భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Delhi: బోరు బావిలో పడి 30ఏళ్ల యువకుడు మృతి
కేషోపూర్‌లోని దిల్లీ జల్ బోర్డు(డీజేబీ) వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో 40 అడుగుల బోరుబావిలో పడిన వ్యక్తి మృతి చెందాడు.
TMC candidates: పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ
లోక్‌సభ ఎన్నికల కోసం పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.
ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య
హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్‌కు చెందిన శ్వేత మాధగాని అనే వివాహిత ఆస్ట్రేలియాలో హత్యకు గురైంది.
Arvind Kejriwal: మోదీ పేరు ఎత్తితే మీ భర్తలకు భోజనం పెట్టకండి: మహిళలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును జపిస్తే భర్తలకు భోజనం పెట్టవద్దని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మహిళలకు విజ్ఞప్తి చేసారు.
Delhi Borewell Accident: ఆడుకుంటూ వెళ్లి.. బోరు బావిలో పడిన చిన్నారి
Delhi Borewell Accident: పశ్చిమ దిల్లీలోని కేశవ్‌పూర్ ప్రాంతంలో ఓ చిన్నారి బోరుబావిలో పడిపోయింది.
Surat: పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న చిన్నారి మీదుగా వెళ్లిన కారు.. వీడియో వైరల్
గుజరాత్ సూరత్ నగరంలో ఘోరం జరిగింది. పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న చిన్నారి మీదుగా కారు వెళ్లింది. దీంతో రెండున్నరేళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది.
Arun Goel: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు.
Lok Sabha Election Dates: గురు లేదా శుక్రవారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్
కేంద్ర ఎన్నికల సంఘం గురువారం లేదా శుక్రవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
TSRTC fitment: ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్‌మెంట్ ప్రకటించిన తెలంగాణ సర్కార్
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Kamal Haasan: తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి కమల్ హాసన్ మద్దతు
ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్(Kamal Haasan)కు చెందిన మక్కల్ నీది మయం (MNM ) పార్టీ తమిలనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరింది.
బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య సీట్ల పంపకం కొలిక్కి.. అమిత్ షాతో ముగిసిన భేటీ
సీట్ల పంపకానికి సంబంధించిన టీడీపీ, జనసేన, బీజేపీ ఒక అవగాహనకు వచ్చాయి. దీంతో మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్‌లో కలిసి పోటీ చేయనున్నాయి.
Arunachal Pradesh: ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రపంచంలోనే అతి పొడవైన ట్విన్-లేన్ టన్నెల్ (సెలా టన్నెల్)ను ప్రారంభించారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు దగ్ధం
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వల్లభ భవన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Maldives-India: మాల్దీవుల ప్రజల పక్షాల భారత్‌ను క్షమాపణలు కోరుతున్నా: మాజీ అధ్యక్షుడు నషీద్
మాల్దీవులు-భారత్ మధ్య కొనసాగుతున్న దౌత్య వివాదం మరింత ముదురుతోంది.
PM Modi: అసోం కజిరంగా నేషనల్ పార్క్‌లో ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అసోం చేరుకున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున కజిరంగా నేషనల్ పార్క్‌కు చేరుకున్న ప్రధాని మోదీ ఇక్కడ ఏనుగు (Elephant Safari)పై ప్రయాణించారు.
Congress Lok Sabha Candidate List: 39మంది లోక్‌సభ అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. వయనాడ్ నుంచి రాహుల్
2024 లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.
Congress: ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
రానున్న లోక్‌సభ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
Delhi: నమాజ్ చేస్తున్న వారిపై పోలీసుల అనుచిత ప్రవర్తన.. సస్పెండ్ అయిన పోలీసు
దిల్లీలో రోడ్డుపై నమాజ్ చేయడంపై దుమారం రేగింది. శుక్రవారం మధ్యాహ్నం ఇంద్రలోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై నమాజ్ చేస్తున్న వారితో ఓ పోలీసు దురుసుగా ప్రవర్తించడంతో ప్రజలు ఆగ్రహించి రచ్చ సృష్టించారు.
Congress: IT చర్యను నిలిపివేయాలన్న కాంగ్రెస్ అభ్యర్థనను తోసిపుచ్చిన ITAT
తమ బ్యాంకు ఖాతాలపై ఆదాయపు పన్ను శాఖ(ఐటి)తాత్కాలిక హక్కును నిలిపివేయాలని కోరుతూ భారత జాతీయ కాంగ్రెస్ చేసిన అభ్యర్థనను ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్(ఐటిఎటి) మార్చి 8న తోసిపుచ్చింది.
Sudha Murthy : రాజ్యసభకు నామినేట్ అయిన సుధా మూర్తి
భారతీయ విద్యావేత్త, రచయిత్రి సుధా మూర్తి రాజ్యసభకు నామినేట్ అయినట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు.
National Creators Award: మొట్టమొదటి నేషనల్ క్రియేటర్స్ అవార్డులు అందజేసిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం న్యూదిల్లీలోని భారత్ మండపంలో తొలిసారిగా నేషనల్ క్రియేటర్స్ అవార్డును అందజేశారు.
