భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

27 Feb 2024

రాజ్యసభ

Rajya Sabha Election: రాజ్యసభ పోలింగ్ వేళ.. ఎస్పీ చీప్ విప్ పదవికి మనోజ్ పాండే రాజీనామా

రాజ్యసభ పోలింగ్ వేళ.. సమాజ్‌వాదీ పార్టీకి (ఎస్పీ) భారీ షాక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా యూపీలోని 10 స్థానాలకు సోమవారం ఉదయం 9గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.

27 Feb 2024

కెనడా

India-Canada: కెనడాలో భారత అధికారులను బెదిరించారు: జైశంకర్‌ కామెంట్స్ 

గతేడాది ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య తర్వాత భారత్ - కెనడా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

27 Feb 2024

గాజువాక

AP News: గాజువాకలో ఆకాష్ బైజూస్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం

విశాఖపట్నంలోని గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఆకాష్ బైజూస్ విద్యాసంస్థలకు సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఈ ప్రమాదం సంభవించింది.

27 Feb 2024

దిల్లీ

Delhi: బాడీ బిల్డింగ్‌ కోసం ఏకంగా భారీ సంఖ్యలో కాయిన్లు,మ్యాగ్నెట్‌లు మింగేశాడు

జింక్‌ తింటే బాడీ బిల్టింగ్‌ చేయొచ్చనే ఆలోచనలతో ఓ యువకుడు ఏకంగా కాయిన్స్‌, మ్యాగ్నెట్స్‌ తిన్నాడు.

PM Modi: నేటి నుంచి రెండ్రోజుల పాటు ప్రధాని మోడీ కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర పర్యటన: పూర్తి షెడ్యూల్ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఆయన నేడు కేరళ నుంచి తన పర్యటనను ప్రారంభించి బుధవారం మహారాష్ట్రలో ముగిస్తారు.

Bihar: తేజస్వీ యాదవ్ కాన్వాయ్‌కు ప్రమాదం.. డ్రైవర్ మృతి 

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ బిహార్‌లో జన్ విశ్వాస్ యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

AP MLAs Disqualified: 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు చెందిన 8మంది రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది.

27 Feb 2024

రాజ్యసభ

Rajya Sabha elections: నేడే రాజ్యసభ ఎన్నికలు.. 41 స్థానాలు ఏకగ్రీవం..15 సీట్లకే ఎన్నికలు 

దేశంలో 15 రాజ్యసభ స్థానాలకు నేడు (మంగళవారం) పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది.

Supreme Court : 'మేం జోక్యం చేసుకుంటాం'.. కోస్ట్‌గార్డ్‌లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు 

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్ ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు సోమవారం మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది.

26 Feb 2024

బీజేపీ

Geeta Koda: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఏకైక ఎంపీ 

లోక్‌సభ ఎన్నికల వేళ జార్ఖండ్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ECI: బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఓటర్లకు అవగాహన

రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటర్లకు అవగాహన కల్పించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

26 Feb 2024

కుప్పం

ys Jagan: హంద్రీ నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ కు నీటిని విడుదల చేసిన వైఎస్ జగన్ 

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద సోమవారం హంద్రీ నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా నీటిని విడుదల చేశారు.

West Bengal: టీఎంసీ నేత షాజహాన్ షేక్‌ను వెంటనే అరెస్టు చేయండి: కోలకత్తా హైకోర్టు

లైంగిక వేధింపులకు పాల్పడి, సందేశ్‌ఖాలీలో బలవంతంగా భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకుడు షాజహాన్ షేక్ అరెస్టుపై ఎటువంటి స్టే లేదని కోలకత్తా హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది.

PM Modi: రూ.41,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ 

రూ.41,000కోట్ల విలువైన దాదాపు 2,000 రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

Drugs: గచ్చిబౌలి స్టార్ హోటల్‌లో డ్రగ్స్ సీజ్.. పోలీసుల అదుపులో ముగ్గురు 

హైదరాబాద్,గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో ఆదివారం రాత్రి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్థానిక పోలీసులతో కలిసి డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

26 Feb 2024

తెలంగాణ

Mahalaxmi Scheme: తెలంగాణలో రేపటి నుంచి రూ.500 గ్యాస్ సిలిండర్లు 

మహాలక్ష్మి పథకం కింద మంగళవారం నుంచి రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

26 Feb 2024

బ్రిటన్

Nitasha Kaul: భారత్‌కు వచ్చిన బ్రిటన్‌ ప్రొఫెసర్‌.. అనుమతి లేదంటూ తిప్పి పంపేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు

బ్రిటన్‌లోని భారతీయ సంతతికి చెందిన ఓ మహిళా ప్రొఫెసర్‌ను.. అనుమతి లేదంటూ ఇమ్మిగ్రేషన్ అధికారులు బెంగళూరు విమానాశ్రయం నుంచి లండన్‌కు తిప్పి పంపారు.

