిజన్‌లో ప్రసారం చేస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు.
Delhi:ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్.. శశి థరూర్ పీఏ అరెస్ట్
కేరళలోని తిరువనంతపురం స్థానం నుంచి కాంగ్రెస్ నేత, సిట్టింగ్ ఎంపీ శశి థరూర్ వ్యక్తిగత సహాయకుడు శివకుమార్ ప్రసాద్‌ను దిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
Firecracker Explosion: పూరీ జగన్నాథుని చందన్ యాత్రలో బాణాసంచా పేలుడు.. 15 మందికి తీవ్ర గాయాలు
ఒడిశాలోని పూరీలో బుధవారం రాత్రి జగన్నాథుని చందన్ యాత్ర ఉత్సవాల సందర్భంగా బాణాసంచా పేలడంతో 15 మందికి కాలిన గాయాలయ్యాయి.
PM Modi: కన్యాకుమారిలో ధ్యానం చేయనున్న ప్రధాని.. షెడ్యూల్ ఏంటంటే..?
కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద గురువారం నుంచి 45గంటల పాటు ప్రధాని నరేంద్ర మోదీ బస చేసేందుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
Record Temperature: ఢిల్లీలో 52.3 రికార్డ్ ఉష్ణోగ్రత నమోదు
దేశరాజధానిలోని ముంగేష్‌పూర్ వాతావరణ కేంద్రంలో బుధవారం దిల్లీలో 52.3 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.
Uttarakhand YouTuber: జైన సాధువులతో అనుచితంగా ప్రవర్తించాడని యూట్యూబర్‌పై కేసు నమోదు
ఉత్తరాఖండ్‌లో ఇద్దరు జైన సన్యాసులు అడ్డుకుని వారితో వాగ్వాదానికి దిగిన వీడియోను వైరల్ చేసిన యూట్యూబర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరిగింది.
TTD Deputy EE: హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి అరెస్ట్
హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని బుధవారం అరెస్ట్ చేశారు.నివేదిక ప్రకారం, ఈఈ శ్రీలక్ష్మితో పాటు ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డి, మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు.
Karan Bhushan Singh: బ్రిజ్ భూషన్ కుమారుడి వాహనం ఢీ: ఇద్దరిమృతి
ఉత్తర్‌ప్రదేశ్ లోని గోండాలోబ్రిజ్ భూషన్ కుమారుడు కరణ్ భూషన్ సింగ్ కాన్వాయ్ రోడ్డు ఇవాళ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో మహిళ గాయపడింది.
Pak drone: భారత్ -పాక్ సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్ల కలకలం
భారత్ -పాక్ సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్ లు కలకలం రేపాయి. పూంచ్ జిల్లాలోఇవాళ ఉదయం అనుమానాస్పదంగా తిరుగుతున్న డ్రోన్ కదలికలను సరిహద్దు భద్రతా సిబ్బంది (BSF) గుర్తించాయి.
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఇవాళ సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
Madhyapradesh: కుటుంబంలో 8 మందిని నరికి .. ఆపై ఉరేసుకున్నాడు
మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో గిరిజన కుటుంబంలోని 8 మందిని కుటుంబ పెద్ద గొడ్డలితో హత్య చేశాడు.
Prajwal Revanna: హెచ్‌డీ దేవెగౌడ వార్నింగ్.. రేపు భారత్‌కు రానున్న ప్రజ్వల్ రేవణ్ణ
కర్ణాటకలోని హాసన్ లోక్‌సభ స్థానానికి చెందిన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
Remal Cyclone: ఐజ్వాల్‌లో భారీ వర్షాలు.. 27 మంది మృతి
ఈ ఏడాది తొలి అతిపెద్ద తుఫాను రమల్ ఈశాన్య రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించింది. తుపాను మంగళవారం నాడు కనీసం 54 మంది ప్రాణాలను తీసింది.
