భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Lok Sabha Elections 2024: యానిమేటెడ్ క్లిప్ వివాదం.. జేపీ నడ్డా, అమిత్ మాల్వియాపై కేసు నమోదు
మత విద్వేషాలను రెచ్చగొట్టారనే ఆరోపణలపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఆ పార్టీ కర్ణాటక విభాగం చీఫ్ బీవై విజయేంద్ర, ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కేసు నమోదైంది.
Chennai: చెన్నై పార్క్‌లో ఐదేళ్ల చిన్నారిపై 2 రోట్‌వీలర్స్ దాడి.. యజమాని అరెస్ట్
చెన్నైలోని ఒక పార్కులో గత రాత్రి రెండు రాట్‌వీలర్ కుక్కలు దాడి చేయడంతో ఐదేళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది.
Hemant Soren: హైకోర్టు ఆదేశాలను సవాలు చేసిన మాజీ సీఎం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సోరెన్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
MLC Kavitha: ఎక్సైజ్ పాలసీ కేసులో కవితకు చుక్కెదురు.. బెయిల్ నిరాకరించిన ఢిల్లీ కోర్టు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు సోమవారం నిరాకరించింది.
Rahul Gandhi : రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన 200 యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లు
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దాదాపు 200 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు డిమాండ్ చేశారు.
Jharkhand: జార్ఖండ్ మంత్రి సెక్రటరీ ఇంటిపై ఈడీ దాడులు.. రూ.20 కోట్లు స్వాధీనం
జార్ఖండ్ మంత్రి అలంగీర్ అలాన్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంటితో సహా రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం దాడులు ప్రారంభించింది.
MLC Kavitha: లిక్కర్ కేసులో కవిత బెయిల్ పై నేడు తీర్పు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ, ఈడీ కేసులకు సంబంధించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు సోమవారం నిర్ణయాన్ని ప్రకటించనుంది.
Amethi: అమేథీలో కాంగ్రెస్ కార్యాలయంపై దాడి.. కార్లు ధ్వంసం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఆదివారం అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.
AP DGP-Transfer-EC: ఏపీ డీజీపీని బదిలీ చేసిన ఈసీ...సీఎస్ కు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)డీజీపీ(DGP)రాజేంద్రనాథ్ రెడ్డి(Rajendranath Reddy)ని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
Weather-Rains: తెలంగాణకు చల్లటి కబురు-సోమవారం నుంచి ఐదురోజుల పాటు వర్షాలు
ఎండలతో ఉక్కిరిబిక్కిరిపోతున్న ప్రజానీకానికి చల్లటి కబురు చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసిన ఇంటర్‌పోల్
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నకర్ణాటక జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సిట్ తన పట్టును కఠినతరం చేసింది.
Land Titling Act: చంద్రబాబు, నారా లోకేష్‌లపై సీఐడీ కేసు నమోదు
భూ పట్టాపై తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌పై నేర పరిశోధన విభాగం(సీఐడీ)కేసు నమోదు చేసింది.
AP-Amith Sha-Election Campaign: గూండాగిరి, అవినీతిని అంతం చేయడానికే పొత్తు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో భూకబ్జాలు గూండాగిరి, అవినీతి నేరస్తులను అరికట్టడానికే పొత్తు పెట్టుకున్నామని కేంద్రమంత్రి అమిత్ షా (Amith Sha) పేర్కొన్నారు.
Bjp-Bengal-TMC-SandeshKhali: బెంగాల్ లో బీజేపీ, టీఎంసీ ల మాటలయుద్ధం
బీజేపీ (Bjp)నాయకుడు గంగాధర్ కైల్ (Gangadhar Kail) కుట్ర వెనుక సువేందు అధికారి (Suvendu Adhikari) ఉన్నాడు అంటూ వెలువడిన వీడియోపై బెంగాల్ (Bengal) రాజకీయ ముఖచిత్రం మారిపోతోంది.
