LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

29 Apr 2024
అమలాపురం

Road Accident: అమలాపురంలో ఆటో, లారీ ఢీ.. నలుగురు మృతి 

కోనసీమ జిల్లా అమలాపురం రూరల్‌లో రోడ్డు ప్రమాదం నలుగురు మృతి చెందడంతో విషాదం నెలకొంది.

Nominations withdraw-Lastdate: బరిలో నిలిచేదెవరు? నామినేషన్లు ఉపసంహరించుకునేదెవరు? కొన్ని గంటల్లో రానున్న స్పష్టత

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ(Telangana)లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections)కూడా ఒకే రోజు జరగనున్నాయి ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది.

29 Apr 2024
ఐఎండీ

Rain Alert For Telangana: తెలంగాణలోని ఈ జిల్లాలకు వర్ష సూచన.. వాతావరణశాఖ వెల్లడి.. 

తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ తెలిపింది.

29 Apr 2024
అమిత్ షా

Reservations-Amith Sha-Bjp Complaint: రిజర్వేషన్ల పై అమిత్ షా వ్యాఖ్యలను వీడియో మార్ఫింగ్ చేశారు...ఫిర్యాదు చేసిన బీజేపీ

కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith Sha) షెడ్యూల్డ్ కులాలు (Sc), షెడ్యూల్డ్ తెగల (St)రిజర్వేషన్లను (Reservations) రద్దు చేస్తానని మాట్లాడిన వీడియో (Video) నకిలీదని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది.

Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు వాహనాలు ఢీకొని.. 8 మంది దుర్మరణం 

ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కతియాలో ఆగి ఉన్న మజ్దా కారును వెనుక నుంచి పికప్ ఢీకొట్టింది.

28 Apr 2024
భారతదేశం

Gujarath-Pakistanis-arrested-Drugs:గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్థానీల అరెస్టు…రూ.602 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

గుజరాత్ తీరంలో(Gujarath Coastal)యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ATS)నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB)కలసి పాకిస్థాన్(Pakistan) చెందిన 14 మంది అరెస్టు చేశారు.

28 Apr 2024
లోక్‌సభ

Sex Scandal Vedio-Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ పాత్రపై విచారణ జరపాలి...జర్మనీకి వెళ్లిన ప్రజ్వల్

మూడవ దశ లోక్ సభ (Lok Sabha) ఎన్నికల సమరం కర్ణాటక (Karnatka)లో మరింత రసవత్తరంగా సాగుతోంది.

28 Apr 2024
తమిళనాడు

Telangana-VCK Pary-Tamil Party: తెలంగాణ బరిలో తమిళ పార్టీ వీసీకే పోటీ..మూడు సీట్లలో నామినేషన్లు దాఖలు

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Eletctions) నేపథ్యంలో తెలంగాణ (Telangana)లో తమిళ్ పార్టీ విడుతలై చిరుతైగల్ కట్చి (VCK party)పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

28 Apr 2024
కాంగ్రెస్

DPCC Chief- Aravind singh Lovely-Resigned: ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా

ఢిల్లీ (Delhi) ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Pcc) (డీపీసీసీ) అధ్యక్షుడు (President) అరవిందర్ సింగ్ లవ్లీ (Aravind singh Lovely) కాంగ్రెస్ (Congress)పార్టీకి షాకిచ్చారు.

Lok Sabha Elections 2024-PM Modi: రెండో దశ ఎన్నికల తర్వాత ఎన్డీయే 2-0 ఆధిక్యంలో ఉంది: ప్రధాని మోదీ

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)తొలి రెండు దశల ఓటింగ్‌ అనంతరం బీజేపీ-ఎన్‌డీఏ(BJP-NDA) కూటమి 2-0 ఆధిక్యంలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)వ్యాఖ్యానించారు.

28 Apr 2024
బీజేపీ

West Bengal-Jp Nadda-Sandesh kali: పశ్చిమ బెంగాల్లో అరాచకం కొనసాగుతోంది...బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

బీజేపీ(Bjp)జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(Jp Nadda)తృణమూల్ కాంగ్రెస్(TMC)అధినేత్రి మమతా బెనర్జీ (Mamatha Benarji)పై విరుచుకుపడ్డారు.

28 Apr 2024
మణిపూర్

Loksabha Elections 2024: ఏప్రిల్ 30న మణిపూర్‌లోని 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం

మణిపూర్(Manipur)పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఆరు పోలింగ్ స్టేషన్లలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికలను(Elections)భారత ఎన్నికల సంఘం(Central Election Commission)శనివారం చెల్లదని ప్రకటించింది.

