భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

UP Accident: చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. 20 మంది మృతి 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

TDP-Janasena: టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదల 

టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను శనివారం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ప్రకటించారు.

Raghurama Krishna Raju: వైసీపీకి ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన పదవికి రాజీనామా చేశారు.

24 Feb 2024

దిల్లీ

Farmers protest: 'దిల్లీ మార్చ్' ఫిబ్రవరి 29కి వాయిదా.. నేడు సరిహద్దులో కొవ్వొత్తల ర్యాలీ

సమస్యలు పరిష్కరించాలని హర్యానా-పంజాబ్ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు.. 'దిల్లీ చలో' కార్యక్రమాన్ని ఫిబ్రవరి 29కి వాయిదా వేశారు.

24 Feb 2024

మణిపూర్

Manipur: యూనివర్సిటీ క్యాంపస్‌లో బాంబు పేలుడు.. ఒకరు మృతి 

మణిపూర్ ఇంఫాల్‌లోని ధన్‌మంజురి (DM) విశ్వవిద్యాలయంలో బాంబు పేలుడు కలకలం రేపింది.

TDP-Janasena: నేడు టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదల 

టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను శనివారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ జాబితాలో దాదాపు 60-70 మంది పేర్లు ఉంటాయని కూటమి వర్గాలు తెలిపాయి.

Andhrapradesh: అమరలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు! 

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా అమరావతి పట్టణంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి రూ.10,000తో ఉడాయించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.

Lok Sabha Elections 2024: మార్చి 13 తర్వాత లోక్‌సభ ఎన్నికలు 

మార్చి 13 తర్వాత ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.

Blood Transfusion: యువకుడికి 'AB' పాజిటివ్‌ బదులు..O పాజిటివ్‌ రక్తం ఎక్కించారు,కాసేపటికే..

రాజస్థాన్‌లోని జైపూర్‌లో 23 ఏళ్ల యువకుడికి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సవాయ్ మాన్ సింగ్ (SMS) ఆసుపత్రిలో తప్పుడు రకం రక్తం ఎక్కించడంతో మరణించాడు.

Rahul Gandhi: అమిత్ షాపై చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి చుక్కెదురు  

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను హత్యా నిందితుడిగా అభివర్ణిస్తూ దాఖలైన క్రిమినల్ పరువునష్టం దావాలో ట్రయల్ కోర్టులో తనపై విచారణను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

Maharastra: బీజేపీ ఎమ్యెల్యే రాజేంద్ర పత్నిమృతి 

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర పత్ని సుదీర్ఘ అనారోగ్యంతో శుక్రవారం ముంబైలో కన్నుమూశారు. ఆయన వయసు 59.

Karimnagar Cylinder Blast: కరీంనగర్‌లో పేలిన సిలిండర్ .. తప్పిన ప్రాణాపాయం 

తెలంగాణలోని కరీంనగర్ లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కుటుంబం ఇంట్లో దేవుడికి దీపం పెట్టి మేడారం జాతరకు వెళ్లింది.

Zeeshan Siddique:రాహుల్ గాంధీని కలవాలంటే 10 కిలోలు తగ్గాలట.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన జీషన్ సిద్ధిక్

ముంబై యూత్ కాంగ్రెస్ చీఫ్ పదవి నుండి తొలగించబడిన ఒకరోజు తర్వాత,కాంగ్రెస్ ఎమ్మెల్యే,బాబా సిద్ధిక్ కుమారుడు జీషన్ సిద్ధిక్ గురువారం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

23 Feb 2024

కేరళ

CPM Leader: కేరళలో సీపీఎం నేత దారుణ హత్య.. పోలీసుల‌కు లొంగిపోయిన నిందితుడు 

కోజికోడ్‌లోని కోయిలాండిలో కేరళలోని అధికార సీపీఎం స్థానిక నాయకుడు గురువారం రాత్రి హత్యకు గురయ్యాడు.హత్యానంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Adhir Ranjan Chowdhury: కాంగ్రెస్ కు మరో షాక్.. బీజేపీలోకి అధీర్ రంజన్? 

కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి పార్టీని వీడి బీజేపీలోకి మారే అవకాశం ఉందని టీవీ భరతవర్ష్ వర్గాలు తెలిపాయి.

23 Feb 2024

హర్యానా

Dilli Chalo:'డిల్లీ చలో' మార్చ్‌లో ఇద్దరు పోలీసులు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు: హర్యానా పోలీసులు 

రైతుల నిరసనలో అంబాలా జిల్లాలో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారని, 30 మందికి పైగా గాయపడ్డారని హర్యానా పోలీసులు గురువారం తెలిపారు.

Lasya Nanditha: ఓఆర్‌ఆర్‌ రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్‌ కంటోన్‌మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మృతి 

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యే లాస్య నందిత (38) శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మరణించారు.

Manohar Joshi: కార్డియాక్ అరెస్ట్ తో మాజీ ముఖ్యమంత్రి మృతి 

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి(86) ముంబైలోని హిందుజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 3గంటలకు తుదిశ్వాస విడిచారు.

Jaahnavi Kandula Case: జాహ్నవి కందులకు న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారతీయ విద్యార్థిని జాహ్నవి కందులను కొట్టి చంపిన అమెరికా పోలీసు ఆఫీసర్ కెవిన్ డేవ్ పై ఎలాంటి నేరాభియోగాలు మోపడం లేదని ప్రకటించింది.

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ లోని గుల్‌మార్గ్‌లో హిమపాతంలో స్కైయర్ మృతి 

జమ్ముకశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లోని అఫర్వాత్ శిఖరంపై ఖిలాన్‌మార్గ్‌లో హిమపాతం సంభవించి గురువారం ఒక విదేశీయుడు మరణించినట్లు ఒక అధికారి తెలిపారు.

