భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Lok Sabha elections: 'ఆప్ కా రామ్ రాజ్య' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఆప్
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) బుధవారం రామ నవమి సందర్భంగా, రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు "ఆప్ కా రామ్ రాజ్య" పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు.. రేపటిలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, BRS చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం వివరణ కోరింది.
TamilNadu: తమిళనాడులో ఏఐఏడీఎంకేకు ఏఐఎంఐఎం మద్దతు
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం తమిళనాడులో అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.
UN : 77 ఏళ్లలో భారత జనాభా రెట్టింపు అవుతుంది: ఐక్యరాజ్యసమితి
భారతదేశంలో చివరి జనాభా గణన 2011లో జరిగింది. ఆ సమయంలో,భారతదేశం చైనా తర్వాత రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశం.
Rahul Gandhi: అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారా.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే?
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తుండగా శుక్రవారం తొలి విడత పోలింగ్ జరగనుంది.
Encounter in Chattisgarh: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్కౌంటర్...29 మంది మావోల హతం
ఛత్తీస్గఢ్ (Chattisgarh) లో భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది.
Shri Ram Navami: రామ్‌లల్లా కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి శ్రీరామనవమి.. దేశ ప్రజలకు ప్రధాని శ్రీరామనవమి శుభాకాంక్షలు
శ్రీరామనవమి సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
Delhi: ఢిల్లీలో నీటి సమస్య.. సీఎం కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ బహిరంగ లేఖ
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య మరోసారి వార్ మొదలైంది. ఢిల్లీలో నీటి ఎద్దడిపై ఈసారి ఈ యుద్ధం జరుగుతోంది.
Jharkhand : జార్ఖండ్‌లో ట్రిపుల్ మర్డర్.. మద్యం మత్తులో భార్య, ఇద్దరు కూతుళ్లను గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి
జార్ఖండ్‌లోని చైబాసాలో సంచలనాత్మక ట్రిపుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన ఇద్దరు అమాయక కూతుళ్లను, భార్యను గొడ్డలితో నరికి చంపాడు.
PM Modi vs Mamata Banerjee: శ్రీరామ నవమి వేడుకలపై పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం
శ్రీరామ నవమి (Sri Rama Navami) వేడుకలపై పశ్చిమ బెంగాల్(West Bengal)లో బీజేపీ(BJP),టీఎంసీ (TMC) ల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది.
Chandrababu Bail petition: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా వేసిన సుప్రీం కోర్టు
స్కిల్ కుంభకోణం కేసు (Skill scam) లో చంద్రబాబు నాయుడు(Chandra babu) బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో (supreme court) వేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.
Nalgonda-Loksabha-Candiate-BRS: నల్లగొండ బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి మార్పు?
బీఆర్ ఎస్(BRS) పార్టీ లోక్ సభ(Lok Sabha)ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని భావిస్తోంది.
Akbaruddin Owaisi: విషప్రయోగం చేసి చంపాలని చూస్తున్నారు.. ఏఐఎంఐఎం నేత కీలక వ్యాఖ్యలు
ఎంఐఎం సమావేశంలో అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Nepal-Uttarakhand-Boarder Closed: ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో నేపాల్ -ఉత్తరాఖండ్ సరిహద్దుల మూసివేత
ఈనెల 19న ఉత్తరాఖండ్ లో ఎన్నికలు(Elections) జరగనున్న నేపథ్యంలో నేపాల్(Nepal) -ఉత్తరాఖండ్ (UttaraKhand)సరిహద్దును భద్రతా బలగాలు మూసివేశాయి.
Sunitha Kejriwal: ఆప్ తరపున సునీతా కేజ్రీవాల్ ప్రచారం.. గుజరాత్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల
ఢిల్లీ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కటకటాల పాలయ్యారు. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తానని సీఎం తెలిపారు.
MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.
Janasena-Election symbol-Glass-Court: జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో ఊరట
సినీనటుడు పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) స్థాపించిన జనసేన(Janasena)పార్టీకి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)హైకోర్టు(High Court)లో ఊరట లభించింది.
YSRCP-Thota Thrimurthulu-Court-Verdict: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు ఏడాదిన్నర జైలు..రెండు లక్షల జరిమానా
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ (YSRCP) కి గట్టి దెబ్బ తగిలింది.
UPSC CSE Result 2023 declared : యూపీఎస్సీ ఫలితాలు విడుదల.. అగ్రస్థానంలో ఆదిత్య శ్రీవాస్తవ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 (UPSC సివిల్ సర్వీసెస్ ఫలితాలు 2023) తుది ఫలితాలను విడుదల చేసింది.
Jammu and Kashmir : శ్రీనగర్‌లో ఘోర ప్రమాదం.. జీలం నదిలో పడవ బోల్తా.. 6 గురి మృతి
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం శ్రీనగర్ నగర శివార్లలోని జీలం నదిలో ప్రయాణికులు, పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.
