భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
30 Mar 2024
భారతరత్నBharat Ratna: భారతరత్న అవార్డులు ప్రధానం చేసిన రాష్ట్రపతి
ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌లో భారత రత్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.
30 Mar 2024
భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్Telangana: ఆదిలాబాద్ లో బిఆర్ఎస్ కు షాక్ .. హస్తం గూటికి మాజీ ఎమ్మెల్సీ
ఆదిలాబాద్ లో బిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఎఐసీసీ ఇంచార్జ్ దీప్ దాస్ మున్షీ సమక్షంలో మాజీ ఎమ్యెల్సీ పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
30 Mar 2024
దిల్లీLiquor Policy Case: ఆప్ నేత కైలాష్ గెహ్లాట్‌కు ఈడీ సమన్లు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత కైలాష్ గెహ్లాట్‌కు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.
30 Mar 2024
ఉత్తర్‌ప్రదేశ్Uttar pradesh: విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్,దుమ్రి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు.
29 Mar 2024
రాహుల్ గాంధీRahul Gandhi: కాంగ్రెస్ 50% ప్రభుత్వ ఉద్యోగాలను మహిళలకు రిజర్వ్ చేస్తుంది : రాహుల్ గాంధీ
లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు వాగ్ధానాల వర్షం కురిపించడం ప్రారంభించాయి.
29 Mar 2024
అరవింద్ కేజ్రీవాల్Hardeep Singh Puri: సునీతా కేజ్రీవాల్ ని రబ్రీ దేవితో పోల్చిన కేంద్ర మంత్రి
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ వీడియో సందేశాన్ని విడుదల చేసిన వెంటనే బిజేపి విమర్శనాస్త్రాలను సంధించింది.
29 Mar 2024
బెంగళూరుBengaluru :ఉద్యోగం కోల్పోయి దొంగగా మారిన బెంగళూరు టెక్కీ.. అరెస్ట్
కొవిడ్ సంక్షోభంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాగే ఉద్యోగం పోగొట్టుకున్న ఓ ఐటీ ఉద్యోగి డబ్బు కోసం చోరీలకు అలవాటు పడింది.
29 Mar 2024
తెలుగు దేశం పార్టీ/టీడీపీTelugu Desham Party: తొమ్మిది అసెంబ్లీ, నాలుగు లోక్ సభ స్థానాలకు టిడిపి అభ్యర్థుల జాబితా విడుదల
తొమ్మిది అసెంబ్లీ, నాలుగు లోక్ సభ స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను టీడీపి కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది.
29 Mar 2024
అరవింద్ కేజ్రీవాల్Sunitha Kejriwal:'బ్లెస్సింగ్స్ టు కేజ్రీవాల్.. వాట్సాప్ నంబర్‌ను విడుదల చేసిన సునీతా కేజ్రీవాల్
దిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ శుక్రవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
29 Mar 2024
తెలంగాణK.Keshava Rao : సీఎం రేవంత్‌రెడ్డితో బీఆర్‌ఎస్ ఎంపీ కేశవరావు భేటీ
బీఆర్ఎస్, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,సన్నిహితుడు,రాజ్యసభ ఎంపీ కే కేశవరావు టీపీసీసీ అధ్యక్షుడు,తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు.
29 Mar 2024
నరేంద్ర మోదీPM Modi-Bill Gates: AI పై చర్చించిన నరేంద్ర మోదీ ,బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్,భారత ప్రధాని నరేంద్ర మోదీ AI టెక్నాలజీ పై చర్చించారు.
29 Mar 2024
జమ్ముకశ్మీర్Jammu-Srinagar: జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. 10మంది మృతి
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై శుక్రవారం ట్యాక్సీ లోయలో పడిపోవడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
29 Mar 2024
తెలంగాణKadiyam Srihari - Kavya: బిఆర్ఎస్ కి షాక్ .. కాంగ్రెస్‌లో చేరనున్న కడియం శ్రీహరి, కడియం కావ్య
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి.
