భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Vijayawada: విజయవాడ ఆటోనగర్ లో భారీ అగ్ని ప్రమాదం
విజయవాడలోని ఆటోనగర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.కానూరులోని కొత్త ఆటోనగర్ ఆయిల్ ట్యాంకర్ గౌడోన్‌లో ఈ ఘటన జరిగింది.
Madhya Pradesh: చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి,ఇద్దరికి గాయాలు
మధ్యప్రదేశ్ లోని దామోహ్ పటేరా ప్రాంతం సమీపంలో కారు చెట్టును ఢీకొనడంతో ముగ్గురు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు.
Mukhtar Ansari: ముఖ్తార్ అన్సారీకి తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు.. ఐసీయూలో చికిత్స
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బండా జైలులో ఉన్న పూర్వాంచల్‌కు చెందిన కరుడుగట్టిన మాఫియా ముఖ్తార్ అన్సారీ ఆరోగ్యం క్షీణించింది.
AAP: ప్రధాని నివాసం ముందు ఆప్ నిరసన.. అనుమతి లేదన్న ఢిల్లీ పోలీసులు
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముట్టడికి (Gherao)పిలుపునిచ్చింది.
Murder: ఎన్నికల వేళ శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య
శ్రీ సత్య సాయి జిల్లాలో ఒక వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు.
Kangana Ranaut: కంగనాపై కాంగ్రెస్ మహిళా నేత అసభ్యకరమైన పోస్ట్.. మండిపడుతున్న బీజేపీ
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనెత్ చేసిన పోస్టు తీవ్ర దుమారం రేపుతోంది.
AAP: 'రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి' సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించిన ఆప్
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది.
Telangana: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ లో బిగ్ అప్డేట్.. A1గా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్
సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు నంబర్ 1 నిందితుడిగా ఉన్నారు.
Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల.. రంగంలోకి రాబర్ట్ బ్రూస్, ప్రహ్లాద్ గుంజాల్
2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన ఆరో జాబితాను విడుదల చేసింది.
Bengaluru: నీటిని వృథా చేసిన 22 కుటుంబాలకు రూ.5వేలు జరిమానా
కర్ణాటక రాజధాని బెంగళూరు తీవ్ర నీటి కొరతను ఎదురుకుంటోంది.ఈ క్రమంలోనే నీరు వృధా చేసిన వారిపై ప్రభుత్వం జరిమానాలు వేస్తోంది.
Gaddam Srinivas Yadav: బిఆర్ఎస్ హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి అభ్యర్థి ఖరారు.. 17 స్థానాలకు నామినేషన్‌ను పూర్తి
హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి గడ్డం శ్రీనివాస్‌ను అభ్యర్థిగా భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
Sandeshkhali: మహిళలపై అకృత్యాలకు ఎదురొడ్డి నిలిచిన 'సందేశ్‌ఖాలీ' బాధితురాలకు బిజెపి టికెట్
Sandeshkhali: సందేశ్‌ఖాలీలో (West Bengal) తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు చెందిన షాజహాన్ షేక్‌కు అకృత్యాలకు వ్యతిరేకంగా గళమెత్తిన బాధిత మహిళకు బసిర్‌హట్ నియోజకవర్గ నుంచి పోటీ చేయడానికి బీజేపీ టికెట్ ఇచ్చింది.
Assam: భార్యకు టికెట్ రాలేదని.. కాంగ్రెస్‌ను వీడిన అసోం ఎమ్మెల్యే
దేశంలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రత్యర్థులను ఓడించేందుకు ఎంపిక చేసి టిక్కెట్లు ఇస్తున్నారు.
Gurpatwant Singh Pannun: ఆమ్ ఆద్మీ పార్టీ పై ఖలిస్తానీ నేత తీవ్ర ఆరోపణలు
ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆప్ పార్టీ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
Nizamabad: హోలీ పండుగ రోజున అక్కడ పిడిగుద్దులాట ఆనవాయితీ అంట!!!
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు: నిజామాబాద్ జిల్లాలో సాలురా మండలం హున్సా గ్రామంలో పూర్వీకుల కాలం నుంచి పిడిగుద్దులాట ఆడుతున్నారు.
Karnataka: బీజేపీలోకి గాలి జనార్దన్ రెడ్డి.. బీజేపీలో కెఆర్‌పిపి విలీనం
లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Lok Sabha 2024: రాహుల్ గాంధీతో వయనాడ్ లో తలపడే బీజేపీ అభ్యర్థి ఎవరంటే?
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) అధినేత రాహుల్ గాంధీ కేరళ బిజెపి (BJP) చీఫ్ కే.సురేంద్రన్‌తో వయనాడ్ నియోజకవర్గంలో తలపడనున్నారు.
