భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Lok Sabha Elections 2024:రేపు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించనున్న ఎన్నికల సంఘం
2024 లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటన కోసం యావత్ భారతదేశం చాలా కాలంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే .
Mudragada Padmanabham: వైసీపీ తీర్థం పుచ్చుకున్న ముద్రగడ
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు త్వరత్వరగా మారిపోతున్నాయి.
Russia election 2024: రష్యా అధ్యక్ష ఎన్నికలు .. కేరళలో ఓటింగ్.. ఎందుకో తెలుసా..?
రష్యాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.ప్రపంచనలుమూలల ఉన్న రష్యన్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ నంబర్లను వెల్లడించనందుకు ఎస్‌బీఐకి సుప్రీంకోర్టు నోటీసు
ఎలక్టోరల్ బాండ్స్ కేసులో వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడించనందుకు, తద్వారా గతంలో ఇచ్చిన తీర్పును పాటించనందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)కి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసు జారీ చేసింది.
Electoral Bonds Data: ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఏ పార్టీలకు ఎంత నిధులు వచ్చాయి..?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఎన్నికల కమిషన్‌కు అందజేసింది.
BS Yediyurappa: మైనర్‌పై మాజీ ముఖ్యమంత్రిపై లైంగిక వేధింపులు.. పోక్సో కేసు నమోదు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మాజీ సీఎం యడియూరప్ప ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.
Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలకు గాయం ..వెల్లడించిన పార్టీ వర్గాలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమాదానికి గురయ్యారు. మమతా బెనర్జీ ఫోటోను విడుదల చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఈ సమాచారం ఇచ్చింది.
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల వివరాలు విడుదల చేసిన ఈసీ
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్చి 12న ఎన్నికల కమిషన్‌కు ఎలక్టోరల్ బాండ్ల డేటాను సమర్పించింది.
Punjab: గురుదాస్‌పూర్ సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. రక్షించేందుకు వచ్చిన పోలీసులపై కూడా దాడి
పంజాబ్‌లోని సెంట్రల్ జైలు గురుదాస్‌పూర్‌లో రెండు గ్రూపుల ఖైదీలు పరస్పరం ఘర్షణకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Pawan Kalyan: పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో పవన్ కళ్యాణ్
వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
Bengaluru: ఉజ్బెకిస్థాన్ మహిళ అనుమానాస్పద మృతి
ఉజ్బెకిస్థాన్‌కు చెందిన 37 ఏళ్ల మహిళ బుధవారం బెంగళూరులోని తన హోటల్ గదిలో శవమై కనిపించిందని పోలీసులు తెలిపారు.
Election Commissioners: కొత్త ఎలక్షన్ కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సంధు ఎంపిక
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం ప్యానెల్‌లో ఖాళీగా ఉన్న రెండు ఎన్నికల కమిషనర్ల స్థానాలకు బ్యూరోక్రాట్‌లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సంధులను ఎన్నికల కమిషనర్‌లుగా నియమించినట్లు లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి గురువారం ప్రకటించారు.
TDP Second List: టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. అభ్యర్థులు వీళ్లే
తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు 34 మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను గురువారం విడుదల చేసింది.
Telangana: తెలంగాణలో శుక్రవారం నుంచి ఒంటిపూట బడులు
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త. రోజుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Pratibha Patil: మాజీ రాష్ట్రపతికి అస్వస్థత.. నిలకడగా ఆరోగ్యం
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అస్వస్థతకు గురయ్యారు.ఆమెకు 89 సంవత్సరాలు.
Amit Shah: సిఎఎ ముస్లిం,మైనారిటీలకు వ్యతిరేకం కాదు.. వెనక్కితీసుకునే ప్రసక్తే లేదు: అమిత్ షా
పౌరసత్వ (సవరణ) చట్టం అమలులోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత, ఆ చట్టాన్ని ఎప్పటికీ వెనక్కి తీసుకోబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
Kerala: కేరళలో ఫుట్‌బాల్ ఆటగాడిపై దాడి.. కేసు నమోదు
కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగిన ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఐవరీ కోస్ట్‌కు చెందిన దైర్రాసౌబా హస్సేన్ జూనియర్ అనే ఫుట్‌బాల్ క్రీడాకారుడిపై ప్రేక్షకులు దాడి చేసి చితకబాదారు.
Delhi: ఢిల్లీలోని నివాస భవనంలో అగ్నిప్రమాదం.. ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతి
దిల్లీలోని షహదారాలోని శాస్త్రి నగర్ ప్రాంతంలోని నివాస భవనంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరగడంతో ఊపిరాడక ఇద్దరు పిల్లలు, దంపతులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Sandeshkhali: సందేశ్‌ఖాలీలోని షేక్ షాజహాన్ ఇటుక బట్టీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రైడ్స్
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ఘటనలో సస్పెండ్ అయ్యిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్‌కు చెందిన ఇటుక బట్టీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించింది.
