భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
PM Modi: కుటుంబ పార్టీలను నమ్మొద్దు.. బీజేపీతో తెలంగాణ అభివృద్ధి: ప్రధాని మోదీ
ఆదిలాబాద్‌లో నిర్వహించిన బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని కీలక ప్రసంగం చేశారు.
Tamil nadu: కోయంబత్తూరు, కాంచీపురంలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు
తమిళనాడులోని కోయంబత్తూరు, కాంచీపురం జిల్లాల్లోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
Supreme Court: ఎంపీలు, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో మినహాయింపు ఉండదు: సుప్రీంకోర్టు
ఎంపీలు, ఎమ్మెల్యేల లంచాల కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
Maharashtra: బిందెలో ఇరుక్కుపోయిన చిరుత తల.. గంటల పాటు అవస్థలు
చిరుతపులి తల బిందెలో ఇరుక్కుపోయిన ఘటన మహారాష్ట్ర ధులే జిల్లాలో చోటుచేసుకుంది.
Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తు ఎన్‌ఐఏకు అప్పగింత
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడు దర్యాప్తు విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
PM Modi : నేడు, రేపు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఇదే
లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
PM Modi: ప్రధాని మోదీ బిజీబిజీ.. 10రోజుల్లో తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో పర్యటన
కేంద్ర ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది.
KCR: 12న కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. అక్కడి నుంచే ఎన్నికల శంఖారావం
లోక్‌సభ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి(BRS) సన్నద్ధమవుతోంది. ఈ నెల 12న కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.
Lok Sabha elections: వివాదాస్పద ఎంపీలకు టికెట్లు నిరాకరించిన బీజేపీ అధిష్టానం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శనివారం రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.
Ghaziabad: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని 4 రోజులు ఇంట్లో ఉంచి..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. 55 ఏళ్ల భరత్‌సింగ్ తన భార్యను చంపి, ఆపై మృతదేహాన్ని ఇంట్లో 4 రోజుల పాటు ఉంచాడు.
Indiramma housing scheme: మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది.
PM Modi: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి చివరి సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం కేంద్రం మంత్రి మండలి సమావేశం జరగనుంది.
Ashwini Vaishnaw: డ్రైవర్ క్రికెట్ మ్యాచ్ చూడడం వల్లే ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రమాదం: రైల్వే మంత్రి
రైల్వే ప్రమాదాలకు గల కారణాలు, భారతీయ రైల్వే చేస్తున్న కొత్త భద్రతా చర్యల గురించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక కామెంట్స్ చేశారు.
BJP: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి మోదీ
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు.
Anant Ambani: ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో అనంత్ స్పీచ్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో తన కుమారుడు అనంత్ అంబానీ తన ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడటంతో రిలయన్స్ చైర్‌పర్సన్ ముకేష్ అంబానీ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.
BJP: ఇవాళ సాయంత్రానికి బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తోలి జాబితా
2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Jayant Sinha: గౌతమ్ గంభీర్ దారిలో జయంత్ సిన్హా.. లోక్‌సభ ఎన్నికలలో పోటీకి దూరం
మాజీ కేంద్ర మంత్రి, హజారీబాగ్‌కు చెందిన బీజేపీ ఎంపి జయంత్ సిన్హా శనివారం బిజెపి అధ్యక్షుడు జేపి నడ్డాను తనను ఎన్నికల బాధ్యతల నుండి తప్పించాలని కోరారు.
TTD: తిరుమలలో భక్తులకు వేసవి ఏర్పాట్లు.. వేసవి కాలంలో ఈ దర్శన టికెట్లు తగ్గింపు
వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
Mohammed Gaus Niyazi: మోస్ట్-వాంటెడ్ గ్యాంగ్‌స్టర్,ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య నిందితుడు.. దక్షిణాఫ్రికాలో అరెస్ట్
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దక్షిణాఫ్రికాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌లలో ఒకరైన మహ్మద్ గౌస్ నియాజీని అరెస్టు చేసింది.
Jharkhand: జార్ఖండ్‌లో స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం
జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో అత్యంత అమానవీయ సంఘటన వెలుగులోకి వచ్చింది. భారత్‌కు వచ్చిన ఓ విదేశీ మహిళా పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది.
Vasantha Krishna Prasad: టిడిపిలో చేరిన వైసీపీ ఎమ్యెల్యే
మైలవరం వైసీపీ ఎమ్యెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలో చేరారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Nitin Gadkari: కాంగ్రెస్ నేతలకు కేంద్ర మంత్రి గడ్కరీ లీగల్ నోటీసు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ నుండి 19 సెకన్ల క్లిప్పింగ్‌ను తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం చేసినందుకు గాను కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్‌లకు లీగల్ నోటీసులు జారీ చేశారు.