Car Overturned In Begusarai: హోలీ పండుగ రోజు విషాదం.. కారు గోతిలో బోల్తా పడి కుటుంబంలోని ముగ్గురు మృతి
బిహార్ లోని బెగుసరాయ్‌లో హోలీ రోజున పెను ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి గుంతలో బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందగా, ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Madhyapradesh: మహాకాల్ ఆలయంలో ప్రమాదం.. ప్రధాన పూజారితో సహా 13 మందికి గాయాలు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం జరిగింది.
JP Nadda: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు చోరీ
దిల్లీలోని గోవింద్‌పురి ప్రాంతంలో ఉన్న ఓ సర్వీస్ సెంటర్ నుండి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య మల్లికా నడ్డా కారు చోరీకి గురైంది.
Mobile Explosion: మీరట్‌లో పెను విషాదం.. మొబైల్ పేలి నలుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు తీవ్రగాయాల పాలయ్యారు.
Himanta Sarma: బహుభార్యత్వం, బాల్య వివాహాలు లేవు: బంగ్లాదేశ్ ముస్లింలకు హిమంత శర్మ 'షరతులు'
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శనివారం బెంగాలీ మాట్లాడే బంగ్లాదేశ్ ముస్లింలను 'మియా' అని పిలిచే స్థానికులుగా గుర్తించడానికి షరతులు విధించారు.
INDIA bloc: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా.. ఢిల్లీలో భారత కూటమి మెగా ర్యాలీ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా మార్చి 31న దిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో మెగా ర్యాలీ నిర్వహించనున్నట్లు ఇండియా బ్లాక్ ఆదివారం ప్రకటించింది.
BSP Candidate List: 16 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా విడుదల చేసిన మాయావతి
లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తర్‌ప్రదేశ్‌లోని 16 స్థానాలకు గాను బహుజన్ సమాజ్ పార్టీ తొలి అధికారిక జాబితాను విడుదల చేసింది.
AP Elections 2024: వైసీపీకి షాక్.. బీజేపీలో చేరిన గూడూరు
ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది.
Assam: ఐఎస్ఐఎస్‌లో సంస్థలో చేరతానని ఈమెయిల్.. ఐఐటీ గౌహతి విద్యార్థి అరెస్ట్
నిషేదిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్(ISIS)లో చేరేందుకు వెళుతున్నాడనే ఆరోపణలపై శనివారం సాయంత్రం ఐఐటీ గౌహతి విద్యార్థిని అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Delhi : ఢిల్లీలో బాలికపై కత్తితో దాడి.. సీసీటీవీ ఫుటేజీ వైరల్
దిల్లీలో దారుణం జరిగింది. ముఖర్జీ నగర్‌లో అమన్ అనే యువకుడు మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే బాలికపై కత్తితో దాడి చేశాడు.
Arvind Kejriwal: జైలు నుంచే కేజ్రీవాల్ పాలన .. తొలి ఆదేశం జారీ
లిక్కర్ స్కాం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.
Congress: కాంగ్రెస్ 4వ జాబితా విడుదల.. అమేథీ-రాయ్‌బరేలీ స్థానాలపై ఉత్కంఠ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని 9 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ శనివారం లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల నాల్గవ జాబితాను విడుదల చేసింది.
T Padma Rao Goud: సికింద్రాబాద్ BRS ఎంపీ అభ్యర్థిగా పద్మారావుగౌడ్
సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా తీగుళ్ల పద్మారావు గౌడ్ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
Bengaluru Cafe Blast Case: బెంగళూరు కేఫ్ పేలుడు ప్రధాన నిందితుడు గుర్తింపు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుర్తించింది.
Punjab: సంగ్రూర్‌లో కల్తీ మద్యం సేవించి 21 మంది మృతి
పంజాబ్ లో విషాదం చోటు చేసుకుంది. సంగ్రూర్ జిల్లాలో మద్యం సేవించడం వల్ల 21 మంది మృతి చెందారు.
Sunitha Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ రాసిన లేఖను చదివి వినిపించిన భార్య సునీత
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు.
Mahua Moitra: మహువా మోయిత్రా నివాసంలో సీబీఐ దాడులు
పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్న టీఎంసీ నేత, మాజీ ఎంపీ మహువా మోయిత్రా కష్టాలు ఆగడం లేదు.
Odisha: ఒడిశాలో బీజేపీ ఒంటరిగా పోటీ: మన్మోహన్ సమాల్
ఒడిశాలో వచ్చే లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ శుక్రవారం వెల్లడించారు.
Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ
ఖైరతాబాద్ ఎమ్యెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Arvind Kejriwal: సుప్రీంకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఉపసంహరించుకున్నారు.
Bhojshala Row: భోజ్‌శాల ఆలయం-కమల్ మౌలా మసీదుపై ఏఎస్ఐ సర్వే
మధ్యప్రదేశ్‌లోని గిరిజనులు అధికంగా ఉండే ధార్ జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజ్‌షాలా-కమల్ మౌలా మసీదు సముదాయంపై శుక్రవారం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) తన సర్వేను ప్రారంభించింది.
Supreme Court : కేజ్రీవాల్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టును వ్యతిరేకిస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.