NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bomb Threat: ఢిల్లీ రామ్ లాల్ ఆనంద్ కాలేజీకి బాంబు బెదిరింపు  
    తదుపరి వార్తా కథనం
    Bomb Threat: ఢిల్లీ రామ్ లాల్ ఆనంద్ కాలేజీకి బాంబు బెదిరింపు  
    ఢిల్లీ రామ్ లాల్ ఆనంద్ కాలేజీకి బాంబు బెదిరింపు

    Bomb Threat: ఢిల్లీ రామ్ లాల్ ఆనంద్ కాలేజీకి బాంబు బెదిరింపు  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 07, 2024
    01:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో ఇటీవలే వరుస బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ కలకలం రేపుతున్నాయి.

    తాజాగా దిల్లీ యూనివర్సిటీలో రామ్ లాల్ ఆనంద్ కళాశాలకు గురువారం ఉదయం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.

    దీంతో, అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా, కళాశాల ఆవరణలో తనిఖీలు చేపట్టారు.

    తనిఖీలలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

    ఈ ఘటనపై కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఢిల్లీలోని రామ్ లాల్ ఆనంద్ కాలేజీకి 'బాంబు బెదిరింపు' కాల్ 

    A bomb threat call was received by the staff of Ram Lal Anand College, University of Delhi at around 9:34 hours. Immediately, police along with Ambulance, Bomb Disposal Squads (BDS), and Bomb Disposal Teams (BDT) reached the college and students were evacuated. Search and…

    — ANI (@ANI) March 7, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    దిల్లీ

    Delhi: అసహజ శృంగారానికి డిమాండ్‌.. స్నేహితుడి దారుణహత్య హత్య
    Hotel Cheating: ఢిల్లీలో ఏపీ మహిళా మోసం..హోటల్‌లో Rs. 6 లక్షల బిల్లు..బ్యాంకు ఖాతాలో 41 రూపాయలు భారతదేశం
    Delhi: సోషల్ మీడియాలో పరిచయం.. మత్తుమందు ఇచ్చి అత్యాచారం  అత్యాచారం
    Arvind Kejriwal: నన్ను బీజేపీలో చేరమని బలవంతం చేస్తున్నారు: కేజ్రీవాల్  అరవింద్ కేజ్రీవాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025