భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Fali S Nariman: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత 

ప్రముఖ న్యాయనిపుణుడు,సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారిమన్ ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 95.

కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తు కుదరనట్టేనా? 

లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్ష కూటమి భారత్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది.

Sonia Gandhi: రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సోనియా గాంధీ, జేపీ నడ్డా

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

చండీగఢ్ మేయర్ ఎన్నిక.. ఆప్‌ అభ్యర్థిని విజేతగా ప్రకటించిన సుప్రీంకోర్టు 

చండీగఢ్ మేయర్ ఎన్నికలకు సంబంధించిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఆప్ మేయర్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌ను సుప్రీంకోర్టు విజేతగా ప్రకటించింది.

Alla Ramakrishna Reddy: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి 

Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మంగళవారం కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. గత కొన్ని రోజులుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలోకి వస్తున్నారంటూ మీడియాలో వస్తున్నాయి.

Maratha reservation: 10% మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం

మరాఠా సామాజిక వర్గానికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

SP Maurya: సమాజ్ వాదీ పార్టీకి ఎస్పీ మౌర్య రాజీనామా

స్వామి ప్రసాద్ మౌర్య సమాజ్‌వాదీ పార్టీతో తన సంబంధాన్ని పూర్తిగా తెంచుకున్నారు.

PM Modi: త్వరలోనే వికసిత్ కశ్మీర్ కల సాకారం అవుతుంది: నరేంద్ర మోదీ 

జమ్ముకశ్మీర్‌లో రూ.16,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు.

Board exams: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు 

టెన్త్, ఇంటర్( 10th, 12th board exams) బోర్డు పరీక్షలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ కీలక చర్యలు తీసుకుంటోంది.

Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సుల్తాన్‌పూర్ కోర్టు బెయిల్

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది. రూ.25,000 భద్రత, రూ.25,000 పూచీకత్తుపై కోర్టు రాహుల్‌కు బెయిల్ మంజూరు చేసింది.

20 Feb 2024

లోక్‌సభ

Lok Sabha Election schedule: మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్! 

Lok Sabha Election schedule: 2024 లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఉత్పనన్నమవుతున్న ప్రశ్న ఇది.

Maratha Reservation: 10% మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం 

మరాఠా సామాజిక వర్గానికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Assam CM to Basara: బాసరకు అస్సాం సీఎం.. విజయ సంకల్ప రథయాత్రలకు శ్రీకారం

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ సమర శంఖారావం పూరించనుంది.

20 Feb 2024

దిల్లీ

Farmers Protest: రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. రేపు మళ్లీ 'చలో దిల్లీ' మార్చ్ 

రైతు సంఘాల నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ప్రభుత్వ ప్రతిపాదనను రైతు నాయకులు తోసిపుచ్చారు.

IIM Vizag's Campus: ఐఐఎం వైజాగ్ క్యాంపస్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

IIM Vizag Campus: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గంభీరం విశాఖపట్టణంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) శాశ్వత క్యాంపస్‌ను మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

20 Feb 2024

తెలంగాణ

ACB Raids: లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకి పట్టుబడ్డ ప్రభుత్వఅధికారిణి .. ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో ఘటన 

ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమవారం తన కార్యాలయంలో రూ. 84,000 లంచం తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

PM Modi: నేడు జమ్ముకశ్మీర్ లో పర్యటించనున్న ప్రధాని 

విద్య, రైల్వే, విమానయానం, రోడ్డు రంగాల్లో రూ.32,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జమ్ములో పర్యటించనున్నట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.

Earthquake : లడఖ్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూకంపం.. భయాందోళనలో ప్రజలు 

జమ్ముకశ్మీర్ లోని కిష్త్వార్ ప్రాంతంలో సోమవారం ఉదయం 3.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

TSPSC: 563 పోస్టుల భర్తీకి గ్రూప్-I నోటిఫికేషన్ విడుదల 

వివిధ ప్రభుత్వ శాఖలలో 563పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ (TSPSC) సోమవారం విడుదల చేసింది.

19 Feb 2024

మాయావతి

Mayawati: ఎన్నికల తర్వాతే పొత్తులు గురించి ఆలోచిస్తాం.. ఇప్పుడు ఒంటరిగానే: మాయావతి 

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి స్పష్టం చేశారు.

Lok Sabha polls: మరో 11 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్ 

రానున్న లోక్‌సభ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ మరో 11మంది అభ్యర్థులను ప్రకటించింది.

TSPSC: గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్‌పీఎస్పీ 

503 ఖాళీల భర్తీ కోసం మార్చి 26, 2022న విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను సోమవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రద్దు చేసింది.

19 Feb 2024

జనసేన

Pawan Kalyan: జనసేనకు రూ.10 కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్ 

జనసేన పార్టీ కోసం అధినేత పవన్ కళ్యాణ్ రూ. 10కోట్లను విరాళంగా ప్రకటించారు.