TDP-Janasena-BJP: అమిత్‌షా,నడ్డాలతో చంద్రబాబు, పవన్ భేటీ.. నేడు పొత్తుపై చర్చ
వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి 400కి పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.. ఈ క్రమంలో పొత్తుపై ప్రాంతీయ పార్టీలతో చర్చలు సాగుతున్నాయి.
Delhi: ఢిల్లీ జిమ్ ట్రైనర్ దారుణ హత్య.. పరారీలో తండ్రి
దిల్లీ జిమ్ ట్రైనర్ దారుణ హత్య గురయ్యాడు.బాధితుడిని 29ఏళ్ల జిమ్ ట్రైనర్‌గా పనిచేసే గౌరవ్ సింఘాల్‌గా గుర్తించారు.
LPG Gas: అంతర్జాతీయ మహిళా దినోత్సవం గిఫ్ట్.. ఎల్‌పిజి ధర తగ్గింపు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
Russia-Ukraine war zone: ఉద్యోగాల ముసుగులో భారతీయులను రష్యా-ఉక్రెయిన్ వార్ జోన్‌కు తరలింపు.. రంగంలోకి సీబీఐ
మానవ అక్రమ రవాణాకు సంబంధించిన పెద్ద రాకెట్‌ను సీబీఐ బట్టబయలు చేసింది.
Congress: నేడు కాంగ్రెస్ తొలి జాబితా .. గాంధీల సీట్లపై ఉత్కంఠ
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో 10 రాష్ట్రాల్లోని 60 లోక్‌సభ స్థానాలపై చర్చించగా.. వీటిలో 40 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరింది.
UCO BANK: యూకో బ్యాంకు కుంభకోణంలో అనుమానాస్పద IMPS లావాదేవీలు.. 67 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు
ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్‌లో జరిగిన కుంభకోణానికి సంబంధించి సీబీఐ బుధవారం కీలక చర్య తీసుకుంది.
Pramod Yadav: దుండగుల కాల్పుల్లో బీజేపీ నేత ప్రమోద్ యాదవ్ మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో భారతీయ జనతా పార్టీ నేత ప్రమోద్ యాదవ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. అయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
PM modi: ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి శ్రీనగర్ చేరుకున్న ప్రధాని
ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి ఈరోజు శ్రీనగర్‌లో పర్యటిస్తున్నారు.
Bomb Threat: ఢిల్లీ రామ్ లాల్ ఆనంద్ కాలేజీకి బాంబు బెదిరింపు
దేశంలో ఇటీవలే వరుస బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ కలకలం రేపుతున్నాయి.
Vasireddy Padma: వైసీపీకి మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన పదవికి ఏరాజీనామా చేశారు.
Telangana High Court: కేబినెట్ సిఫార్సును గవర్నర్ తిరస్కరించలేరు: హైకోర్టు
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీల నియామకంపై కేబినెట్ సిఫార్సును గవర్నర్ తిరస్కరించలేరని తెలంగాణ హైకోర్టు గురువారం తేల్చి చెప్పింది.
Rameshwaram Cafe Blast: అనుమానితుడి మొదటి ముసుగు లేని ఫోటో ఇదే..
బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారులు గురువారం BMTC బస్సులో ముసుగు లేకుండా ఉన్న అనుమానితుడి చిత్రాన్ని విడుదల చేశారు.
Arvind Kejriwal: దర్యాప్తు సంస్థ ఫిర్యాదు.. అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చిక్కులు పెరిగే అవకాశం ఉంది.
Akasa Airlines : విమానంలో బాంబు... భార్య కోసం అబద్ధాలు.. జైలుపాలు చేసిన బెదిరింపు
ఆకాసా ఎయిర్‌కు బాంబు బెదిరింపు ఇచ్చిన బెంగళూరుకు చెందిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
Modi in Kashmir: ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా కశ్మీర్‌లో మోదీ
ఆర్టికల్ 370 రద్దు తర్వాత తన మొదటి కాశ్మీర్ పర్యటనలో,ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ₹6,400 కోట్ల కంటే ఎక్కువ విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించనున్నారు.
Lok Sabha polls: బీజేపీ రెండో జాబితా ఫైనల్! కోర్ కమిటీ సమావేశంలో 150 లోక్‌సభ స్థానాలపై మేధోమథనం
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ కోర్ గ్రూప్ రాష్ట్రాల సమావేశం జరిగింది. దాదాపు 6 గంటల పాటు ఈ సమావేశం జరిగింది.
Rythu Nestham: 'రైతు నేస్తం' కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం 'రైతు నేస్తం' డిజిటల్ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు.
Madhya Pradesh: గుణలో కూలిన ట్రైనీ విమానం.. మహిళా పైలెట్‌కు తీవ్ర గాయాలు
మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ట్రైనీ విమానం కూలిన ఘటన బుధవారం వెలుగు చూసింది.
Banglore: చెన్నై ఆలయానికి బాంబు బెదిరింపు
చెన్నైలోని ఓ ఆలయంలో బాంబు పేలుడు జరగనుందని బెదిరిస్తూ బెంగళూరు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఈ-మెయిల్ వచ్చింది.