AP CM YS Jagan Election Campagain: మరో ఎన్నికల విజయయాత్రకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్'లో ఎన్నికల నామినేషన్‌ (Naminations) ప్రక్రియ ముగియడంతో సీఎం వై.ఎస్‌.జగన్‌ (YS Jagan) మరోసారి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు.

Hemant Soren - interim bail-Rejected: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కోర్టులో చుక్కెదురు

జార్ఖండ్ (Jarkhand)మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ (Hemanth Soren)కు రాంచీ కోర్టు(Ranchi Court)లో చుక్కెదురైంది.

Aravind Kejriwal-Thihar Jail-Insulin: అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్సులిన్ కొనసాగించండి..జైలు సిబ్బందిని కోరిన మెడికల్ 

ఢిల్లీ (Delhi) ముఖ్యమంత్రి(CM) అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal)కు ఇన్సూలిన్ (Insulin)మోతాదు కొనసాగించాలని కోర్టు (Court)ఆదేశాల మేరకు ఏర్పాటైన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు తిహార్ జైలు సిబ్బందిని కోరింది.

Helicopter-Mamatha Benarji: హెలికాప్టర్ లో కాలుజారి ముందుకు పడిన మమతా బెనర్జీ...స్వల్పగాయాలతో బయటపడ్డ దీదీ

పశ్చిమబెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ (CM Mamatha Benarji) హెలికాప్టర్ (Helicoptre)ఎక్కుతుండగా కింద పడిపోయారు.

Amethi-Raibareli-Congress: నేడు అమేథీ, రాయ్ బరేలీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక

అమేథీ(Amethi), రాయ్‌బరేలీ(Rai Bareli)లోక్‌ సభ(Lok Sabha)నియోజకవర్గాలకు మే 20న ఐదో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్(Polling)జరగనుంది.

Students pass with Jai Shriram: పాసైపోయారుగానీ ఆర్టీఐ ద్వారా అడ్డంగా దొరికిపోయారు

ఉత్తర్​ ప్రదేశ్​(Uttar Pradesh)కు చెందిన ఫార్మసీ(Pharmacy)విద్యార్థులు(Students)తమ పరీక్ష పత్రాలను భారత క్రికెటర్ల పేర్లను ,జైశ్రీరామ్(Jai Shri Ram)లతో నింపి పాస్ అయిపోయారు.

Maharasthra Congress-Arif Khan-Resigned: మహారాష్ట్ర కాంగ్రెస్​ పార్టీకి ఝలక్​ ఇచ్చిన అరిఫ్​ ఖాన్

లోక్ సభ(Loksabha)ఎన్నికలవేళ మహారాష్ట్ర(Maha Rashtra)లో కాంగ్రెస్(Congress)పార్టీకి కాంగ్రెస్ ముస్లిం నేత అరిఫ్ నసీం ఖాన్(Arif Khan)గట్టి షాకిచ్చారు.

Ysrcp Manifesto: వైఎస్సార్సీపీ మేనిఫెస్టో విడుదల

2024 ఎన్నికల మేనిఫెస్టో ను ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి శుక్రవారం విడుదల చేస్తున్నారు.

Manipur-Terrorists Attack: మణిపూర్​ లో భద్రతా బలగాలపై దాడి..ఇద్దరు మృతి..మరో ఇద్దరికి గాయాలు

మణిపూర్(Manipur)లో భారత భద్రతా బలగాలపై ఉగ్రవాదులు దాడి(Terrorists Attack)కి తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఇద్దరు సైనికులు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు.

Yanamala Krishnudu: ఎన్నికల వేళ టీడీపీకి షాక్.. టిడిపికి యనమల రాజీనామా

ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. సీనియర్ నేత యనమల కృష్ణుడు పార్టీకి రాజీనామా చేశారు.

Weather Update: ఆంధ్రప్రదేశ్ కి చల్లటి వార్త చెప్పిన వాతావరణ శాఖ 

ఆంధ్రప్రదేశ్‌లోని 56 మండలాల్లో తీవ్ర వడగళ్ల వానలు, 174 మండలాల్లో వడగళ్ల వానలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) అంచనా వేసింది.

Fire Accident : అగ్నిప్రమాదంలో గ్రామం మొత్తం దగ్ధం.. కాలి బూడిదైన 40 ఇళ్లు 

ఉత్తర్‌ప్రదేశ్'లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోండాలోని ధనేపూర్ ప్రాంతంలోని చకియా గ్రామంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గ్రామం మొత్తం దగ్ధమైంది.

