భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

14 May 2024

ముంబై

Mumbai Storm: ముంబైలో తుఫాను విధ్వంసం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి, 74 మందికి గాయాలు  

ముంబైలో సోమవారం గాలి దుమారం కారణంగా ఘాట్‌కోపర్ ప్రాంతంలో భారీ హోర్డింగ్ (బిల్‌బోర్డ్) పడిపోవడంతో పెద్ద ప్రమాదం జరిగింది.

Sushil Kumar Modi: బీహార్ మాజీ డిప్యూటీ సీఎం కన్నుమూత 

బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాజ్యసభ మాజీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కన్నుమూశారు.

Rahul Gandhi: 'త్వరలో పెళ్లిచేసుకుంటున్న' : రాహుల్ గాంధీ

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

PM Modi: "పాకిస్తాన్ గాజులు ధరించకపోతే.. మేము ధరించేలా చేస్తాము".. విపక్షాలపై విరుచుకుపడిన మోదీ 

బిహార్‌ ముజఫర్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Madhavi Latha: హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు.. వీడియో వైరల్..! 

దేశంలోని 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు నాలుగో దశ పోలింగ్‌ కొనసాగుతోంది.

Hemanth Soren: హేమంత్‌ సోరెన్‌ పిటిషన్‌పై ఈడీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు 

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్‌కు ఈడీ కోర్టు నుంచి ఊరట లభించలేదు. అతని బెయిల్ పిటిషన్ కోర్టులో తిరస్కరించారు.

13 May 2024

తెనాలి

YCP MLA: ఓటరును చెంపదెబ్బ కొట్టిన తెనాలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే.. 

2024 లోక్‌సభ ఎన్నికల నాలుగో దశకు పోలింగ్ ఈ రోజు జరుగుతోంది.

13 May 2024

దిల్లీ

Swati Maliwal: ఢిల్లీ సీఎం హౌస్‌లో స్వాతి మలివాల్ పై దాడి ? .. దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు 

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారని ఢిల్లీ పోలీసులకు సంబంధించిన వర్గాలు పేర్కొన్నాయి.

13 May 2024

ఐఎండీ

IMD Alert : మే 16 నుండి వాయువ్య భారతదేశంలో వడగాల్పులు..ఐఎండీ హెచ్చరిక

దేశంలోని చాలా రాష్ట్రాల్లో తుఫాను, వర్షం కారణంగా మండుతున్న వేడి నుండి కొంత ఉపశమనం లభించింది.

PM Modi: గంగా సప్తమి రోజున ప్రధాని నామినేషన్.. వారణాసిలో గ్రాండ్ రోడ్ షో 

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. మంగళవారం ఆయన వారణాసిలో నామినేషన్ వేయనున్నారు. ఇందుకోసం పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Bomb Threat: జైపూర్‌ స్కూళ్లకు బాంబు బెదిరింపు .. విద్యార్థులను బయటకు పంపిన సిబ్బంది

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని 4 పాఠశాలలకు సోమవారం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.

Elections 2024: ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్‌ .. ఓటు వేసిన ప్రముఖులు వీరే..

దేశ వ్యాప్తంగా లోక్‌ సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతుండగా.. 10రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

Hemanth Soren: హేమంత్‌ సోరెన్‌ కేసు పై నేడు విచారణ.. మాజీ సీఎంకు 'సుప్రీం' నుండి ఊరట లభిస్తుందా?

జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.

12 May 2024

తెలంగాణ

Telangana: తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 3.17 కోట్ల మంది

మే 13న మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌కు రంగం సిద్ధమైనందున తెలంగాణలో దాదాపు 3.17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Arvind Kejriwal: 'చైనా నుండి భూమిని వెనక్కి తీసుకుంటాం.. కేజ్రీవాల్ దేశానికి 10 హామీలు 

తీహార్ జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై విరుచుకుపడుతున్నారు.