Patanjali Case : యోగా గురు రామ్‌దేవ్‌ను మరోసారి మందలించిన సుప్రీంకోర్టు.. మీరు అమాయకులు కాదు
తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.
Uttar Pradesh: నిద్రిస్తున్న భర్తపై వేడినీళ్లు పోసి.. టెర్రస్‌పై నుంచి తోసేసిన భార్య
ఉత్తర్‌ప్రదేశ్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భార్యా భర్తల మధ్య జరిగిన గొడవలో భార్య భర్తను దారణంగా హింసించింది.
Delhi excise policy case: మద్యం కుంభకోణం, గోవా ఎన్నికల నిధులకు సంబంధించి ఈడీ మరో అరెస్టు
ఢిల్లీకి చెందిన మద్యం కుంభకోణం (Delhi Excise Policy Money Laundering Case)కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ED మరో చర్య వెలుగులోకి వచ్చింది.
Odisha : ఒడిశాలోని జాజ్‌పూర్‌లో ఘోర ప్రమాదం.. ఫ్లై ఓవర్‌పై నుంచి బస్సు పడి 5గురు మృతి, 38 మందికి గాయాలు
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో బస్సు ఫ్లై ఓవర్‌పై నుంచి పడిపోవడంతో ఐదుగురు మృతి చెందగా, 38 మంది గాయపడ్డారు.
Mumbai : సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన నిందితులు గుజరాత్‌లో అరెస్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పులు జరిపిన కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ భారీ విజయం సాధించింది.
Loksabha poll-Cash cease: ఎన్నికల కోడ్...భారీగా పట్టుబడుతున్న నగదు, మద్యం, డ్రగ్స్
లోక్‌సభ (Loksabha) ఎన్నికల (Elections) నేపథ్యంలో దేశంలో ప్రతీరోజు కనీసం సగటున 100 కోట్లను అధికారులు సీజ్ చేస్తున్నారు.
Y.S.Jagan: జగన్‌పై దాడి చేసిన వారి సమాచారం ఇస్తే రూ.2 లక్షల రివార్డు .. పోలీసుల కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనపై దర్యాప్తు చేసేందుకు విజయవాడ పోలీసు కమిషనర్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.
Monsoon: IMD శుభవార్త.. ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం
ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో భారీ వర్షాలు కురుస్తాయని, దేశవ్యాప్తంగా సగటున 87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Shabbir Ali-Phone tapping: మా ప్రైవేట్ సంభాషణలు కూడా విన్నారు: షబ్బీర్ అలీ
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారంపై కాంగ్రెస్ (Congress) నేత షబ్బీర్ అలీ సంచలన ఆరోపణలు చేశారు.
Kamalnath : మాజీ ముఖ్యమంత్రి ఇంటికి పోలీసులు.. విషయం ఏంటో తెలుసా?
మధ్యప్రదేశ్, చింద్వారాలోని షికార్‌పూర్‌లో సోమవారం మాజీ సిఎం,కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ ఇంటికి పోలీసు బృందం విచారణ కోసం చేరుకుంది.
Court Judges -Letter-CJI: న్యాయ వ్యవస్థను దెబ్బతీసేందుకు కొన్నిశక్తులు ప్రయత్నిస్తున్నాయి: సీజేఐకు రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు లేఖ
న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ ను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని రిటైర్డ్ సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీలు ఆరోపించారు.
Arvind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్ కి షాక్.. ముందస్తు విచారణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
మద్యం కుంభకోణంలో జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉపశమనం కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
Haridwar: ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులను వెంబడించి కొట్టిన అర్చకులు.. ఎందుకంటే?
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలో పోరాటానికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
TMC Leader Abhishek Benarji: టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ హెలీకాప్టర్ లో ఐటీ సోదాలు
టీఎంసీ (TMC) పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhishek Benarji) హెలీకాప్టర్ లో ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహించింది.
Rahul Gandhi: తమిళనాడులో రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
తమిళనాడులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ని ఎన్నికల అధికారులు సోమవారం సాధారణ తనిఖీలు చేపట్టారు.
Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొనడంతో కారులో మంటలు.. స్పాట్‌లో ఏడుగురు మృతి
ట్రక్కు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Indigo Flight-Delay: ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఇండిగో విమానం
ఇండిగో(Indigo) విమానం ప్రయాణికులకు చుక్కులు చూపించింది.
MLC Kavitha: కవితకు మరోసారి చుక్కెదురు..9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
మద్యం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులోచుక్కెదురైంది.
Firing at Salman khan home: కాల్పులు జరిపింది లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన వారే...ముంబై పోలీసుల వెల్లడి
ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman khan) ఇంటి బయట ఆదివారం కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు.
Kota Fire: కోట హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది విద్యార్థుకు గాయలు
కోటాలోని ల్యాండ్‌మార్క్ సిటీలోని ఓ హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి గందరగోళం సృష్టించింది.