Telangana- Congress leader-Murder: తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో దారుణం..నాయకుడిని గొంతుకోసి హత్య చేసిన దుండగుడు
పార్లమెంట్ ఎన్నికలవేళ తెలంగాణ(Telangana) లో దారుణం చోటుచేసుకుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా సమావేశంలో ఉన్న కాంగ్రెస్(Congress) నాయకుడిని గుర్తుతెలియని దుండగుడు దారుణంగా హత్య చేశాడు.
Upadesh Rana-Rajasingh-Abubakar-Surat Police: రాజాసింగ్ తో సహా ఇద్దరు హిందూ నేతల హత్యకు సుపారి ...నిందితుడి అరెస్ట్
హిందూ సనాతన సంఘ జాతీయ అధ్యక్షుడు ఉపదేశ్ రాణా, తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లను హత్య చేసేందుకు పన్నిన కుట్రను గుజరాత్ పోలీసులు భగ్నం చేశారు.
Stock Markets-Relaince-Ambani: ఒడిదుడుకులతో స్టాక్ మార్కెట్లు...వరుసగా రెండో రోజూ భారీ నష్టాలు
రిలయెన్స్ షేర్లు (Reliance) వరుసగా పతనం అవుతున్నాయి.
No funds-puri MP candidate-Sucharitha Mohanthy: డబ్బుల్లేవు ....పోటీ చేయలేనని ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుచరిత మహంతి
ఒడిశా (Odisha)లోని పూరి (Puri) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ (Congress) అభ్యర్థి సుచరిత మహంతి (Sucharitha Mohanthi) పోటీ నుంచి వైదొలిగారు.
New India-PM Modi-Pakistan: ఇది సరికొత్త భారత్...పాక్ పప్పులుడకట్లేదు: ప్రధాని నరేంద్రమోదీ
దేశ భద్రతపై కాంగ్రెస్(congress)అనుసరించిన విధానాలను ప్రధాని నరేంద్ర మోడీ(Naredra Modi)తీవ్రంగా విమర్శించారు.
Karan Bhushan-Firing-Video: ఎంపీ అభ్యర్థి కరణ్ భూషణ్ కాన్వాయ్ వద్ద కాల్పులు...వీడియో వైరల్
ఉత్తర ప్రదేశ్ (Uttara Pradesh) కైసర్ గంజ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కరణ్ భూషణ్(Karana Bhushan)కాన్వాయ్ వద్ద కాల్పులు జరిగాయి.
Uttarpradesh: 'స్కూల్ కి ఆలస్యం, ఎందుకు వచ్చావు'.. స్కూల్‌లో మహిళా ప్రిన్సిపాల్, లేడీ టీచర్ మధ్య వాగ్వాదం, వీడియో
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ మహిళా ప్రిన్సిపాల్, ఓ మహిళా టీచర్ మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Gachibowli-Murder: గచ్చిబౌలిలో హోటల్ యజమాని దారుణహత్య
నగరంలోని గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది.
Congress Manifesto: తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ 23 ప్రధాన హామీలు ..కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే!
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోను శుక్రవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి విడుదల చేశారు .
KL Sharma: అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి నిలబడిన కేఎల్ శర్మ ఎవరు?
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు కాంగ్రెస్ అమేథీ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది.ఈసారి అమేథీలో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదు.
Sakshi Mallik: "దేశపు ఆడపడుచులు ఓడిపోయారు".. బ్రిజ్ భూషణ్ కొడుక్కి టిక్కెట్ దక్కడంపై రెజ్లర్లు
ఉత్తర్‌ప్రదేశ్ లోని కైసర్‌గంజ్ నుంచి మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్థానంలో ఆయన కుమారుడు కరణ్‌సింగ్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది.
