NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Arvind Kejriwal: జైలుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ భావోద్వేగ వీడియో విడుదల  
    తదుపరి వార్తా కథనం
    Arvind Kejriwal: జైలుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ భావోద్వేగ వీడియో విడుదల  
    జైలుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ భావోద్వేగ వీడియో విడుదల

    Arvind Kejriwal: జైలుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ భావోద్వేగ వీడియో విడుదల  

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 31, 2024
    12:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లే ముందు ఢిల్లీ ప్రజలకు మరోసారి భావోద్వేగ విజ్ఞప్తి చేశారు.

    తాను జైలుకు వెళ్లినప్పుడు ప్రజలు తన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని, వారి కోసం ప్రార్థించాలని కేజ్రీవాల్ అన్నారు.

    ఢిల్లీ ముఖ్యమంత్రి ఈసారి జైలులో మరిన్ని చిత్రహింసలకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని కాపాడేందుకు ఎవరైనా ప్రాణత్యాగం చేసినా ప్రజలు బాధపడకూడదన్నారు.

    మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతూ కేజ్రీవాల్ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

    Details 

    ఎంతకాలం జైల్లో ఉంచుతారో తెలియదు: కేజ్రీవాల్ 

    'రేపటి రోజు నేను లొంగిపోవాలి.నన్ను ఎంతకాలం జైల్లో ఉంచుతారో నాకు తెలియదు,కానీ వారు నన్ను విచ్ఛిన్నం చేయలేరు.జైలులో ఇన్సులిన్ ఇంజక్షన్లు చాలా రోజులు ఆపేశారు. బరువు తగ్గాను. నా కీటోన్ స్థాయి కూడా చాలా పెరిగింది. ఇంతమంది ఇలా ఎందుకు చేయాలనుకుంటున్నారో తెలియదు.అని అన్నారు.

    ఈసారి తనను మరింత వేధించవచ్చని కేజ్రీవాల్ అన్నారు.ఢిల్లీ ప్రజల పని ఆగదని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని సీఎం అన్నారు.

    జైల్లో ఉన్నమీ గురించి నేను ఆలోచిస్తాను.మీరు సంతోషంగా ఉంటే మీ కేజ్రీవాల్ కూడా సంతోషంగా ఉంటారు.ఉచిత విద్యుత్,మొహల్లా క్లినిక్,ఉచిత వైద్యం,ఉచిత బస్సు ప్రయాణం,అన్ని పనులు కొనసాగుతాయి. తిరిగి వచ్చిన తర్వాత అమ్మానాన్నలందరికీ నెలనెలా వెయ్యి రూపాయలు ఇవ్వడం ప్రారంభిస్తాను అని చెప్పారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఎక్స్ వేదికగా కేజ్రీవాల్ విడుదల చేసిన వీడియో 

    मुझे परसों सरेंडर करना है। माननीय सुप्रीम कोर्ट का बहुत-बहुत शुक्रिया। https://t.co/1uaCMKWFhV

    — Arvind Kejriwal (@ArvindKejriwal) May 31, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్

    తాజా

    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్
    Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..  జూనియర్ ఎన్టీఆర్
    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్
    shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..! పాకిస్థాన్

    అరవింద్ కేజ్రీవాల్

    Hardeep Singh Puri: సునీతా కేజ్రీవాల్ ని రబ్రీ దేవితో పోల్చిన కేంద్ర మంత్రి  భారతదేశం
    Loktantra Bachao: నేడు విపక్ష ఇండియా కూటమి నేతృత్వంలో 'లోక్‌తంత్ర బచావో ర్యాలీ'  దిల్లీ
    Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ .. తీహార్ జైలుకు సీఎం  భారతదేశం
    Arvind Kejriwal: తొలిరోజే నీరసించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025