భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

17 May 2024

దిల్లీ

Swati Maliwal Case: విభవ్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు .. విచారణలో నిమగ్నమైన 10 బృందాలు 

ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రస్తుత రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి చేసిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ED arrests: ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే.. పిఎంఎల్‌ఎ కింద ఈడి నిందితులను అరెస్టు చేయొద్దు : సుప్రీం కీలక తీర్పు 

దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు, మనీలాండరింగ్ కేసులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED)నిరంతరం తన చర్యలను కొనసాగిస్తోంది.

Heavy Rain:హైదరాబాద్ లో భారీ వర్షం .. అరగంటలో 5 సెంటిమీటర్ల వాన 

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది.

16 May 2024

దిల్లీ

Swati Maliwal Case: బిభవ్ కుమార్‌ కి జాతీయ మహిళా కమిషన్ నోటీసు.. రేపు హాజరు కావాల్సిందిగా సమన్లు 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ను శుక్రవారం తమ ముందు హాజరుకావాలని జాతీయ మహిళా కమిషన్ కోరింది.

16 May 2024

ముంబై

Mumbai hoarding collapse: ముంబై హోర్డింగ్ కూలిన ఘటన.. కారులో మాజీ ఎయిర్ ట్రాఫిక్ మేనేజర్, భార్య మృతదేహాలు 

ఘాట్‌కోపర్‌ హోర్డింగ్‌ ఘటన జరిగి నేటికి నాలుగు రోజులైంది.ఈ దుర్ఘటనలో 16 మంది ముంబైవాసులు ప్రాణాలు కోల్పోయారు.

Attack on Couple: హైదరాబాద్‌లో పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ.. ముగ్గురికి గాయలు 

హైదరాబాద్ నగరంలోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహమత్‌నగర్‌లో పెంపుడు కుక్క విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

Arvind Kejriwal: సెప్టెంబర్ 17 తర్వాత కాబోయే ప్రధాని అమిత్ షానే : అరవింద్ కేజ్రీవాల్

హోంమంత్రి అమిత్ షాను ప్రధాని నరేంద్ర మోదీ తన వారసుడిగా చేస్తారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం మరోసారి నొక్కి చెప్పారు.

16 May 2024

ఐఎండీ

Rain Alert: తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు వానలు.. ఐఎండీ 'ఎల్లో వార్నింగ్' జారీ 

తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)'ఎల్లో వార్నింగ్' జారీ చేసింది.

Arvind Kejriwal: విభవ్ కుమార్‌తో లక్నోలో అరవింద్ కేజ్రీవాల్.. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఇండియా బ్లాక్ నేతల సంయుక్త విలేకరుల సమావేశం కోసం లక్నోలో ఉన్నారు.

Hyderabad: బేగంపేట ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం.. ఇద్దరికి గాయాలు 

హైదరాబాద్‌లోని బేగంపేట ఫ్లై ఓవర్‌పై ఈరోజు(గురువారం)ఉదయం కారు బీభత్సం సృష్టించడంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి.

KCR Protest: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్‌ఎస్ పిలుపు 

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.

Mamata Banerjee: భారత కూటమికి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు.. మమతా బెనర్జీ కీలక ప్రకటన 

ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పాటవుతుందో జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాతే తేలనుంది.

Indore Road Accident: ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి 

ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు.

Amit Shah on POK: పీఓకే మనదే.. కాదనే ధైర్యం కాంగ్రెస్ కు ఉందా: అమిత్ షా 

పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)రగులుతోంది. పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు.

AP Violence: మూడు రోజులైనా ఎపిలో ఆగని హింసపై సీఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీ ఢిల్లీ రావాలని ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తరుణంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్‌ అయ్యింది.

Uttarakhand Forest Fires : ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్నిప్రమాదంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్ 

ఉత్తరాఖండ్ అడవుల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.

Supreme Court: న్యూస్ క్లిక్ వ్యవస్ధాపకుడిని విడుదలకు పచ్చజెండా ఊపిన సుప్రీం 

న్యూస్ క్లిక్ వ్యవస్ధాపకులు ప్రబీర్ పురకాయస్ధను తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది.

Jyotiraditya Scindia: జ్యోతిరాతిద్య సింధియాకు మాతృవియోగం 

కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాతృమూర్తి మాధవిరాజే సింధియా అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.

15 May 2024

కర్ణాటక

Karnataka: హుబ్లీలో దారుణం.. ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో యువతిపై... 

కర్ణాటకలో మరోసారి తన ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించిన ఓ మహిళను ఓ ప్రేమికుడు కత్తితో పొడిచి చంపాడు.

