భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
IndiGo flight: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపులు.. భయాందోళనలో ప్రయాణికులు
దిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు వచ్చింది.. విచారణ కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. విచారణ అనంతరం బాంబు వార్త పుకారు అని తేలింది.
Missing builder: కుత్బుల్లాపూర్ చింతల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్.. బీదర్ సమీపంలో లభించిన మృతదేహం
హైదరాబాద్ నగరానికి చెందిన మధు అనే బిల్డర్ మృతదేహాన్ని బీదర్ వద్ద పోలీసులు గుర్తించారు.
Sowmya Accident : ఫ్లోరిడాలో యాదాద్రి జిల్లా అమ్మాయి దుర్మరణం
అమెరికాలోని ఫ్లోరిడాలో తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా అమ్మాయి సౌమ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.
Pm Modi: మన శత్రువుల నుంచి ఇక్కడి వారికి ప్రశంసలా ?మోదీ
ఇమ్రాన్ ఖాన్ సర్కార్ లో పని చేసిన చౌదరి ఫద్ హుస్సేన్ విపక్ష నేతలు రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ ను ప్రశంసించడాన్ని ప్రధాని మోదీ తప్పు పట్టారు.
MLC Elections: ప్రశాంతంగా ముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై పోల్
తెలంగాణలో వరంగల్ - నల్గొండ -ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం సాయంత్రం ముగిసింది.
Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Prajwal Revanna: మే 31 లోపు లొంగిపోతా :ఎంపీ ప్రజ్వల్ రేవన్న
వివాదాస్పద హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న కేసు ముగింపుకు వచ్చినట్లు కనిపిస్తోంది.
Swati Maliwal: బిభవ్ బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం రిజర్వ్ .. కోర్టులోనే ఏడ్చేసిన రాజ్యసభ ఎంపీ
నిందితుడు బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో విచారణ జరిగింది.
MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
ఈడీ, సీబీఐ దర్యాప్తు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వరణ్ కాంత శర్మ సోమవారం మధ్యాహ్నం 28కి వాయిదా వేశారు.
Arvind Kejriwal: మరో వారం రోజులు బెయిల్ పొడిగించండి: సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్ వినతి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన తాత్కాలిక బెయిల్ ను పొడిగించాలని సుప్రీంకోర్టును కోరారు.
Karnataka: చన్నగిరిలో కస్టడీ మరణం.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్ స్టేషన్.. 25 మంది అరెస్టు
కర్ణాటకలోని దావణగెరెలోని చన్నగిరి పోలీస్ స్టేషన్‌పై మూకుమ్మడి దాడికి సంబంధించి 25 మందిని అరెస్టు చేశారు.
Pune crash: రక్త నమూనాలను మార్చినందుకు ఫోరెన్సిక్స్ హెడ్ అరెస్ట్
చేసిందే తప్పు.. దానిని కప్పి పుచ్చుకోవటానికి మరో ప్రయత్నం చేశారు. ఇదంతా పూనేలో ఈ నెల 19న జరిగిన పోర్ష్ కారు ప్రమాదం కధ.
Fire In UP : బాగ్‌పత్‌లోని ఆస్తా హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం.. షార్ట్‌సర్క్యూటే కారణమా ?
దిల్లీ-సహారన్‌పూర్ హైవేపై ఉన్న ఆస్తా ఆసుపత్రి పై అంతస్తులో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి.
Noida: నోయిడాలో పూణే తరహా ప్రమాదం.. స్పాట్ లో వృద్ధుడు మృతి
మహారాష్ట్రలోని పూణె తరహాలో రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్న నోయిడాలో కూడా హిట్ అండ్ రన్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Remal Cyclone : భారీ వర్షం-బలమైన గాలికి నేలకొరిగిన చెట్లు... 'రెమల్' తుఫాను తర్వాత పశ్చిమ బెంగాల్‌లో ఇదే పరిస్థితి
రెమాల్ తుఫాను పశ్చిమ బెంగాల్‌ను తాకింది.ఆ తర్వాత ఎక్కడ చూసినా తుఫాను బీభత్సం కనిపిస్తోంది.
Lucknow: లక్నోలో రిటైర్డ్ IAS అధికారి దారుణ హత్య
లక్నోలో రిటైర్డ్ IAS అధికారి దేవేందర్ దూబే నివాసంలో దారుణహత్య జరిగింది. దూబే రోజువారీ దిన చర్యలో భాగంగా గోల్ఫ్ ఆడి ఉదయం 7.15 కిఇంటికి వచ్చారు.
Amitshah: ఎన్నికల తర్వాత యూసీసీ, ఒకే దేశం ఒకే ఎన్నికలు: అమిత్ షా
ఉమ్మడి పౌర సృతిపై (UCC) హోంమంత్రి అమిత్ షా మరో మారు కుండబద్ధలు కొట్టారు.
SwathiMaliwal: ఆప్ ను వెంటాడుతున్న స్వాతి మలాల్ దుమారం?
ఆప్ లో స్వాతి మలాల్ దుమారం ఇప్పటితో ముగిసేలా కనిపించడం లేదు. తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించింది.
