తదుపరి వార్తా కథనం
Bihar: పాట్నాలో భారీ అగ్నిప్రమాదం.. 6 గురుమృతి, 18 మందికి గాయాలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Apr 25, 2024
04:41 pm
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లోని పాట్నా రైల్వే జంక్షన్ సమీపంలోని ఒక హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఇందులో 6 మంది మరణించగా, 18 మంది గాయపడ్డారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఐసియులో చేర్చారు. '
సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అగ్నిప్రమాదానికి సిలిండర్ పేలుడు కారణంగా తెలుస్తోంది
पटना के एक होटल में लगी भीषण आग, अबतक 6 की मौत
— News24 (@news24tvchannel) April 25, 2024
◆ कई लोगों के होटल में फंसे होने की भी संभावना
Patna Junction railway station | Patna Medical College and Hospital | #PatnaFire pic.twitter.com/9VG5JaV1jy