భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Rajasthan: అంగన్‌వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని.. 20 మంది మహిళలపై అత్యాచారం
రాజస్థాన్‌లోని సిరోహి మున్సిపాలిటీ పరిధిలో దారుణం జరిగింది.
PM Modi: బీజేపీ ఒంటరిగా 370 సీట్లు గెలుస్తుంది: ప్రధాని మోదీ
మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు.
Punjab: పంజాబ్‌లో అకాలీదళ్, బీజేపీ పొత్తు చర్చలు విఫలం
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీని విస్తరించేందుకు బీజేపీ నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది.
Hyderabad: క్యాడ్‌బరీ చాక్లెట్‌లో పురుగు.. వీడియో వైరల్
క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ బార్ (Cadbury Dairy Milk chocolate bar)లో పురుగును కనపడటంతో అది కొనుగోలు చేసిన వక్తి ఖంగుతిన్నాడు.
Farmers protest: దిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. హర్యానా, హస్తిన పోలీసుల అలర్ట్
కనీస మద్దతు ధర (MSP)తో పాటు రైతుల సమస్యలు పరిష్కరించాలని పంజాబ్, హర్యానాలోని 200 రైతు సంఘాలు ఫిబ్రవరి 13న 'దిల్లీ చలో'కి పిలుపునిచ్చాయి. దీంతో హర్యానా, దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.
13 ప్రాంతీయ భాషల్లో CRPF, BSF, CISF నియామక పరీక్షలు.. కేంద్ర హోంశాఖ ప్రకటన
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF- సీఎపీఎఫ్)లో కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ పరీక్షలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ మార్పులు చేసింది.
UNSC: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా భారత్‌ను చేర్చాలని రష్యా డిమాండ్ చేసింది. ఈ మేరకు భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ ఈ ప్రకటన చేశారు.
US Consulate: ముంబైలోని అమెరికన్ కాన్సులేట్‌ను పేల్చేస్తాం: బెదిరింపు మెయిల్
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్న యూఎస్ కాన్సులేట్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని ముంబై పోలీసులు వెల్లడించారు.
Pawan Kalyan: ఈ నెల 14 నుంచి గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.
Telangana: తెలంగాణలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లు, 132మంది తహసీల్దార్ల బదిలీ
తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలను చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా 32 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్థాన చలనం కలిగిస్తూ..రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు.
PM Modi: ఐదేళ్లలో అద్భుతమైన ఆవిష్కరణలు తీసుకొచ్చాం : 17వ లోక్‌సభ చివరి ప్రసంగంలో ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శనివారం లోక్‌సభలో రామమందిర నిర్మాణానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది.
Peddapalli: పెద్దపల్లిలో ఫుడ్ పాయిజన్.. ఇద్దరు మృతి, 17 మందికి అస్వస్థత
పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటలో విషాదం చోటుచేసుకుంది. ఇటుక బట్టీల యూనిట్‌లో కలుషిత ఆహారం తిని ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, 17మంది అస్వస్థతకు గురయ్యారు.
Amit Shah: రాముడు లేని దేశాన్ని ఊహించలేం: లోక్‌సభలో అమిత్ షా
జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠపై లోక్‌సభలో శనివారం చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
Arvind Kejriwal: పంజాబ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమికి షాకిచ్చారు. రానున్న 15రోజుల్లో పంజాబ్‌లోని మొత్తం 13లోక్‌సభ స్థానాలు, చండీగఢ్‌లోని ఒక లోక్‌సభ స్థానాల్లో ఆప్ అభ్యర్థులను ప్రకటిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Amit Shah: లోక్‌సభ ఎన్నికలకు ముందే సీఏఏ అమలు చేస్తాం: అమిత్ షా
Amit Shah CAA: భారతీయ జనతా పార్టీ (BJP) లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు.
Telangana Budget: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రుణమాఫీపై కీలక ప్రకటన
Telangana Budget 2024: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Telangana Budget: తెలంగాణ బడ్జెట్ @ రూ.2,75,891 కోట్లు.. ఆరు గ్యారంటీలకు భారీగా కేటాయింపులు
Telangana Budget 2024: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
Telangana Budget: నేడు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి
రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం శనివారం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది.
CM YS Jagan: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ
ఢిల్లీ పార్లమెంట్ భవన్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రధానితో సీఎం జగన్ సుమారు గంటన్నరపాటు సమావేశం అయ్యారు.
Bharat Ratna: దేశ మాజీ ప్రధానులకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న
మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు,చౌదరి చరణ్‌సింగ్,వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రకటించారు.
