NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Madhyapradesh: కుటుంబంలో 8 మందిని నరికి .. ఆపై ఉరేసుకున్నాడు 
    తదుపరి వార్తా కథనం
    Madhyapradesh: కుటుంబంలో 8 మందిని నరికి .. ఆపై ఉరేసుకున్నాడు 
    Madhyapradesh: కుటుంబంలో 8 మందిని నరికి .. ఆపై ఉరేసుకున్నాడు

    Madhyapradesh: కుటుంబంలో 8 మందిని నరికి .. ఆపై ఉరేసుకున్నాడు 

    వ్రాసిన వారు Stalin
    May 29, 2024
    12:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో గిరిజన కుటుంబంలోని 8 మందిని కుటుంబ పెద్ద గొడ్డలితో హత్య చేశాడు.

    ఆ తర్వాత అతను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.

    ఈ జిల్లా చివరి సరిహద్దులో ఉన్న గిరిజన ప్రాబల్య ప్రాంతంలో మహుల్‌జీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దుస్సంఘటన జరిగింది.

    బోడలక్‌చర్ గ్రామంలో గిరిజన కుటుంబంలోని 8 మంది వ్యక్తులు సామూహిక హత్యకు గురయ్యారు.

    కుటుంబీకుల కొడుకు గొడ్డలితో హత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత హంతకుడు కూడా ఉరివేసుకుని జీవితాన్ని ముగించుకున్నాడు.

    Details 

    రాత్రి 2-3 గంటల మధ్యలో ఘటన 

    ఈ ఘటన రాత్రి 2-3 గంటలకు జరిగినట్లు సమాచారం. మహుల్‌జీర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

    గ్రామం మొత్తాన్ని పోలీసులు సీల్ చేశారు. చింద్వారా నుండి పోలీసు సూపరింటెండెంట్ సంఘటనా స్థలానికి బయలుదేరారు.

    నిందితుడు మొదట తన భార్యను హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడికి మే 21న వివాహమైంది.

    తొలుత అతడి భార్యను హత్య చేసి ఆ తర్వాత 55 ఏళ్ల తల్లి, 35 ఏళ్ల సోదరుడు, 30 ఏళ్ల కోడలు, 16 సంవత్సరాల సోదరి, 5 సంవత్సరాల మేనకోడలు, 4 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మేనకోడళ్ళు కూడా గొడ్డలితో చంపేశాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార
    Boycott turkey: 'బాయ్‌కాట్‌ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్
    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్

    మధ్యప్రదేశ్

    BJP: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో సీఎం రేసులో ఉన్న బీజేపీ నేతలు వీరే  బీజేపీ
    Poll ads: ఎన్నికల ప్రకటనల్లో బీఆర్ఎస్‍ను మించిపోయిన కాంగ్రెస్.. ఎన్ని రూ.కోట్లు అంటే? అసెంబ్లీ ఎన్నికలు
    Mohan Yadav: మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్ యాదవ్  బీజేపీ
    Mohan Yadav: రాజకీయాల్లోకి వచ్చిన 10ఏళ్లకే వరించిన సీఎం పదవి ముఖ్యమంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025