Page Loader
Ysrcp Manifesto: వైఎస్సార్సీపీ మేనిఫెస్టో విడుదల
ఏపీ సీఎం వైఎస్​ జగన్

Ysrcp Manifesto: వైఎస్సార్సీపీ మేనిఫెస్టో విడుదల

వ్రాసిన వారు Stalin
Apr 27, 2024
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

2024 ఎన్నికల మేనిఫెస్టో ను ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి శుక్రవారం విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గత సీఎం నారా చంద్రబాబు నాయుడు టీడీపీలో ఇచ్చిన హామీల అమలు గురించి తీవ్రంగా విమర్శించారు. టీడీపీ మేనిఫెస్టో అమలును, వైఎస్సార్సీపీ మేనిఫెస్టో అమలుకు తేడాను ప్రజలు గమనించాలని సీఎం జగన్​ తెలిపారు. టీడీపీ మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రజల జీవితాలతో ఆడుకున్నారని చెప్పారు. 2019లో వైఎస్సార్సీపీ ఇచ్చిన హామీ లన్నింటినీ దాదాపు 99 శాతం అమలు చేశామని ఇది మా విశ్వసనీయతకు నిదర్శనమని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేనిఫెస్టోను విడుదల చేస్తున్న ఏపీ సీఎం వైఎస్​ జగన్​