Inner Ring Road Case: చంద్రబాబు,లోకేష్‌లపై ఏపీసీఐడీ చార్జిషీట్ దాఖలు
ఆంధ్రప్రదేశ్ సిఐడి గురువారం ఇన్నర్ రింగ్ రోడ్, మాస్టర్ ప్లాన్ కేసులో ట్రయల్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది.
land-for-jobs case: లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, ఇద్దరు కుమార్తెలకు బెయిల్ మంజూరు
ఉద్యోగాల కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య,బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవితో పాటు వారి ఇద్దరు కుమార్తెలకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
Mumbai: ముంబైలో దారుణం..ఫేస్‌బుక్ లైవ్‌లో శివసేన నాయకుడిపై కాల్పులు.. నిందితుడు ఆత్మహత్య
ముంబైలోని దహిసర్ ప్రాంతంలో ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమ్ చేస్తున్న శివసేన (యుబిటి) నాయకుడు అభిషేక్ ఘోసల్కర్‌పై గురువారం కాల్పులు జరిగాయి.
Haldwani: హల్ద్వానీ అల్లర్లలో ఇప్పటివరకు నలుగురు మృతి, 250 మందికి పైగా గాయాలు
ఉత్తరాఖండ్ హల్ద్వానీలో బన్‌భూల్‌పురాలో హల్ద్వానీలోని మాలిక్ తోటలో అక్రమంగా ఆక్రమించిన మదర్సాలు, మతపరమైన స్థలాలను కూల్చివేస్తున్న సందర్భంగా భారీగా అల్లర్లు చోటు చేసుకున్నాయి.
White Paper on Economy: పార్లమెంట్‌లో 'భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం' ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
గత యుపిఎ ప్రభుత్వం,ప్రస్తుత బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ పనితీరును పోల్చడం లక్ష్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వం 'భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం'ను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
India Today Survey : ఏపీలో ఎంపీ ఎన్నికలలో టీడీపీదే హవా.. మూడ్ ఆఫ్ నేషన్ 2024 అంచనా
ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు గాను చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ 17 స్థానాలను గెలుచుకోవచ్చని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ (మోటీఎన్) సర్వే అంచనా వేసింది.
India-Myanmar: భారతదేశం,మయన్మార్ మధ్య రాకపోకలను రద్దు చేసిన ప్రభుత్వం
అంతర్గత భద్రత కోసం భారత్, మయన్మార్ మధ్య స్వేచ్ఛాయుత సంచారాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ప్రకటించారు.
Bomb Threat to Schools : ఉలిక్కపడిన చెన్నై.. పాఠశాలలకు బాంబు బెదిరింపులు
చెన్నైలోని కొన్ని పాఠశాలలకు గురువారం బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది.
YSRCP: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ
రాజ్యసభ అభ్యర్థులను వైసీపీ పార్టీ ప్రకటించింది. వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు పేర్లను ఖరారు చేసింది.
Telangana Assembly Budget sessions: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన తమిళసై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
Kodikathi Sreenu: కోడి కత్తి కేసులో శ్రీనివాస్ కు బెయిల్
కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ కు ఏటికేలకు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Baba Siddique: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ గురువారం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. బాబా సిద్ధిక్ 48 ఏళ్లుగా కాంగ్రెస్‌తో అనుబంధం కలిగి ఉన్నారు.
BRS: బిఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. పార్టీకి యంగ్ లీడర్ రాజినామా
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో షాక్ తగిలింది.
congress v/s BJP: పార్లమెంట్ సాక్షిగా 'శ్వేతపత్రం' v/s 'బ్లాక్ పేపర్' వార్
బీజేపీ నేతృత్వంలోని కేంద్రంలోని 'శ్వేతపత్రం'కు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్ 'బ్లాక్ పేపర్' తీసుకొచ్చే అవకాశం ఉందని వార్తా సంస్థ ANI నివేదించింది.
Andhra Pradesh : ఏపీ అసెంబ్లీ స్పీకర్ ముందుకు నేడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. వేటు తప్పదా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం చివరి రోజున,రూ.88,215 కోట్ల ప్రతిపాదిత మొత్తంతో ఏప్రిల్ నుండి జూలై మధ్య కాలానికి సంబంధించిన అకౌంట్ బడ్జెట్‌పై అసెంబ్లీ ఓటింగ్‌పై ఆమోదం ఇస్తుంది.
Karnataka: కర్ణాటకలో 'హుక్కా' అమ్మకాలు, వినియోగంపై నిషేధం
"ప్రజా ఆరోగ్యం,యువత" ను రక్షించే లక్ష్యంతో, కర్ణాటక ప్రభుత్వం హుక్కా ధూమపానంపై రాష్ట్రవ్యాప్త నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం
ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్ అసెంబ్లీ యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును ఆమోదించింది.
PM Modi: రాజ్యసభ వేదికగా 'మోదీ 3.0'కు రోడ్ మ్యాప్.. ప్రధాని ప్రసంగంలో హైలెట్స్ ఇవే
PM Modi Rajya Sabha speech: రాజ్యసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు.
Telangana: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. విదేశాల్లో నివసిస్తున్న విద్యార్థుల కోసం హెల్ప్‌డెస్క్ ఏర్పాటు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాల్లో నివసిస్తున్న విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ
ఈడీ ఆదేశాలను పాటించకపోవడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఫిబ్రవరి 17న ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది.