భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Lavu Sri Krishna Devarayalu: టిడిపిలోకి వైసీపీ ఎంపీ.. ముహూర్తం ఖరారు
నర్సరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు టిడిపిలోకి చేరేందుకు ముహూర్తం ఖరారు అయ్యింది.
Tamil Nadu: 'ఇది పొరపాటు మాత్రమే.. వేరే ఉద్దేశం లేదు': ఇస్రో ప్రకటనలో చైనా రాకెట్ ఫొటోపై తమిళనాడు మంత్రి
ఇస్రో కొత్త లాంచ్ ప్యాడ్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రకటనలో 'చైనీస్ జెండా' కనిపించడంపై తమిళనాడులో వివాదం చెలరేగింది.
Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక.. ప్రధాని అధ్యక్షతన బీజేపీ కీలక సమావేశం
లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) అధ్యక్షతన సమావేశం జరిగింది.
Delhi: ఢిల్లీ ప్లేస్కూల్‌లో బీజేపీ కార్యకర్త మృతదేహం.. గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసుల అనుమానం
ఫిబ్రవరి 24 నుంచి అదృశ్యమైన ఓ మహిళ మృతదేహం దిల్లీలోని నరేలా ప్రాంతంలోని ప్లేస్కూల్‌లో బుధవారం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
'1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్': 'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' ప్రకటించిన కేంద్రం
కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేసే 'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన'కు కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గురువారం తెలిపారు.
Intel: ఇంటెల్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ దుర్మరణం
ఇంటెల్ ఇండియా మాజీ హెడ్ అవతార్ సైనీ(68)ఈ రోజు ఉదయం కన్నుమూశారు.
India-Pakistan: 'రక్తంతో తడిసిన దేశం': పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఇచ్చిన భారత్
జెనీవా వేదికగా ఐక్యరాజ్యసమితి 55వ మానవ హక్కుల మండలి సమావేశం జరుగుతోంది. ఇటీవల ఈ సమావేశంలో జమ్ముకశ్మీర్ అంశాన్ని టర్కీ,పాకిస్థాన్ లు లేవనెత్తాయి.
Telangana: 11,602 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో 11,062 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ(డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ)రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
Uttarpradesh: సీబీఐ విచారణకు డుమ్మా కొట్టనున్నఅఖిలేష్ యాదవ్
ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గురువారం ఢిల్లీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)సమన్లను దాటవేసే అవకాశం ఉందని సమాచారం.
Uttarpradesh: స్నేహితుల చేతిలో కాలేజీ విద్యార్థి హత్య.. గొయ్యిలో పాతిపెట్టి
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది.అమ్రోహాలో జరిగిన పార్టీలో జరిగిన వివాదం కారణంగా కళాశాల విద్యార్థి ని అతని స్నేహితులు హత్యచేశారు.
Sandeshkhali case: సందేశ్‌ఖాలీ కేసులో షేక్ షాజహాన్ అరెస్ట్
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో పలువురు మహిళలపై లైంగిక వేధింపులు, భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ 55 రోజుల పరారీ తర్వాత గురువారం ఉదయం అరెస్టయ్యాడు.
MadhyaPradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పికప్ వాహనం బోల్తా పడి 14 మంది మృతి
మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో పికప్ వాహనం బోల్తా పడిన ఘటనలో కనీసం 14 మంది మరణించగా, 21 మంది గాయపడ్డారు.
Jharkhand: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 12మంది మృతి
జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం జార్ఖండ్‌లోని జంతారా సమీపంలో రైలు ఢీకొనడంతో కనీసం పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు.
Meghalaya: మేఘాలయ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
మేఘాలయలోని రెండు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను బుధవారం ప్రకటించింది.
Political parties income: రాజకీయ పార్టీల ఆదాయంలో బీజేపీ టాప్..91%పెరిగిన ఆప్ సంపద
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆరు జాతీయ పార్టీలు దాదాపు రూ. 3077 కోట్ల ఆదాయాన్ని ప్రకటించగా, బీజేపీకి గరిష్టంగా రూ. 2361 కోట్ల వాటా లభించిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) బుధవారం వెల్లడించింది.
Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం.. రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ స్టేషన్‌లో ఘటన
ఉత్తర్‌ప్రదేశ్ మీరట్‌లోని పల్లవ్‌పురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న RRTS స్టేషన్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Bandi Sanjay: బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడి గుడ్ల దాడి.. పోలీసులపై ఫైర్
వరంగల్‌లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర నిర్వహిస్తున్నారు. యాత్ర చేస్తుండగా బండి కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కోడి గుడ్లతో దాడి చేశారు.
Video: జమ్ముకశ్మీర్ గుల్మార్గ్‌లోని హోటల్‌లో అగ్నిప్రమాదం
జమ్ముకశ్మీర్ లోని గుల్‌మార్గ్‌లోని ప్రసిద్ధ స్కీ రిసార్ట్‌లోని ఒక హోటల్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Anant Ambani: ప్రీ వెడ్డింగ్ వేడుకలను అందుకే జామ్‌నగర్‌లో జరుపుకుంటున్నా: అనంత్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
Supreme Court: కవిత పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వచ్చే నెల 13వ తేదీకి వాయిదా పడింది.