15 May 2024

ములుగు

Mulugu: ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ అనుమానాస్పద మృతి

ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

Kanpur: కాన్పూర్‌లోని 10 పాఠశాలలకు బాంబు బెదిరింపు.. రష్యన్ సర్వర్‌తో ఈ మెయిల్ లింక్ 

ఉత్తర్‌ప్రదేశ్'లోని కాన్పూర్‌లో 10 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Manish Sisodia : ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకి జ్యుడీషియల్ కస్టడీ మే 30 వరకు పొడిగింపు 

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రూస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు.

Swati Maliwal: ఆప్ మహిళా నేతపై అసభ్య ప్రవర్తన .. ఆమెకు ప్రాణ హాని ఉందంటున్న మాజీ భర్త

ఆప్ మాజీ రాజ్య సభ సభ్యురాలు స్వాతి మలివాల్ కు ప్రాణ హాని ఉందని ఆమె మాజీ భర్త నవీన్ జైహింద్ ఆరోపించారు.

15 May 2024

నంద్యాల

Bhooma akhilapriya: మాజీ మంత్రి ఇంటి ముందు మర్డర్ అట్టెంప్ట్ 

తెలుగుదేశం నేత,మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బాడీ గార్డ్‌ నిఖిల్‌ పై గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీ కొట్టి, కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

15 May 2024

గుజరాత్

Gujarat: గుజరాత్‌లో పెను ప్రమాదం.. నర్మదా నదిలో స్నానానికి దిగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి 

గుజరాత్‌లోని పోయిచాలో నర్మదా నదిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు గల్లంతయ్యారు.

Chilakaluripeta: టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. ఆరుగురు ప్రయాణీకుల దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట జాతీయ రహదారిపై నిన్న మధ్యాహ్నం 1.30 కి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యు వాత పడ్డారు.

Narasaraopet : 4 గ్రామాల్లో రీపోలింగ్ నిర్వహించాలని అంబటి డిమాండ్ 

సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం దమ్మాలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌ల వద్ద టీడీపీ నేతలు పోలీసులను అదుపు చేసి ఓట్లు దండుకున్నారని మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు ఆరోపించారు.

Cyber Crime : బెంగళూరులో సరికొత్త మోసం.. స్క్రాచ్ కార్డ్ గీకి 18 లక్షలు పోగొట్టుకుంది 

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ సరికొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళతో సైబర్ మోసం జరిగింది.

Rajasthan : 12 గంటల రెస్క్యూ తర్వాత.. కాపర్ గనిలో చిక్కుకున్న 15 మంది అధికారులు సేఫ్

రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌కు చెందిన కోలిహాన్ గనిలో లిఫ్ట్ లో చిక్కుకున్న 15 మందిని సురక్షితంగా రక్షించారు.

IMD Monsoon Update: శుభవార్త చెప్పిన ఐఎండీ ! జూన్ 1న కేరళను తాకనున్న రుతుపవనాలు! 

దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.నైరుతి రుతుపవనాలు షెడ్యూల్ కంటే మూడు రోజుల ముందుగానే పురోగమిస్తున్నాయని వాతావరణ శాఖ (ఐఎండీ)తెలిపింది.

14 May 2024

తిరుపతి

Pulivarthi Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడి 

తిరుపతి ఎస్వీ మహిళా యూనివర్సిటీలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు.

Delhi Liquor case: ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఈడీ సంచలనం.. కేసులో ఆప్‌ని నిందితుడిగా చేర్చనున్న విచారణ సంస్థ 

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుడిగా చేర్చేందుకు సిద్ధమవుతున్నట్లు ఈడీ మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది.

PM Modi: వారణాసి నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన ప్రధాని మోదీ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి లోక్‌సభ స్థానం నుండి మంగళవారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు.

PM Modi: ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని మోదీని నిషేధించాలంటూ పిటిషన్‌.. తిరస్కరించిన సుప్రీంకోర్టు  

ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని నరేంద్ర మోదీని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

14 May 2024

దిల్లీ

Delhi: ఢిల్లీ ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

దేశ రాజధాని దిల్లీలో మంగళవారం బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఢిల్లీలోని నాలుగు ఆసుపత్రులకు ఈ మెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.

Delhi excise policy case: కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగింపు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మంగళవారం మే 20 వరకు పొడిగించింది.

Gurugram:పెంపుడు కుక్కను దారుణంగా కొట్టాడు.. వీడియో వైరల్ కావడంతో కేర్‌టేకర్‌ని తొలగించిన యజమాని 

హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ కేర్‌టేకర్‌ పెంపుడు కుక్క పట్ల అమానవీయంగా ప్రవర్తించాడు.

PM Modi Nomination: ప్రధాని మోదీ నామినేషన్‌కు 12 మంది సీఎంలు 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి నామినేషన్‌ దాఖలు చేస్తున్నారు.

Road Accident: హాపూర్‌లో ఘోర ప్రమాదం.. అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి 

ఉత్తర్‌ప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.