భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
BJP Tenth list : అలహాబాద్ నుంచి నీరజ్ త్రిపాఠి, ఘాజీపూర్ నుంచి పరాస్ నాథ్.. బీజేపీ 10వ అభ్యర్థుల జాబితా విడుదల
2024 లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తన 10వ జాబితాను ఈరోజు విడుదల చేసింది.
Kurnool: కర్నూల్ జిల్లాలో గన్ కలకలం..తుపాకీతో వ్యక్తిని బెదిరించిన ఓ వర్గం
కర్నూలు జిల్లాలో గన్ కలకలం చెలరేగింది. జిల్లాలోని పెద్ద కడుబూరు మండలం పెద్ద తుంబలం గ్రామంలోని పెద్దు ఉరుకుందు వర్గానికి, మరో వర్గానికి మధ్య హులికన్వి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 29లో 4.77 ఎకరాల భూ వివాదం (Land dispute) ఉంది.
Maharashtra: ఎన్నికల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడికి తప్పిన ప్రాణాపాయం
మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.
Amethi-Rahul Gandhi: అమేథీలో రాహుల్ గాంధీ మళ్లీ స్మృతీ ఇరానీతో తలపడతారా?
కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలైన అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాల గురించి అందరికీ తెలిసిందే.
US Ambassador: మీరు భవిష్యత్తును చూడాలనుకుంటే, భారతదేశానికి రండి: అమెరికా రాయబారి
ఇటీవలి కాలంలో, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్‌ల స్తంభింపచేసిన ఖాతాల గురించి అమెరికా రాష్ట్ర మంత్రిత్వ శాఖ ప్రశ్నలు లేవనెత్తినప్పుడు భారతదేశం,అమెరికా మధ్య సంబంధాలలో కొంచెం తేడా వచ్చింది.
Cruel Mother: ప్రేమికుడితో వెళ్లేందుకు అడ్డొస్తున్నారని.. పిల్లలను చంపిన తల్లి
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో 5, 3 ఏళ్ల చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
Kejriwal: సుప్రీంకోర్టుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్..కొద్దిసేపట్లో పిటిషన్ విచారణ!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు.
Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. 50 అడుగుల గోతిలో పడిన బస్సు .. 15 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో మంగళవారం రాత్రి ఉద్యోగులతో నిండిన బస్సు 50 అడుగుల లోతైన గోతిలో పడిపోయింది.
TDP: విరాళాల వెబ్ సైట్ ప్రారంభించిన టిడిపి.. మొదటి విరాళం ఎంతో తెలుసా?
తెలుగుదేశం పార్టీ విరాళాల వెబ్ సైట్ ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
Arvind Kejriwal : మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ అరెస్టును సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు.. పిటిషన్‌ను తిరస్కరణ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి అరెస్ట్ నుంచి ఉపశమనం లభించడం లేదు. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణ్ కాంత శర్మ తిరస్కరించారు.
Setback for Margadarsi: మార్గదర్శికి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ హైకోర్టుకు డెడ్ లైన్..!
మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్(MCFPL)కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Lok Sabha Elections: మహారాష్ట్రలోని ఎంవీఏలో సీట్ల పంపకం ఫైనల్.. ఎఎవరెన్ని స్థానాల్లో పోటీ అంటే..!
లోక్‌సభ ఎన్నికలు-2024 కోసం మహావికాస్ అఘాడిలో సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది.
Uttarakhand: ఉత్తరాఖండ్ ఎస్టీఎఫ్ ఎన్‌కౌంటర్‌లో షూటర్ అమర్జీత్ హతం.. 15 కి పైగా కేసులలో వాంటెడ్
హరిద్వార్‌లోని భగవాన్‌పూర్ ప్రాంతంలో ఉత్తరాఖండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్‌టిఎఫ్)తో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో బాబా తర్సేమ్ సింగ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు షూటర్ అమర్జీత్ హతమయ్యాడు.
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బొలెరో వాహనం.. 8మంది మృతి
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో బొలెరో కారు 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. కారులో 10 మంది ఉన్నారు.
Rajiv Ratan: తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్ రతన్ మంగళవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు.
Jammu Kashmir-congress-ncp seats: జమ్ముకశ్మీర్, లడఖ్ లో కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య ఖరారైన సీట్ల పంపకాలు
లోక్ సభ ఎన్నికల్లో జమ్ముకశ్మీర్ లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీ పీ) ల మధ్య సీట్ల పంపిణీ కొలిక్కి వచ్చింది.
Pamidi Samanthakamani:అనంతపురంలో వైసీపీకి షాక్...మాజీ ఎమ్మెల్సీ పమిడి శమంతకమణి రాజీనామా
అనంతపురంలో వైసీపీకి మాజీ ఎమ్మెల్సీ పమిడి శమంతకమణి షాకిచ్చారు.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం...కాన్వాయ్ లో పేలిన వాహనం టైర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది.
