Page Loader
Intel: ఇంటెల్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ దుర్మరణం 
Intel: ఇంటెల్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ దుర్మరణం

Intel: ఇంటెల్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ దుర్మరణం 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 29, 2024
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంటెల్ ఇండియా మాజీ హెడ్ అవతార్ సైనీ(68)ఈ రోజు ఉదయం కన్నుమూశారు. నవీ ముంబై టౌన్ షిప్ లో సైకిల్ పై వెళుతుండగా టాక్సీ ఢీకొనడంతో అయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సాయంత్రం అయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయన మృతి పట్ల పారిశ్రామికవేత్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అవతార్ సైనీ కన్నుమూత