Bengaluru Bomb Blast: బెంగళూరు పేలుడు ఘటనలో కీలక పరిణామం.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడి గుర్తింపు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగిన ఒక రోజు తర్వాత,కర్ణాటక రాజధానిలోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని కేఫ్ ప్రాంగణంలో ఒక వ్యక్తి బ్యాగ్‌తో వెళ్తున్నట్లు చూపించే CCTV ఫుటేజీ బయటపడింది.
West Bengal: ప్రధాని మోదీతో మమతా బెనర్జీ భేటీ.. బెంగాల్‌లో ఆసక్తికర పరిమాణం
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం సాయంత్రం కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
25 మంది ప్రైవేట్ రంగ నిపుణులకు కేంద్రం కీలక పదవులు
25 మంది ప్రైవేట్ రంగ నిపుణులను కీలక పోస్టుల్లో నియమించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
IT Raids: పొగాకు వ్యాపారి ఇంట్లో రూ.50 కోట్ల విలువైన లగ్జరీ కార్లు స్వాధీనం
దేశవ్యాప్తంగా బన్షీధర్ టొబాకో కంపెనీ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం దాడులు చేసింది.
Rameshwaram blast: రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య
Rameshwaram Cafe blast: బెంగళూరులోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం 9 మంది గాయపడ్డారు.
Election Commission: రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం హెచ్చరిక
2024లోక్‌సభ ఎన్నికల విషయంలో భారత ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
PM Modi: సందేశ్‌ఖాలీలో మహిళలకు జరిగిన అన్యాయంపై ఆగ్రహంతో ఉంది: ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'సందేశ్‌ఖాలీ కేసు'పై ప్రధాని మోదీ స్పందించారు.
KTR: మేడిగడ్డ విషయంలో దుష్ప్రచారం సరికాదు: కేటీఆర్
మేడిగడ్డ బ్యారేజీని కేటీఆర్ ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
PM Modi: 'రాజా రామ్ మోహన్ రాయ్ ఆత్మ క్షోభిస్తుంది'..సందేశ్‌ఖలీపై స్పందించిన ప్రధాని
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన లైంగిక వేధింపుల గురించి సామాజిక సంస్కర్త రాజా రామ్‌మోహన్‌రాయ్‌కు తెలిస్తే ఆయన ఆత్మ క్షోభిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు.
BB Patil: బిఆర్ఎస్ కి జహీరాబాద్ ఎంపీ రాజీనామా
తెలంగాణ అసెంబ్లీ రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
Kolkata: సహజీవన భాగస్వామిని కత్తితో పొడిచి చంపిన మహిళ
కోల్‌కతాలో ఓ మహిళ తన సహజీవన భాగస్వామిని కత్తితో పొడిచి చంపి,నేరం గురించి పోలీసులకు తెలియజేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.ఈ సంఘటన బుధవారం జరిగింది.
Bengaluru: బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో పేలుడు.. ఐదుగురికి గాయాలు
బెంగళూరులోని కుండలహళ్లిలోని రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. భారీ శబ్దం రావడం వల్ల స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Punjab: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు గురుప్రీత్ సింగ్ అలియాస్ గోపి శుక్రవారం పంజాబ్‌లోని తరన్ తరణ్ జిల్లాలో కాల్చి చంపబడ్డాడు.
Asaram Bapu: అత్యాచారం కేసులో ఆశారాంకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
అత్యాచారం కేసులో 11 ఏళ్లుగా జైలులో ఉన్న ఆశారాంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆశారాం బెయిల్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.
Karnataka: కర్ణాటక అసెంబ్లీలో పాక్ నినాదాలు..ధృవీకరించిన ఫోరెన్సిక్ నివేదిక
కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్య విజయం సాధించిన సందర్భంగా కర్ణాటక అసెంబ్లీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు లేవనెత్తినట్లు ఫోరెన్సిక్ నిపుణులు ఒక నివేదికలో ధృవీకరించారని వర్గాలు ఇండియా టుడేకి తెలిపాయి.
Himachal Pradesh: అనర్హత వేటుపై హైకోర్టుకు ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా గురువారం ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.
LPG Cylinder Price: భారీగా గ్యాస్ సిలిండర్ ధర
మార్చి నెల తొలిరోజే గ్యాస్ వినియోగదారులకు పెద్ద షాక్ తగిలింది.
Maharashtra: 'ఇండియా' కూటమి పొత్తు ఖారారు.. 18స్థానాల్లో కాంగ్రెస్ పోటీ
మహారాష్ట్రలో కూడా 'ఇండియా' కూటమి మధ్య సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం కుదిరింది.