Thaneeru Harish Rao: ఇదిగో రాజీనామా.. మీరు కూడా రాజీనామా లేఖతో రండి.. రేవంత్‌కి సవాల్ విసిరిన హరీష్ 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌పై మాజీ మంత్రి,బీఆర్‌ఎస్‌ నేత తన్నీరు హరీష్ రావు స్పందించారు. తన రాజీనామా లేఖతో శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌కు చేరుకున్నారు.

Narendra Modi: ఏపీలో మే 3,4 తేదీల్లో నరేంద్ర మోదీ పర్యటన 

ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ మే 3,4 తేదీల్లో ఆంధ్రప్రదేశ్'లో పర్యటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

VVPAT: ఈవీఎం-వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఈవీఎం-వీవీ ప్యాట్ కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

26 Apr 2024
లోక్‌సభ

Lok Sabha Election 2024 2nd Phase Voting:లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌.. అత్యంత సంపన్న అభ్యర్థులు వీరే.. 

లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది.

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో కాల్పులు.. గాయపడిన ఇద్దరు ఆర్మీ జవాన్లు 

జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తాజా కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు.

26 Apr 2024
లోక్‌సభ

Lok Sabha polls: 13 రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో రెండో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం 

13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు రెండో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

25 Apr 2024
ఎన్నికలు

AP Telangana Nominations : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. ఎంత మంది వేశారంటే..?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ రోజు చివరి రోజు కావడంతో గురువారం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.

25 Apr 2024
బిహార్

Bihar: పాట్నాలో భారీ అగ్నిప్రమాదం.. 6 గురుమృతి, 18 మందికి గాయాలు

బిహార్‌లోని పాట్నా రైల్వే జంక్షన్ సమీపంలోని ఒక హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Election Commission: ప్రధాని మోదీ-రాహుల్ గాంధీ ప్రసంగాలపై ఎన్నికల సంఘం నోటీసు 

ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ప్రసంగాలను స్వయంచాలకంగా పరిగణిస్తూ ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఆరోపణలపై నోటీసులు జారీ చేసింది.

25 Apr 2024
పంజాబ్

Amritpal Singh: ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైన ఖలిస్తానీ మద్దతుదారు 

అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్న ఖలిస్తాన్ మద్దతుదారు, 'వారిస్ పంజాబ్ దే' సంస్థ అధినేత అమృతపాల్ సింగ్ పంజాబ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

25 Apr 2024
దిల్లీ

Tihar Jail : తీహార్ జైలులో ఖైదీల ఘర్షణ .. నలుగురికి గాయలు 

దిల్లీలోని తీహార్ జైలులో ఖైదీల మధ్య ఏదో ఒక అంశంపై మరోసారి గొడవ జరిగింది. ఫలితంగా ఖైదీలు ఒకరిపై ఒకరు సూదులతో దాడి చేసుకోవడం ప్రారంభించారు.

25 Apr 2024
తమన్నా

Tamannaah Bhatia: తమన్నా భాటియాకు సైబర్ సెల్ సమన్లు.. ఎందుకంటే?   

అక్రమ ఐపీఎల్ మ్యాచ్‌ల స్ట్రీమింగ్ కేసులో తమన్నా భాటియా పేరు తెరపైకి వచ్చింది.

25 Apr 2024
సూర్యాపేట

Road Accident: సూర్యాపేట జిల్లాల్లో రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని కారు ఢీకొని ఆరుగురు మృతి 

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

25 Apr 2024
కర్ణాటక

Karnataka: కర్ణాటకలో పెను విషాదం.. సోదరి ఇంటికి వెళ్తుండగా.. 

హార్ట్ ఎటాక్ లేదా మరే కారణంతోనో సడన్ గా మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఉన్నట్టుండి కుప్పకూలి, ప్రాణాలు కోల్పోతున్నారు.

25 Apr 2024
బిహార్

Bihar: బీహార్‌లో జేడీయూ నేతపై కాల్పులు.. పాట్నా-గయా రహదారిని దిగ్బంధించిన మద్దతుదారులు 

బిహార్ రాజధాని పాట్నాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.రాజధాని పాట్నాలోని పున్‌పున్‌లో జేడీయూ యువనేత సౌరభ్‌కుమార్‌పై కాల్పులు జరిగాయి.

Delhi Liquor Case: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు మళ్లీ చుక్కెదురు 

ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Case)కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(MLC Kavitha)మళ్లీ చుక్కెదురైంది.