Page Loader
Manohar Joshi: కార్డియాక్ అరెస్ట్ తో మాజీ ముఖ్యమంత్రి మృతి 
Manohar Joshi: కార్డియాక్ అరెస్ట్ తో మాజీ ముఖ్యమంత్రి మృతి

Manohar Joshi: కార్డియాక్ అరెస్ట్ తో మాజీ ముఖ్యమంత్రి మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 23, 2024
08:12 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి(86) ముంబైలోని హిందుజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 3గంటలకు తుదిశ్వాస విడిచారు. కాగా, ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం 2గంటలకు అయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా అయన మరణించినట్లు తెలుస్తోంది. మెదడులో రక్తస్రావం సమస్యకు పోయిన ఏడాది అయన వైద్యం చేయించుకున్న సంగతి తెలిసిందే. 1995 నుండి 1999 వరకు అయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాజపేయి ప్రభుత్వంలో 2002 నుండి 2004 వరకు లోక్ సభ స్పీకర్ గా కూడా ఉన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మనోహర్ జోషి మృతి