LOADING...
Jaggi Vasudev: బ్రెయిన్ సర్జరీ తర్వాత కోలుకుంటున్న సద్గురు.. హెల్త్‌ అప్‌డేట్‌ ఇచ్చిన సద్గురు 
బ్రెయిన్ సర్జరీ తర్వాత కోలుకుంటున్న సద్గురు

Jaggi Vasudev: బ్రెయిన్ సర్జరీ తర్వాత కోలుకుంటున్న సద్గురు.. హెల్త్‌ అప్‌డేట్‌ ఇచ్చిన సద్గురు 

వ్రాసిన వారు Stalin
Mar 26, 2024
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు,ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురుజగ్గీ వాసుదేవ్ సర్జరీ తరువాత వేగంగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిపై సద్గురు ఎక్స్ వేదికగా అప్డేట్ ఇచ్చారు. ఆసుపత్రి బెడ్ పై తలకు బ్యాండేజ్ తో ఎంతో కూల్ గా న్యూస్ పేపర్ చదువుతున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తీవ్రమైన తలనొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరే ముందు సద్గురు మెదడులో బహుళ రక్తస్రావంతో బాధపడ్డారని ప్రకటన పేర్కొంది. గతవారం దిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో సద్గురుకు బ్రెయిన్ సర్జరీ అయిన సంగతి తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సద్గురు చేసిన ట్వీట్