Page Loader
DPCC Chief- Aravind singh Lovely-Resigned: ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా
ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతున్న డీపీసీసీ అధ్యక్షుడు అరవింద్​ సింగ్​ లవ్లీ

DPCC Chief- Aravind singh Lovely-Resigned: ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా

వ్రాసిన వారు Stalin
Apr 28, 2024
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ (Delhi) ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Pcc) (డీపీసీసీ) అధ్యక్షుడు (President) అరవిందర్ సింగ్ లవ్లీ (Aravind singh Lovely) కాంగ్రెస్ (Congress)పార్టీకి షాకిచ్చారు. డీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) (ఆప్)తో పొత్తు పెట్టుకున్నందున తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇండియా కూటమి (India) ఏడు లోక్‌సభ స్థానాల్లో నాలుగింటిలో ఆప్‌ పోటీ చేయనుండగా, మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. మే 25న పోలింగ్ జరగనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డీపీసీసీ అధ్యక్షుడు అరవింద్​ సింగ్​ లవ్లీ రాజీనామా లేఖ