Chandigarh: బ్యాలెట్ పేపర్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు సుప్రీంకోర్టులో ఒప్పుకున్న రిటర్నింగ్ అధికారి 

చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిగ్గింగ్‌పై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

PM Modi: యుపి రెడ్ టేప్ నుండి రెడ్ కార్పెట్‌కు మారింది': ప్రతిపక్షాలపై ఫైర్‌ అయిన ప్రధాని మోదీ

ఏడేళ్ల బీజేపీ 'డబుల్ ఇంజన్' ప్రభుత్వ పాలనలో ఉత్తర్‌ప్రదేశ్‌ రెడ్ టేప్ సంస్కృతి నుంచి రెడ్ కార్పెట్ పరిచేలా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

UP: యూపీలో కాంగ్రెస్‌కు 15 సీట్లు ఇవ్వడానికి అఖిలేష్ సిద్ధం!

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా 28 ప్రతిపక్ష పార్టీలతో 'ఇండియా' కూటమి ఏర్పడింది.

Henley Passport Index ranks: ప్రపంచ దేశాల్లో 85వ స్థానంలో భారత్ పాస్ పోర్ట్ ర్యాంకింగ్ 

2024కి సంబంధించిన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ విడుదలైంది. ఫ్రాన్స్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, భారతదేశ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ గతేడాది కంటే ఒక స్థానం దిగజారి 84వ స్థానం నుంచి 85వ స్థానానికి చేరుకుంది.

Kavitha: రోస్టర్ పాయింట్ల తొలగింపుతో ఉద్యోగ నియామకాల్లో మహిళలకు అన్యాయం: కవిత

ఉద్యోగ అవకాశాల్లో రోస్టర్ పాయింట్లను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

19 Feb 2024

రాజోలు

Constable turns hero: ఏడుగురు కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ 

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ కానిస్టేబుల్ పెద్ద సాహసం చేశారు. ఆదివారం నీటిలో మునిగిపోతున్న కుటుంబాన్ని రక్షించిన ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ హీరోగా మారాడు.

Sandeshkhali Case: సందేశ్‌ఖలీ కేసు.. ప్రివిలేజ్ కమిటీ విచారణపై సుప్రీంకోర్టు స్టే 

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ కేసులో పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ప్రివిలేజెస్ కమిటీ కార్యకలాపాలు నిలిచిపోయాయి.

19 Feb 2024

ఇంటర్

TSBIE- 2024: తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి 

తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్లను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) విడుదల చేసింది.

Milan 2024: నేటి నుంచి విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక మిలన్-2024 .. పాల్గొనున్న 50కి పైగా దేశాలు 

భారత నౌకాదళ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన విశాఖపట్టణం,గొప్ప నౌకాదళ సంప్రదాయం కలిగిన నగరం.ప్రతిష్టాత్మకమైన మిలన్-2024 నావికా విన్యాసాలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

Arvind Kejriwal: మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు 

దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరు కావడానికి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి నిరాకరించారు.

19 Feb 2024

చండీగఢ్

Chandigarh: బీజేపీలోకి చేరిన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు.. చండీగఢ్ కార్పొరేషన్‌లో మారిన నంబర్ గేమ్ 

చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Farmers Protest: 'ఢిల్లీ చలో' మార్చ్‌కు రైతులు తాత్కాలిక విరామం.. కొత్త MSP ప్రణాళికను ప్రతిపాదించిన కేంద్రం 

పంటలకు కనీస మద్దతు ధర కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికను ప్రతిపాదించడంతో,ఈ ప్రతిపాదనను రానున్న రెండు రోజుల్లో అధ్యయనం చేస్తామని రైతు నాయకులు ప్రకటించారు.

JP Nadda: బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడిగింపు 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించారు. జూన్ 2024 వరకు ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉండనున్నారు.

PM Modi: రాబోయే 100రోజులు చాలా కీలకం, అందరి విశ్వాసాన్ని చూరగొనాలి: ప్రధాని మోదీ 

PM Modi address at BJP convention: దిల్లీలోని భారత్ మండపంలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

దేశంలోనే పాపులర్ సీఎంల జాబితాలో రెండోస్థానంలో 'యోగి'.. నంబర్ వన్ ఎవరో తెలుసా? 

Most popular chief minister: దేశంలోని సీఎంల పాపులారిటీపై ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక సర్వే నిర్వహించగా.. ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

Medaram jatara: నేటి నుంచి మేడారం జాతరం కోసం 6,000 స్పెషల్ బస్సులు

మేడారం జాతర కోసం టీఎస్‌ఆర్‌టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను ఆదివారం ప్రారంభించింది.

YS Sharmila: ఘనంగా షర్మిల కొడుకు పెళ్లి.. హాజరుకాని వైఎస్ జగన్.. ఫొటోలు వైరల్ 

YS Sharmila son marriage: వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి-ప్రియా అట్లూరి పెళ్లి శనివారం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఉమైద్ భవన్‌లో వైభవంగా జరిగింది.