తన్నీరు హరీష్ రావు: వార్తలు
17 Apr 2023
తెలంగాణ'ప్రత్యేక హోదా కోసం పోరాడండి'; ఏపీ మంత్రులకు హరీష్ రావు కౌంటర్
బీఆర్‌ఎస్, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో వివాదం ప్రారంభమైన నేపథ్యంలో ఆయన సోమవారం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
06 Feb 2023
తెలంగాణ బడ్జెట్తెలంగాణ బడ్జెట్ 2023లో హైలెట్స్: శాఖల వారీగా కేటాయింపులు ఇవే
తెలంగాణ బడ్జెట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా 2022-23లో సాధించిన ప్రగతిని, వచ్చే ఏడాది చేయనున్న అభివృద్ధి, కేటాయింపులను అసెంబ్లీలో ప్రకటించారు. హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో హైలెట్స్‌ను ఓసారి చూద్దాం.
06 Feb 2023
తెలంగాణ బడ్జెట్తెలంగాణ బడ్జెట్: ఎన్నికల ఏడాదిలో ఎలా ఉండబోతోంది?
తెలంగాణ బడ్జెట్‌ను సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. కేసీఆర్ రెండో దఫా ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.