న్యూస్ క్లిక్: వార్తలు

Supreme Court: న్యూస్ క్లిక్ వ్యవస్ధాపకుడిని విడుదలకు పచ్చజెండా ఊపిన సుప్రీం 

న్యూస్ క్లిక్ వ్యవస్ధాపకులు ప్రబీర్ పురకాయస్ధను తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది.

NewsClick:న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు 8,000 పేజీల ఛార్జిషీట్‌.. ఉగ్రవాద నిధులపై ఆరోపణలు 

ప్రముఖ న్యూస్ పోర్టల్ న్యూస్‌ క్లిక్ (Newsclick) వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ(Prabir Purkayastha) పై దిల్లీ పోలీసులు తన ఛార్జిషీట్ న‌మోదు చేశారు.

25 Dec 2023

దిల్లీ

NewsClick case: అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించిన HR హెడ్ 

న్యూస్‌ క్లిక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రాసిక్యూషన్‌కు అప్రూవర్ లేదా ప్రభుత్వ సాక్షిగా మారడానికి దిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టును న్యూస్‌క్లిక్ హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి ఆశ్రయించారు.

హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు

యూఏపీఏ కేసులో అరెస్ట్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై న్యూస్‌ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ అమిత్ చక్రవర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

13 Oct 2023

దిల్లీ

No Merit:న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు  

చట్టవ్యతిరేక కార్యకలాపాల(నివారణ)చట్టం కింద తమ అరెస్టును,పోలీసు కస్టడీని సవాల్ చేస్తూ న్యూస్‌ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ,మానవ వనరుల విభాగం అధిపతి అమిత్ చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌లను దిల్లీ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

న్యూస్ క్లిక్ ఎడిటర్, హెచ్‌ఆర్ హెడ్ అరెస్ట్‌..పిటిషన్‌ను విచారించనున్న ఢిల్లీ హైకోర్టు 

ఉగ్రవాద నిరోధక చట్టం యూఏపీఏ కింద నమోదైన కేసులో న్యూస్‌ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, మానవ వనరుల విభాగం అధిపతి అమిత్ చక్రవర్తి అరెస్ట్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణకు దిల్లీ హైకోర్టు అంగీకరించింది.

05 Oct 2023

దిల్లీ

News Click: కశ్మీర్, అరుణాచల్‌లు భారతదేశంలో భాగం కావని న్యూస్‌క్లిక్ ప్రమోట్ చేసింది : పోలీసులు 

'న్యూస్ క్లిక్' కార్యాలయంలో, ఆ సంస్థ ప్రాతికేయుల నివాసాల్లో దిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం మంగళవారం పెద్ద ఎత్తున్న సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.