PM Modi degree Row: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు భారీ షాక్.. ప్రధాని మోదీ డిగ్రీ కేసులో పిటిషన్ తిరస్కరణ
ఢిల్లీలోని మద్యం కుంభకోణం కేసులో బెయిల్‌పై విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు సోమవారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
Andhra Pradesh -Inter Result:త్వరలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు
ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తున్నారు.
Delhi excise Policy: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణం కేసులో కేజ్రీవాల్ పీఏ, ఆప్ ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఈడీ
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరైట్ దూకుడు కొనసాగుతోంది.
explosives seized : ఆంధ్రా కర్ణాటక సరిహద్దులో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో ఓ కారులో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
PothinaMahesh:జనసేనకు భారీ షాక్...పార్టీకి కీలక నేత పోతిన మహేష్ గుడ్ బై
ఎన్నికల వేళ జనసేనకు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత విజయవాడకు చెందిన పోతిన మహేష్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
Murder in Hyderabad: మర్డర్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టారు
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. పాత కక్షల కారణంగా ఓ యువకుడు హత్యకు గురయ్యాడు.
Kerala Raging: వాయనాడ్ హాస్టల్ లో ర్యాగింగ్..బట్టలు విప్పి ఉరేగింపు ..కేసులో సంచలన విషయాలు
కేరళలోని వాయనాడ్ జిల్లాలో హాస్టల్ వాష్‌రూమ్‌లో కాలేజీ విద్యార్థిని మృతదేహం లభ్యమైన కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
Excise Policy Case: ఎమ్యెల్సీ కవితకు షాక్.. మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన ఢిల్లీ కోర్టు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు సోమవారం కొట్టివేసింది.
Amritpal Singh: ఖలిస్తానీ మద్దతుదారు అమృతపాల్ సింగ్ తల్లి అరెస్ట్.. కారణం ఇదే..
పంజాబ్‌లో, ఖలిస్తానీ మద్దతుదారు,'వారిస్ పంజాబ్ దే'అధినేత అమృతపాల్ సింగ్ తల్లి బల్వీందర్ కౌర్‌ను అరెస్టు చేశారు.
Shashi Tharoor vs Rajeev Chandrasekhar : "అభివృద్ధిపై చర్చిద్దాం".. కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సవాల్‌ను స్వీకరించిన శశిథరూర్
కేరళలోని తిరువనంతపురంలో బీజేపీ, కాంగ్రెస్‌లు తలపడుతున్నాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ కాంగ్రెస్ నేత శశిథరూర్‌తో తలపడనున్నారు.
Kerala: కేరళలో అరుణాచల్ ప్రదేశ్ వలస కార్మికుడు దారుణ హత్య
కేరళలో దారుణం చోటుచేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌నుంచి వలస వచ్చిన ఓ కార్మికుడిని కేరళలోని ఎర్నాకుళంలో దారుణంగా హత్య చేశారు.
Hyderabad: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
షాకులు మీద షాకులు తగుల్తున్న బీఆర్ఎస్ పార్టీకి తాజాగా మరో ఝలక్ తగిలింది.
Bangalore Temperature: అగ్నిగుండంలో బెంగళూరు...నీటి ఎద్దడి తప్పదని ఆందోళనలో నగరవాసులు
బెంగళూరు అగ్నిగుండాన్ని తలపిస్తోంది.
Jp Nadda: జేపీ నడ్డా భార్య కారు దొరికేసింది
గత నెల 19న దొంగతనానికి గురైన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు వారణాసిలో దొరికేసింది.
Police suicide: హైదరాబాద్ పాతబస్తీలో పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్ లోని పాతబస్తీ లో హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కబూతర్ ఖానా, పోలీసు పికెట్ వద్ద కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Haryana Officer suspend: ఆప్ అభ్యర్థి పోల్ ప్యానెల్ డాక్యుమెంట్‌లో అనుచిత పదజాలం: హర్యానా అధికారి సస్పెండ్
హర్యానా అధికారి బ్రహ్మ ప్రకాష్ ను గవర్నర్ బండారు దత్తాత్రేయ శనివారం సస్పెండ్ చేశారు.
Modi Lakshadweep: మోదీ సందర్శన తర్వాత లక్షద్వీప్ కు పెరిగిన పర్యాటకుల తాకిడి
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జనవరిలో లక్షదీవులు సందర్శించిన తర్వాత ఆ ప్రాంతానికి భారీగా పర్యాటకులు పెరిగారు.
Aravind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు గోవా కోర్టులో ఊరట
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు గోవా కోర్టులో ఊరట లభించింది.
Mlc Kavitha Petition: సీబీఐని విచారణకు అనుమతించవద్దంటూ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించి తీహార్ జైలులో తనను ప్రశ్నించేందుకు సీబీఐ అనుమతినించవద్దని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు.
Fire accident in Maharashtra: మహారాష్ట్ర లో భారీ అగ్ని ప్రమాదం
మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Congress MP contestant's List: లోక్ సభ అభ్యర్థుల మరో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఆరుగురు అభ్యర్థులతోకూడిన మరో జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారం విడుదల చేసింది.