TDP vs YSRCP: ఆంధ్రలో 'కండోమ్' రాజకీయాలు .. ఫైర్ అవుతున్ననెటిజెన్లు

ఏపీలో అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. నువ్వా..నేనా అనేంతగా అధికార - ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య భీకర యుద్ధం నడుస్తుంది.

22 Feb 2024

సీబీఐ

Satya Pal Malik: సత్యపాల్‌ మాలిక్ కు సంబంధించిన 30 ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు

కిరు జలవిద్యుత్ ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సంబంధించిన 30 ప్రదేశాలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోదాలు నిర్వహిస్తోంది.

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు 7వ సారి సమన్లు జారీ చేసిన ఈడీ 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం తమ ముందు హాజరుకావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు ​​పంపింది.

Elon Musk: ఎలాన్ మస్క్ కి కేంద్రం నుండి 'ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లు' 

ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X నుండి ,కొన్ని నిర్దిష్ట ఖాతాలు, పోస్టులపై, చర్యలు తీసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వం తమకు ఆదేశాలు జారీ చేసిందని గురువారం తెలిపింది.

22 Feb 2024

కర్ణాటక

Karnataka: దేవాలయాలపై పన్ను చెల్లించాల్సిందే.. కాంగ్రెస్ 'హిందూ వ్యతిరేక విధానాలను' తప్పుబట్టిన బీజేపీ 

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో 'కర్ణాటక హిందూ మత సంస్థలు, ధార్మిక ధర్మాదాయ బిల్లు 2024'ను ఆమోదించింది.

22 Feb 2024

గుజరాత్

Modi in Gujarat: నేడు గుజరాత్ లో పర్యటించనున్న ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం గుజరాత్‌లో పర్యటించనున్నారు.ఈసందర్భంగా రాష్ట్రంలో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపన చేయనున్నారు.

22 Feb 2024

దిల్లీ

Delhi: ద్వారకా అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, మరొకరి తీవ్ర గాయాలు

నైరుతి దిల్లీలోని ద్వారకలో బుధవారం ఓ అపార్ట్‌మెంట్‌లోని రెండు ఫ్లాట్లలో మంటలు చెలరేగడంతో 83 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందగా,ఆమె మనవరాలికి అనేక గాయాలు అయ్యాయి.

Kamal Haasan: 'ఇండియా' కూటమిలో చేరికపై కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు 

ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరే అంశంపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(MNM) చీఫ్ కమల్‌ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Raisina Dialogue 2024: 'రైసినా డైలాగ్' అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏంటి?

దిల్లీలో 9వ 'రైసినా డైలాగ్' (Raisina Dialogue 2024) 21 ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి 23 శుక్రవారం వరకు జరగనుంది.

21 Feb 2024

ఇస్రో

ISRO : గగన్ యాన్ ప్రాజెక్టులో ఇస్రో కీలక ముందడుగు.. మనుషులు ప్రయాణించే ఇంజిన్లు సిద్ధం.. 

గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కీలకు ముందడుగు వేసింది.

Ameen Sayani: ప్రఖ్యాత రేడియో అనౌన్సర్ అమీన్ సయానీ కన్నుమూత

ప్రముఖ రేడియో వ్యాఖ్యాత అమీన్ సయానీ మంగళవారం రాత్రి ఆస్పత్రిలో కన్నుమూశారు.ఆయనకు 91 ఏళ్లు.

Akhilesh Yadav: కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుంది: అఖిలేష్ యాదవ్ 

ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌- సమాజ్ వాదీ పార్టీ పొత్తు వీగిపోతుందన్న ప్రచారం నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేసారు.

21 Feb 2024

వైజాగ్

CM Jagan: శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు.. రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ పూజలు 

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం వైజాగ్‌లోని శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు.

Etela rajender: మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తా: ఈటల రాజేందర్‌

లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై బీజేపీ నేత ఈటల రాజేందర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

21 Feb 2024

దిల్లీ

Delhi : దిల్లీలో పెను విషాదం.. యమునా నదిలో మునిగి నలుగురు విద్యార్థులు మృతి 

10వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మంగళవారం దిల్లీలోని బురారీ ప్రాంతంలో యమునా నదిలో మునిగి చనిపోయారని పోలీసులు తెలిపారు.

21 Feb 2024

దిల్లీ

Drugs: రూ. 2,500 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌‌ను పట్టివేత 

దిల్లీ, పూణెలో రెండు రోజుల పాటు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు 1,100కిలోలో నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

21 Feb 2024

దిల్లీ

1,200 ట్రాక్టర్లతో 'ఢిల్లీ చలో'కు సిద్ధమైన రైతులు.. పంజాబ్, హరియాణా సరిహద్దులో హై అలర్ట్ 

పంటకు కనీస మద్దతు ధర విషయంపై కేంద్రంలో చర్చలు విఫలమైన కారణంగా ఢిల్లీ చలో నిరసనలు తిరిగి ప్రారంభించేందుకు రైతులు సిద్ధమయ్యారు.

Medaram Jathara: మేడారం జాతర భక్తులకు వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ 

ములుగు జిల్లా మేడారంలో జరిగే భారీ ఆదివాసీ కుంభమేళాకు వచ్చే భక్తులకు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఏం చేయాలో,ఏం చేయకూడదో సూచిస్తూ వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

Medaram Jathara: మేడారం మహాజాతర ప్రారంభం.. ప్రధాని మోదీ ట్వీట్ 

మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర బుధవారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర వైభవంగా జరగనుంది.

21 Feb 2024

బిహార్

Bihar road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది దుర్మరణం 

బిహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.