KTR: ఉత్తమ్ శాఖలో 11 వేల కోట్ల రూపాయల కుంభకోణం
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు.
spicejet flight: పక్షిని ఢీకొట్టిన స్పైస్‌జెట్ విమానం.. 135 మంది ప్రయాణికులు సేఫ్
ఢిల్లీ నుంచి లేహ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం ఇంజిన్‌ను ఓ పక్షి ఢీకొట్టింది. ఈ సమయంలో పెను ప్రమాదం తప్పింది.
Rajkot gaming zone: రాజ్ కోట్ అగ్ని ప్రమాదం,27 మంది మృత్యువాత
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. టీఆర్పీ గేమ్ జోన్ లో మంటలు చెలరేగాయి.
Remal Cyclone :రెమల్ తుఫానుకు ఆ పేరు ఎలా వచ్చింది, దాని అర్థం ఏమిటి?
ఉత్తర భారతదేశం మండుతున్న వేడిని ఎదుర్కొంటుండగా, మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో మరో పెద్ద సమస్య తలెత్తబోతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Delhi: బేబీ కేర్ హాస్పటల్ లో అగ్నిప్రమాదం.. ఏడుగురు చిన్నారుల మృతి..!
నవజాతి శిశువులు అగ్ని కీలలకు ఆహుతి అయ్యారు. ఈ విషాధ ఘటన దేశ రాజధాని న్యూదిల్లీలో శనివారం రాత్రి జరిగింది.
AP teacher Suspend: వాట్సాప్ ఫోన్ చూడనందుకు.. ఓ మాస్టారు సస్పెండ్
వాట్సాప్ చూడటం లేదని ఓ టీచర్ ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. స్కూల్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యాడని మరో కారణం చెప్పారు.
Delhi: ఢిల్లీ మురిక వాడలో అగ్ని ప్రమాదం..10కి పైగా గుడిసెలు దగ్ధం
దిల్లీలోని ఓ మురిక వాడలో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది.దాదాపుగా పది గుడిసెలు దగ్ధం అయ్యాయి.
CEC chief Rajiv Kumar: ఓటింగ్ డేటా వివాదంపై సిఈసి వివరణకు సుప్రీం ఓకే
ఓటరు ఓటింగ్ డేటా వివాదంపై సుప్రీం కోర్టు అడిగిన వివరణలకు కేంద్ర ఎన్నికల కమిషనర్ (సిఈసి) రాజీవ్ కుమార్ ఇవాళ తగిన వివరణ ఇచ్చారు.
Rakesh Daultabad: హర్యానాలో స్వతంత్ర MLA మృతి.. సంక్షోభంలో సర్కార్
హర్యానా లో ఓ స్వతంత్ర MLA ..రాకేష్ దౌల్దాబాద్(44) గుండె పోటుతో ఆకస్మికంగా కనుమూశారు.
Pune: పూనేలో జరిగిన పోర్ష్ కారు ఘటనలో తాత అరెస్ట్
తన మనవడు చేసింది వెధవ పని అని తెలిసి కూడా దానిని కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికి పోయాడు ఓ తాత.
Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు.. 17 మంది దుర్మరణం
ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం ఘోరం జరిగింది. బెమెతారా జిల్లాలోని గన్‌పౌడర్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది.
Telangana: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఈసి అనుమతి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Kerala: కేరళలో రుతుపవనాల ప్రభావం.. ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్
కేరళలో రుతుపవనాల ప్రభావం బాగా కనిపిస్తోంది.భారత వాతావరణ శాఖ (IMD) ఆ రాష్ట్రంలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Kota: ఇది ఖైదీల బంక్..! రోజుకు రూ.8-10 లక్షల అమ్మకాలు..
భారతదేశ ప్రజలలో న్యాయంపై విశ్వాసం కలిగించడానికి స్వతంత్ర న్యాయవ్యవస్థ రూపొందించబడింది.
Swati Maliwal case: స్వాతి మలివాల్ కేసు.. బిభవ్ కుమార్‌కు నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీ
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్ శుక్రవారం ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టుకు హాజరయ్యారు.
Supreme Court: 'ఎన్నికల మధ్య ఓటింగ్‌కు సంబంధించిన డేటాను విడుదల చేయాలని ECని ఆదేశించలేము'.. పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన సుప్రీం
వెబ్‌సైట్‌లోని డేటాను అప్‌డేట్ చేయడానికి ఉద్యోగులను నియమించడం ఎన్నికల కమిషన్‌కు కష్టమని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది.
BOMB THREAT IN LUCKNOW School: లక్నో పాఠశాలకు బాంబు బెదిరింపు చిన్నారులు 'అనుకోకుండా' పంపారు: పోలీసులు
ఉత్తర్‌ప్రదేశ్ లోని లక్నోలోని ఓ పాఠశాలకు ఈ నెల 13న నకిలీ బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది.
Form 17C: ఫారం 17C అంటే ఏమిటి? సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏడీఆర్ .. సరికాదన్న ఎన్నికల సంఘం
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫారం 17సీ దేశంలో తరచూ చర్చనీయాంశంగా మారింది.
Ambala Accident:వైష్ణోదేవికి వెళ్తున్న భక్తుల మినీ బస్సును ట్రక్కు ఢీకొని.. ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి
హర్యానాలోని అంబాలాలో గురువారం అర్థరాత్రి ట్రక్కు, మినీ బస్సు ఢీకొనడంతో పెను ప్రమాదం సంభవించింది.