Bharat Tex-2024: భారత్ టెక్స్-2024ను ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలోనే అతిపెద్ద గ్లోబల్ టెక్స్‌టైల్స్ ఈవెంట్ భారత్ టెక్స్-2024ను సోమవారం దిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

MEA: 'అనేక మంది భారతీయులు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు'.. సహాయం కోరుతున్న వార్తలు అవాస్తవమన్న విదేశాంగ శాఖ

రష్యా సైన్యంలోని భారతీయులు డిశ్చార్జ్ కోసం సహాయం కోరుతున్నట్లు పేర్కొన్న మీడియా కథనాలను భారత ప్రభుత్వం సోమవారం ఖండించింది.వాటిని "తప్పు" అని పేర్కొంది.

Gyanvapi: జ్ఞాన‌వాపి మసీదు సెల్లార్‌లో హిందువుల పూజలకు అలహాబాద్ హైకోర్టు అనుమతి

జ్ఞానవాపి మసీదు సముదాయంలోని వ్యాస్ బేస్‌మెంట్‌లో హిందువులు పూజలు చేసుకోవడానికి అలహాబాద్ హైకోర్టు అనుమతిచ్చింది.

26 Feb 2024

దిల్లీ

Delhi: వీధి కుక్కుల దాడిలో రెండేళ్ల బాలిక మృతి 

దిల్లీ తుగ్లక్ లేన్‌లోని ధోబీ ఘాట్ ప్రాంతంలో వీధికుక్కల దాడిలో రెండేళ్ల బాలిక మృతి చెందింది.

Arvind Kejriwal: ఈడీ విచారణకు ఏడోసారి అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు

దిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 7వ సారి జారీ సమన్లను కూడా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాటవేశారు.

Kakinada accident : కాకినాడ హైవేపై ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురు మృతి 

కాకినాడ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ప్రత్తిపాడు-చిన్నంపేట జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.

26 Feb 2024

హర్యానా

Nafe Singh Rathi: హర్యానాలో మాజీ ఎమ్మెల్యే దారుణ హత్య.. కారుపై బుల్లెట్ల వర్షం 

హర్యానా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాఠీ దారుణ హత్యకు గుర్యయారు.

Chandrababu Bail: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ 

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బెయిల్‌ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై సోమవారం (ఫిబ్రవరి 26) సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

Gyanvapi mosque: నేడే జ్ఞాన్‌వాపీ పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు తీర్పు 

జ్ఞానవాపి మసీదులోని సెల్లార్‌లో హిందూ ప్రార్థనలను అనుమతించాలన్న వారణాసి జిల్లా కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది.

Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప కన్నుమూత 

కాంగ్రెస్ పార్టీలో విషాధం చోటుచేసుకుంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ (67) గుండెపోటుతో కన్నుమూశారు.

Rahul Gandhi: భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్

రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)'లో ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం పాల్గొన్నారు.

PM Modi: అరేబియా సముద్రంలో మునిగి.. ద్వారకలో ప్రధాని మోదీ పూజలు

గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ స్కూబా డైవింగ్ చేశారు.

25 Feb 2024

పంజాబ్

Goods train: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం.. డ్రైవర్ లేకుండానే 84 కిమీ నడిచిన రైలు

Goods train ran without driver: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆదివారం పెను ప్రమాదం తప్పింది.

PM Modi : 'మన్ కీ బాత్'కు 3 నెలల విరామం ప్రకటించిన ప్రధాని మోదీ 

లోక్‌సభ ఎన్నికల కారణంగా తన నెలవారీ రేడియో షో 'మన్ కీ బాత్‌'కు వచ్చే మూడు నెలల పాటు విరామం ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

West Bengal: మమతా బెనర్జీని 'ఆంటీ' అని పిలవండి: సువేందు అధికారి 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

Lok Sabha Election: ఏప్రిల్ 19న లోక్‌సభ పోలింగ్.. మే 22న ఫలితాలు.. ఎన్నికల సంఘం క్లారిటీ

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందంటూ సోషల్ మీడియాలో టెక్స్ట్‌, వాట్సాప్‌ మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి.

KTR: దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ 

ఓఆర్‌ఆర్‌ (ఔటర్‌ రింగ్‌ రోడ్డు)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్‌ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన విషయం తెలిసిందే.

Sudarshan Setu: దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకతలు ఇవే.. 

PM Modi inaugurates Sudarshan Setu: భారతదేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రడ్జిని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోదీ 

సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ పథకం పైలట్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.

24 Feb 2024

బీజేపీ

BJP first List: ఫిబ్రవరి 29న 100మందితో బీజేపీ తొలి జాబితా విడుదల 

BJP first List For Lok Sabha Polls: 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ (BJP) ఫిబ్రవరి 29న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

Lok Sabha Elections: 5 రాష్ట్రాల్లో ఆప్- కాంగ్రెస్ కుదిరిన పొత్తు 

రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 5 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది.

New Criminal Laws: జూలై 1 నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలు 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1, 2024 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ECI: అధికారుల బదిలీలపై రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

లోక్‌సభ ఎన్నికల వేళ.. అధికారుల బదిలీలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.