29 Mar 2024
ముఖ్తార్ అన్సారీMukhtar Ansari Death: బండా జైలులో గుండెపోటుతో మరణించిన ముఖ్తార్ అన్సారీ
బండా జైలులో ఉన్న మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ (63) మృతి చెందాడు. జైలులో గుండెపోటు రావడంతో ముఖ్తార్‌ను వైద్య కళాశాలలో చేర్చారు.
28 Mar 2024
యుద్ధ విమానాలుLCA Tejas MK-1A: భారతదేశంలో తయారైన తేజస్ అధునాతన వెర్షన్.. ఎంత ప్రమాదకరమైనదో తెలుసా..?
భారతదేశంలో తయారైన తేజస్ LCA మార్క్ 1A అధునాతన వెర్షన్ యుద్ధ విమానం గురువారం బెంగళూరులో మొదటిసారిగా ప్రయాణించింది.
28 Mar 2024
మహారాష్ట్రGovinda: రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ
ప్రముఖ బాలీవుడ్ స్టార్ గోవింద మరోసారి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆయన గురువారం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సమక్షంలో శివసేన షిండే వర్గంలో చేరారు.
28 Mar 2024
అరవింద్ కేజ్రీవాల్Arvind kejriwal: అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ కస్టడీని పొడిగించిన కోర్టు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది.
28 Mar 2024
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal : తన అరెస్టు వెనుక 'రాజకీయ కుట్ర' ఉందన్న అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసులో అక్రమాలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడం వెనుక 'రాజకీయ కుట్ర' ఉందని గురువారం ఆరోపించారు.
28 Mar 2024
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal : కేజ్రీవాల్ సీఎంగా ఉండకూడదనే రాజ్యాంగపరమైన బాధ్యత ఏదీ లేదు: ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టు నుంచి ఊరట లభించింది.
28 Mar 2024
డివై చంద్రచూడ్Supreme Court : న్యాయవ్యవస్థ పరువు తీసేలా రాజకీయ ఎజెండా... సీజేఐకి 600 మంది న్యాయవాదుల సంచలన లేఖ..!
న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేసే రాజకీయ ఎజెండా అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు లేఖ రాస్తూ న్యాయవాదుల బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
28 Mar 2024
కాంగ్రెస్Supriya Shrinate: కంగనా రనౌత్ పై వివాస్పద వ్యాఖ్యలు.. ఎంపీ టికెట్ కోల్పోయిన సుప్రియ శ్రీనేత్
కంగనా రనౌత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుప్రియా శ్రీనత్ కు కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది.
28 Mar 2024
హైదరాబాద్Fire Accident: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. రవి ఫుడ్స్ కంపెనీలో ఘటన
హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని కాటేదాన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని రవి ఫుడ్ బిస్కెట్ కంపెనీలో ఈ తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి, యంత్రాలు దగ్ధమయ్యాయి.
28 Mar 2024
రాజస్థాన్Rajasthan: రాజస్థాన్‌లోని కోటాలో టీనేజ్ విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 8వ ఆత్మహత్య
రాజస్థాన్‌లోని కోటాలో నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్(నీట్)కోసం సిద్ధమవుతున్న 19 ఏళ్ల విద్యార్థిని బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
28 Mar 2024
ఎన్నికల సంఘంElection Notification: నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్
లోక్‌సభ రెండో విడత ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది.ఈ విడతలో కేంద్రపాలిత ప్రాంతాలు, 12రాష్ట్రాలలోని 88 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
28 Mar 2024
తమిళనాడుMP Ganeshamurthi: తమిళనాడు ఎంపీ గణేశమూర్తి గుండెపోటుతో మృతి
తమిళనాడు ఈరోడ్‌లోని సిట్టింగ్ లోక్‌సభ ఎంపీ, MDMKకి చెందిన గణేశమూర్తి గుండెపోటుతో గురువారం ఉదయం మరణించినట్లు ANI నివేదించింది.
27 Mar 2024
పినరయి విజయన్Pinaray Vijayan: కేరళ ముఖ్యమంత్రి కుమార్తె వీణపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేసింది.