Visakhapatnam: విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

విశాఖపట్టణంలో శనివారం రాత్రి జరిగిన విషాద సంఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా, ద్విచక్ర వాహనం ఫ్లైఓవర్ నుండి పడిపోవడంతో మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదు 

నంద్యాలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పర్యటన వివాదాస్పదంగా మారింది. అయన తన స్నేహితుడు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి తరపున ప్రచారం చేసేందుకు నంద్యాలకి వెళ్లారు.

Lucknow: లక్నోలో దారుణ హత్య.. ఛాతీపై కత్తితో 12 సార్లు పొడిచి.. సీసీటీవీలో రికార్డయినా ఘటన 

ఉత్తర్‌ప్రదేశ్ లోని లక్నోలో పట్టపగలు మార్కెట్‌లో కొందరు దుండగులు ఓ యువకుడిని 12 సార్లు కత్తితో పొడిచి గాయపరిచారు.

Air India: 'నేను సముద్రంలోకి దూకుతా...', దుబాయ్-మంగళూరు విమానంలో ప్రయాణీకుడి హైవోల్టేజీ డ్రామా 

విమానాల్లో సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఉదంతాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.

11 May 2024

తెలంగాణ

Election cmapiagn -Completed: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం..144 సెక్షన్​ అమలు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది.

11 May 2024

బీజేపీ

Amith Sha-Press Meet-Hyderabad: మిగులు బడ్జెట్​ రాష్ట్రం అప్పుల పాలైంది: కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

మిగులు బడ్జెట్​ రాష్ట్రమైన తెలంగాణ (Telangana)ను గత పాలకులు అప్పుల పాలు చేశారని కేంద్ర హోమంత్రి అమిత్​ షా (Amith shaw) మండిపడ్డారు.

Lok Sabha Elections 2024 :మూడో దశలో 65.68% ఓటింగ్.. 4రోజుల తర్వాత తుది పోలింగ్‌ను విడుదల చేసిన ఎన్నికల సంఘం 

లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత ఎన్నికల సంఘం మొత్తం ఓటింగ్ శాతం గణాంకాలను విడుదల చేసింది.

Andhrapradesh : వ్యాను ఢీ కొట్టిన లారీ.. బయటపడ్డ 7 కోట్ల నగదు 

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రూ.7 కోట్ల నగదు లభ్యమైంది. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద మినీ వ్యాను ను లారీ ఢీకొట్టడంతో వ్యాను బోల్తా పడింది.

YS Vijayamma: షర్మిలకు మద్దతు తెలుపుతూ వైఎస్ విజయమ్మ వీడియో విడుదల 

వైఎస్ విజయమ్మ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆమె ఈమేరకు వీడియో సందేశం విడుదల చేశారు.

Road accident-Truck- Cash Ceased Andhra Pradesh: ఏపీలో వాహనం బోల్తా...అందులోంచి రూ.7కోట్లు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో తూర్పు గోదావరి (East Godavari District)జిల్లా అనంతపురం -నల్లజర్ల రహదారిపై పోలీసులు ₹7 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Aravind Kejriwal-Election campaign: ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్

మధ్యంతర బెయిల్‌పై తీహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ (Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal)శనివారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

YS Jagan-Election Campaign: ఈ ఎన్నికలు పేదోడికి పెత్తం దారులకు మధ్య యుద్ధం: వైఎస్​ జగన్

ఇప్పుడు జరగబోయే యుద్దం రెండు కులాల మధ్య యుద్ధం కాదని, రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధమని ఏపీ సీఎం జగన్​ (CM Jagan) చెప్పారు.

PM Modi invites NDA: ఎన్డీఏ కూటమిలో చేరాల్సిందిగా ఎన్సీపీ, శివసేనలకు మోదీ ఆహ్వానం

ఎన్సీపీ ​, శివసేన పార్టీలను ఎన్డీఏ కూటమిలో చేరాల్సిందిగా ఆ పార్టీల అధ్యక్షులు శరద్​ పవార్​, ఉద్ధవ్​ ఠాక్రేలను ప్రధాని మోదీ ఆహ్వానించారు.