Japan visa: భారత విద్యార్థులకు జపాన్ శుభవార్త.. స్టూడెంట్ ఐడీ వీసా జారీ
భారతీయ విద్యార్థులు ఇక నుంచి జపాన్ వీసా పొందడం చాలా ఈజీ అని ఆ దేశ రాయబారి హిరోషి ఎఫ్ సుజుకి పేర్కొన్నారు.
Chinese flag on Isro ad: ఇస్రో యాడ్ లో 'చైనా జెండా'.. బీజేపీ తీవ్ర విమర్శలు
తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రకటన వివాదాస్పదంగా మారింది.
Akhilesh Yadav: అక్రమ మైనింగ్ కేసులో అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు
ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు పిలిచింది.
PM Modi : మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన
PM Modi Telangana Tour : లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు వేగవంతం చేస్తున్నారు.
MP Ramulu: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు
లోక్‌సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
Himachal crisis: మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా.. హిమాచల్‌లో ముదురుతున్న సంక్షోభం
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సంక్షోభం మరింత ముదురుతోంది.
Gujarat: గుజరాత్‌లో 3,300 కిలోల డ్రగ్స్ పట్టివేత.. దేశంలో ఇదే అతిపెద్ద రికవరీ
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఇండియన్ నేవీ సంయక్తంగా గుజరాత్ సముద్ర తీరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి.
Manipur: మణిపూర్ పోలీసు అధికారిని కిడ్నాప్ చేసిన 200 మంది సాయుధులు
మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో మంగళవారం సాయంత్రం అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) అమిత్ కుమార్‌ను దాదాపు 200 మంది మైతీ సంస్థకు చెందిన అరాంబై టెంగోల్ సాయుధులు కిడ్నాప్ చేశారు.
MP Magunta: వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా
Magunta Sreenivasulu reddy: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి రాజీనామా చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
Rajiv Gandhi assassination case: రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి సంతాన్ మృతి
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన సంతాన్ చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Himachal crisis: సంక్షోభంలో హిమాచల్ సర్కార్.. అవిశ్వాస తీర్మానానికి బీజేపీ సన్నద్ధం.. రంగంలోకి డీకే శివకుమార్
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది.
Rajya Sabha Polls: యూపీ, హిమాచల్‌లో క్రాస్ ఓటింగ్ భయాలు.. ఉత్కంఠభరితంగా రాజ్యసభ పోలింగ్
క్రాస్ ఓటింగ్ ఆందోళనల మధ్య మంగళవారం మూడు రాష్ట్రాల్లోని 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది.
Lok Sabha Election: దిల్లీ, హర్యానా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన ఆప్
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీట్ల ఒప్పందం కుదిరిన తర్వాత ఆప్ దిల్లీ, హర్యానాలో అభ్యర్థుల పేర్లను మంగళవారం ప్రకటించింది.
Patanjali: 'పతంజలి' ప్రకటనలపై సుప్రీంకోర్టు నిషేధం
ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ 'పతంజలి'కి సంబంధించిన తప్పుడు ప్రకటనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
Bunty Bains : ప్రముఖ పంజాబీ గీత రచయిత బంటీ బెయిన్స్‌పై హత్యాయత్నం
Bunty Bains: ప్రముఖ పంజాబీ సంగీత స్వరకర్త, నిర్మాత, దివంగత గాయకుడు సిద్ధూ మూసేవాలాకు అత్యంత సన్నిహితుడైన బంటీ బెయిన్స్‌పై మంగళవారం కొందరు దుండగులు కాల్పులు జరిపారు.
PM Modi: కేరళలో శత్రువులు, బయట మిత్రులు: కాంగ్రెస్-వామపక్షలపై మోదీ ఫైర్
లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో ఈసారి బీజేపీ రెండు అంకెల సీట్లు గెలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమాను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేరళను ఓట్ల కోణంలో చూడదన్నారు.
Mahalakshmi scheme: తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్.. జీవో జారీ చేసిన సర్కార్
Mahalakshmi scheme: మహాలక్ష్మి పథకం కింద ఎల్‌పీజీ సిలిండర్లను రూ.500కే ఇచ్చే పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Arvind Kejriwal: 8వ సారి అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు పంపిన ఈడీ
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ జాతీయ సమన్వయకర్త, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది.
PM Modi: గగన్‌యాన్ మిషన్ వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని మోదీ
గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వెల్లడించారు.
Basavaraj Patil: మహారాష్ట్ర కాంగ్రెస్ కి బిగ్ షాక్.. పార్టీని వీడనున్న కీలక నేత
మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బసవరాజ్ పాటిల్ మంగళవారం తర్వాత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే,మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడన్వీస్ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.