27 Mar 2024
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal arrest: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా వ్యాఖ్యలు.. దౌత్యవేత్తకు భారత్ సమన్లు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అమెరికా సీనియర్ దౌత్యవేత్తకు భారత్ బుధవారం సమన్లు చేసింది.
27 Mar 2024
అరవింద్ కేజ్రీవాల్Sunita Kejriwal: డబ్బు ఎక్కడ ఉందో కేజ్రీవాల్ రేపు కోర్టులో వెల్లడిస్తారు.. కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు.
27 Mar 2024
ఛత్తీస్‌గఢ్Chhattisgarh: బీజాపూర్లో ఎన్‌కౌంటర్ .. ఆరుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా క్యాడర్‌లతో సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
27 Mar 2024
శివసేనShiv Sena UBT Candidates List: లోక్‌సభ ఎన్నికల కోసం శివసేన-యూబీటీ తొలి జాబితా విడుదల
లోక్‌సభ ఎన్నికల ప్రకటన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు తమ తమ సన్నాహాలను చేస్తున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి.
27 Mar 2024
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal : కేజ్రీవాల్ పిటిషన్‌ను నేడు హైకోర్టులో విచారణ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు(బుధవారం) హైకోర్టులో విచారణ జరగనుంది.
26 Mar 2024
పంజాబ్Punjab: పంజాబ్ కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ.. బీజేపీలో చేరిన రవ్‌నీత్ సింగ్ బిట్టు
లోక్‌సభ ఎన్నికలకు ముందు పంజాబ్ కాంగ్రెస్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
26 Mar 2024
మమతా బెనర్జీ'who's your father' : మమతా బెనర్జీపై బీజేపీ నేత వివాస్పద వ్యాఖ్యలు.. ఫైర్ అవుతున్న తృణమూల్ కాంగ్రెస్ నేతలు
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి,బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ మంగళవారం వివాస్పద వ్యాఖ్యలు చేశారు.
26 Mar 2024
వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీYSRCP: అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు
అనకాపల్లి లోక్‌సభ స్థానానికి వైఎస్సార్‌సీపీ తన అభ్యర్థి పేరును ఎట్టకేలకు ప్రకటించింది.
26 Mar 2024
కాంగ్రెస్Varun Gandhi: వరుణ్ గాంధీకి టికెట్ నిరాకరించిన బీజేపీ.. కాంగ్రెస్ ఆఫర్..
బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల 5వ జాబితాలో వరుణ్ గాంధీని తప్పించింది.
26 Mar 2024
కర్ణాటకcricket Betting: క్రికెట్ బెట్టింగ్ తో కోటికిపైగా అప్పులు.. భార్య ఆత్మహత్య
ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ. 1.5 కోట్లు పోగొట్టుకున్న ఓ ఇంజనీర్ భార్య ఆత్మహత్యకి పాల్పడింది.
26 Mar 2024
కల్వకుంట్ల కవితMLC kavitha: ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
దిల్లీ మద్యం కేసులో కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 9 వరకు జుడీషియల్ కస్టడీ విధించింది.
26 Mar 2024
శివసేనShiv Sena: నేడు శివసేన-యూబీటీ తొలి జాబితా విడుదల
ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జరగనున్నలోక్‌సభ ఎన్నికల కోసం శివసేన (యుబిటి) అభ్యర్థుల తొలి జాబితాను మంగళవారం ప్రకటిస్తుందని ఆ పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు.
26 Mar 2024
దిల్లీJaggi Vasudev: బ్రెయిన్ సర్జరీ తర్వాత కోలుకుంటున్న సద్గురు.. హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన సద్గురు
ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు,ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురుజగ్గీ వాసుదేవ్ సర్జరీ తరువాత వేగంగా కోలుకుంటున్నారు.
26 Mar 2024
పంజాబ్Punjab:లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో బీజేపీ ఒంటరిగా పోటీ.. అకాలీదళ్‌తో పొత్తు లేదు
లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని, శిరోమణి అకాలీదళ్(SAD)తో పొత్తు పెట్టుకోదని బీజేపీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాఖర్ మంగళవారం చెప్పారు.