11 May 2024

కర్ణాటక

Prajwal Revanna: రేవన్న కేసులో పోలీసుల అదుపులో బిజెపి నేత 

కర్ణాటక జెడీ(ఎస్) హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న పై గత కొన్ని రోజులుగా పలువురు మహిళలపై అత్యాచార చేశారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

KCR-Election Campaign: ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు: మాజీ సీఎం కేసీఆర్​ 

ఎన్నికల పోలింగ్​ సమీపిస్తున్న వేళ బీఆర్​ఎస్​ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

11 May 2024

దిల్లీ

Delhi Doctor Murder: ఢిల్లీలో డాక్టర్​ దారుణ హత్య ...ఇంటిలో బీభత్సం సృష్టించిన దొంగలు

దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనం చేసేందుకు వెళ్లిన దొంగలు డాక్టర్​ ను దారుణంగా హతమార్చారు.

LS Polls 2024: మల్లికార్జున్ ఖర్గే ప్రకటన.. ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం : ఎన్నికల సంఘం 

లోక్‌సభ ఎన్నికలను అడ్డుకున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఎన్నికల కమిషన్‌ మందలించింది.

Arvind Kejriwal: సీఎం కార్యాలయానికి వెళ్లరు, కేసుపై నో కామెంట్... కేజ్రీవాల్‌కు ఈ షరతులతో బెయిల్ .. 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

10 May 2024

కర్ణాటక

Engagement Off: నిశ్చితార్థం ఆగిందన్న కోపంతో.. అమ్మాయి తల నరికిన వ్యక్తి..

కర్ణాటకలోని మడికేరిలో నిశ్చితార్థ వేడుకను అధికారులు నిలిపివేసిన కొన్ని గంటల తర్వాత 16 ఏళ్ల అమ్మాయిని గురువారం పెళ్లి చేసుకోవలసిన వ్యక్తి తల నరికి చంపాడు.

Arvind Kejriwal: సుప్రీంలో అరవింద్ కేజ్రీవాల్ కి ఊరట.. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది.

MLC Kavitha: కవిత అప్పీల్‌పై ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసు.. పిటిషన్‌పై విచారణ ఈ నెల 24కు వాయిదా.. 

బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు నోటీసులు జారీ చేసింది.

10 May 2024

కర్ణాటక

Karnataka Sex Scandal: కర్ణాటక సెక్స్ స్కాండల్‌లో ట్విస్ట్.. తప్పుడు కేసు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారన్న మహిళ 

కర్ణాటకలో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన సెక్స్ వీడియో కుంభకోణంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది.

Narendra Dabholkar Murder: నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు.. నిర్దోషులుగా ముగ్గురు నిందితుల విడుదల 

హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరు నిందితులు సచిన్ అందూరే, శరద్ కలాస్కర్‌లను దోషులుగా నిర్ధారించిన పూణేలోని ప్రత్యేక కోర్టు వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

Mani Shankar Aiyar: 'పాకిస్థాన్‌ని భారతదేశం గౌరవించాలి': మణిశంకర్ అయ్యర్ 

గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన శామ్ పిట్రోడా వివాదాస్పద ప్రకటన నుండి కాంగ్రెస్ బయటపడలేదు.

Assam CM: 'బాబ్రీ పునర్నిర్మాణాన్ని ఆపడానికి 400 సీట్లు అవసరం'.. కాంగ్రెస్‌పై తీవ్రవిమర్శలు చేసిన అస్సాం సిఎం

ప్రస్తుతం దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఇప్పటివరకు, మూడు దశల్లో అనేక రాష్ట్రాల్లో ఓటింగ్ జరిగింది.ఇంకా చాలా రాష్ట్రాల్లో నిర్వహించాల్సి ఉంది.