Medicinal Drugs : అమెరికా విపత్తు భారత్‌కు అవకాశంగా మారనుందా? ఔషధ కంపెనీలకు పెద్ద అవకాశం
ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ మార్కెట్ అయిన అమెరికాలో ప్రస్తుతం మందుల కొరత తీవ్రంగా ఉంది.
Revanth Reddy: ఫోన్ల టాపింగ్ కేసు విచారణ కొనసాగుతుంది : రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ లో చెప్పారు. మీడియాతో కాసేపు పిచ్చా పాటీ మాట్లాడారు.
Atishi: ఆప్ మంత్రి ఆతిషీకి ఢిల్లీ కోర్టు సమన్లు
ఆప్ శాసనసభ్యులతో బిజెపి బేరసారాలు చేసిందన్న ఆరోపణ ఆప్ మంత్రి ఆతిషీ కి ఇబ్బందిగా మారింది.
MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో ఈడీ, సీబీఐల వాదనలు ముగిశాయి.
Hyderabad: ప్రజాభవన్‌కు, నాంపల్లి కోర్టులకు బాంబు బెదిరింపు
ఇటీవల దేశంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి.తాజాగా,హైదరాబాద్ ప్రజాభవన్,నాంపల్లిలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది.
Noida: నోయిడా యువతి మృతి కేసులో IRS అధికారి అరెస్ట్
నోయిడాలో ఓ యువతి మృతికేసులో IRS అధికారి సురభ్ మీనాను స్ధానిక పోలీసులు అరెస్ట్ చేశారు.
Narendra Modi: ఎన్నికల తరువాత ప్రధాని మోదీ ధ్యానం చేసేది ఇక్కడే..దీని ప్రత్యేకత ఏంటంటే..?
లోక్‌సభ ఎన్నికలు-2024 చివరి దశకు చేరుకుంది. ఏడో, చివరి దశ ఓటింగ్ జూన్ 1న జరగనుంది.
Major Radhika Sen: మేజర్ రాధికా సేన్ కి అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డ్ ప్రకటన!
కాంగోలో ఐక్యరాజ్య సమితి (UN) మిషన్‌లో పనిచేసిన భారతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్ రాధికా సేన్‌ను సైనిక అవార్డుతో సత్కరించనున్నారు.
Mizoram: ఐజ్వాల్‌లో భారీ వర్షం కారణంగా గని కూలి.. పది మంది మృతి
మిజోరం రాజధాని ఐజ్వాల్ శివార్లలో భారీ వర్షాల కారణంగా ఓ గని కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు పది మంది ప్రాణాలు కోల్పోయారు.
Gurmeet Ram Rahim Acquitted: హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ ను నిర్దోషిగా ప్రకటించిన పంజాబ్, హర్యానా హైకోర్టు
డేరా మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌తో పాటు మరో నలుగురిని పంజాబ్,హర్యానా హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
Pune Porsche accident: పూణే కారు ప్రమాదం కేసులో మరో ట్విస్ట్ .. రక్త నమూనాలను మార్చడానికి మూడు లక్షలు లంచం
పూనే పోర్ష్ కారు ప్రమాద ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. టీనేజ్ యువకుడ్ని తప్పించటానికి అతని కుటుంబ సభ్యులు చేయని ప్రయత్నం లేదు.
NTR: ఎన్టీఆర్ 101వ జయంతి.. నివాళులర్పించిన కుటుంబ సభ్యులు,టీడీపీ నేతలు
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు నివాళులర్పించారు.
NIA: 6 రాష్ట్రాల్లోని 15 చోట్ల NIA దాడులు.. 5 మంది అరెస్ట్
మానవ అక్రమ రవాణా, సైబర్ మోసాల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దేశంలోని పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది.
Rajyasabha: కేరళలోని 3 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు.. జూన్ 6న నోటిఫికేషన్ విడుదల
కేరళలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుత సభ్యుల పదవీకాలం జూలై 1తో ముగియనుంది.