Arogyasri: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం.. నెట్‌వర్క్ ఆసుపత్రుల లేఖ
ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆశా)సభ్యులు గురువారం తమ నెట్‌వర్క్ ఆసుపత్రులలో మే 4 నుండి నగదు రహిత చికిత్సలు నిలుపుదల చేస్తామని ప్రభుత్వానికి లేఖ రాశాయి.
Operation Chirutha Success: ఎట్టకేలకు పట్టుబడ్డ చిరుత పులి.. విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆరు రోజులుగా సాగిన సెర్చ్ ఆపరేషన్ తర్వాత గురువారం రాత్రి అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.
Petrol: బైక్ కు 200, కారుకు 500 మాత్రమే పెట్రోల్.. ఈ రాష్ట్రంలో పెట్రోల్‌పై పరిమితి.. ఎందుకో తెలుసా?
త్రిపురలో గూడ్స్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కారణంగా ఈశాన్య రాష్ట్రంలో ఇంధన నిల్వలు తగ్గినందున త్రిపుర ప్రభుత్వం బుధవారం నుండి పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కొన్ని ఆంక్షలు విధించింది.
Congress: రాయ్‌బరేలీ-అమేథీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు
ఉత్తర్‌ప్రదేశ్ లో నామినేషన్ చివరి రోజున రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.
Glass Symbol: జనసేన గ్లాస్ గుర్తు.. హైకోర్టులో జనసేనకి చుక్కెదురు..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జనసేన పార్టీకి చుక్కెదురైంది. గ్లాసు గుర్తును రిజర్వ్ చేయలేమంటూ ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది.
Andhrapradesh: ఏపీలో నాలుగు కంటైనర్ల నిండా కరెన్సీ పట్టివేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో గురువారం మధ్యాహ్నాం పోలీసులు భారీగా కరెన్సీని పట్టుకున్నారు.
BJP Candidates List: రాయ్‌బరేలీ-కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థుల ఖరారు
ఉత్తర్‌ప్రదేశ్'లోని రాయ్‌బరేలీ, కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.
Supreme Court : యూనియన్ ఆఫ్ ఇండియా నియంత్రణలో సీబీఐ లేదు: సుప్రీంకోర్టులో కేంద్రం
సీబీఐపై కేంద్రానికి ఎలాంటి నియంత్రణ లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
Glass Symbol: జనసేన గ్లాస్ గుర్తు.. హైకోర్టులో టీడీపీ పిటిషన్
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ(టీడీపీ)హైకోర్టును ఆశ్రయించింది.
Delhi : ఢిల్లీ మహిళా కమిషన్ నుండి 223 మంది ఉద్యోగుల తొలగింపు.. LG ఆదేశాలు
దిల్లీ మహిళా కమిషన్ ఉద్యోగులపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తీవ్ర చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్‌లోని 223 మంది ఉద్యోగులను ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా తొలగించారు.
Amethi-Raebareli Candidates: అమేథీ-రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్, ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా?
రాహుల్ గాంధీ అమేథీ నుంచి, ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.
Delhi Liqou rPolicy : ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం హైకోర్టుకు మనీష్ సిసోడియా.. రేపు విచారణ
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ఈడీ, సీబీఐ కేసులో బెయిల్ కోసం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
MLC Kavitha: కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా
సీబీఐ కేసులో బిఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు గురువారం మే 6కి వాయిదా వేసినట్లు వార్తా సంస్థ ANI నివేదిక తెలిపింది.
UN India: ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు భారతదేశం మద్దతు.. హమాస్ చేతిలో ఉన్న బందీలను విడుదల చేయాలని విజ్ఞప్తి
ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కోసం పాలస్తీనా చేస్తున్న ప్రయత్నాలకు భారతదేశం గురువారం మద్దతు ఇచ్చింది.
Varanasi: రాజకీయాలలోకి కమెడియన్ శ్యామ్ రంగీలా .. వారణాసి నుంచి ప్రధాని మోదీపై ఎన్నికల్లో పోటీ
దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.