Car Accident: అదుపుతప్పి మార్కెట్ లోకి దూసుకెళ్లిన కారు... ఒకరు మృతి
దిల్లీలో బుధవారం వేగంగా వెళ్తున్న కారు ఢీకొనడంతో 22 ఏళ్ల యువతి మృతి చెందగా,మరో ఏడుగురికి గాయాలయ్యాయి.
Mahapanchayat: ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నేడు ఢిల్లీలో "మహాపంచాయత్"
పంజాబ్‌కు చెందిన రైతులు గురువారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో మహాపంచాయత్‌ను నిర్వహించనున్నారు.
BJP Candidate List : బీజేపీ రెండో జాబితా విడుదల.. తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు
లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇందులో హిమాచల్‌లోని హమీర్‌పూర్ నుంచి అనురాగ్ ఠాకూర్‌కు టికెట్ ఇచ్చారు.
PM-SURAJ పోర్టల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి సామాజిక ఉద్ధరణ, ఉపాధి ఆధారిత ప్రజా సంక్షేమ (PM-SURAJ) నేషనల్ పోర్టల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.
YSRCP: 16న వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితా విడదుల
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను దాదాపు పూర్తి చేశాయి.
Mamata Banerjee: నా తమ్ముడితో అన్ని బంధాలను తెంచుకున్నా: మమతా బెనర్టీ
హౌరా స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా తనను నిలబెట్టకపోవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ్ముడు బాబున్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Chandrababu Naidu: ఈ నెల 14న టిడిపి రెండో జాబితా: చంద్రబాబు
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మిగిలిన 50 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 17 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.
Mudragada Padmanabham: ముద్రగడ వైఎస్సార్‌సీపీలో చేరిక వాయిదా.. తాడేపల్లికి ర్యాలీ రద్దు..!
కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Uttarakhand: ఉత్తరాఖండ్ UCC బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లుకు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసారు. దీంతో యూసీసీ బిల్లు ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో చట్టంగా మారింది.
Manohar Lal Khattar: ఎమ్మెల్యే పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా
హర్యానాలో రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన మనోహర్ లాల్ ఖట్టర్ బుధవారం తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.
Haryana: హర్యానా అసెంబ్లీలో విశ్వాస పరీక్ష.. సీఎం నయాబ్ సైనీ విజయం
హర్యానా కొత్త ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకున్నారు.
SBI: 22,217 ఎలక్టోరల్ బాండ్లు జారీ: సుప్రీంకోర్టులో ఎస్‌బీఐ అఫిడవిట్
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా తరపున ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు.
CAA: ' సీఏఏపై అబద్ధాలు చెప్పడం ఆపండి'.. కేజ్రీవాల్‌పై బీజేపీ ఎదురుదాడి
పౌరసత్వ సవరణ చట్టం (సీఎఎ) అమల్లోకి తీసుకురావడంపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శించారు.
AP High Court: గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష రద్దు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్(APPSC)నిర్వహించే గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపికను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం రద్దు చేసింది.
Bengaluru: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం బెంగళూరు కేఫ్‌లో పేలుడు కేసులో నిందితుడిని అరెస్టు చేసింది.
Hyderabad: ఫ్లెక్సీల వివాదం.. బీఆర్‌ఎస్ కార్పొరేటర్‌పై దాడి.. !
హైదరాబాద్‌లోని ఓ కాంగ్రెస్ నాయకుడి నివాసం వెలుపల ఉన్న ఫ్లెక్సీ బోర్డులను తొలగించే వివాదంతో హైదరాబాద్‌లోని స్థానిక భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్)కార్పొరేటర్ దేదీప్యారావుపై గుర్తు తెలియని మహిళలు దాడి చేశారు.
Supreme court: ఎన్నికల కమిషనర్ల నియామకంపై మార్చి 15న సుప్రీంకోర్టు విచారణ
కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకంపై దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు ఈ పిటిషన్‌పై మార్చి 15న సుప్రీంకోర్టు విచారించనుంది.
Bengaluru Shocker: బెంగళూరులో దారుణం.. కుళ్లిన స్థితిలో యువతి నగ్న ముతదేహం
బెంగళూరులోని చందాపురలోని హెడ్‌మాస్టర్ లేఔట్ లో సోమవారం ఉదయం ఒక మహిళ దారుణ హత్యకు గురైంది.
ప్రతి ఏటా సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'.. కేంద్రం ఉత్తర్వులు
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'గా అధికారికంగా నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
JKNF: 'జేకేఎన్‌ఎఫ్'ను ఐదేళ్ల పాటు నిషేధించిన కేంద్రం
జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.