Page Loader
Pm Modi: మన శత్రువుల నుంచి ఇక్కడి వారికి ప్రశంసలా ?మోదీ 
Pm Modi: మన శత్రువుల నుంచి ఇక్కడి వారికి ప్రశంసలా ?మోదీ

Pm Modi: మన శత్రువుల నుంచి ఇక్కడి వారికి ప్రశంసలా ?మోదీ 

వ్రాసిన వారు Stalin
May 27, 2024
06:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇమ్రాన్ ఖాన్ సర్కార్ లో పని చేసిన చౌదరి ఫద్ హుస్సేన్ విపక్ష నేతలు రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ ను ప్రశంసించడాన్ని ప్రధాని మోదీ తప్పు పట్టారు. IANSకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై విచారణ జరగాలన్నారు. మనకు శత్రువులుగా ఉన్న వ్యక్తులు ఇక్కడి నేతలను పొగడ్తలతో ముంచెత్తటాన్ని ఆయన ప్రశ్నించారు. భారతీయ ఓటర్లు ఎంతో పరిణితి చెందిన వారని ఇటువంటి ప్రకటలను చూసి మోసపోరన్నారు. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. చౌదరి సాబ్ మా సమస్యలు పరిష్కరించుకోగలిగామని చెప్పారు. మీరు మాకు సలహా ఇవ్వక్కరలేదన్నారు. పాకిస్ధాన్ లో ఉన్న సమస్యలను మీరు పరిష్కరించుకోండని సలహానిచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శత్రువులుగా ఉన్న వ్యక్తులు ఇక్కడి నేతలను పొగడడం పై మోదీ