NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Baba Siddique: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు
    తదుపరి వార్తా కథనం
    Baba Siddique: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు
    మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు

    Baba Siddique: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 08, 2024
    12:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ గురువారం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. బాబా సిద్ధిక్‌ 48 ఏళ్లుగా కాంగ్రెస్‌తో అనుబంధం కలిగి ఉన్నారు.

    నేను యుక్తవయసులో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరాను ఇది 48 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ఈ రోజు నేను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తాను. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను." అని X లో ప్రకటించారు.

    మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని పార్టీలో సిద్ధిఖ్ చేరతారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకులు చెప్పిన కొద్ది రోజులకే గురువారం నాటి పరిణామం జరిగింది.

    Details

    మూడుసార్లు బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక 

    ఫిబ్రవరి 1న పవార్‌తో సిద్ధిక్‌, ఆయన కుమారుడు ఎమ్మెల్యే జీషన్‌ భేటీ అయిన తర్వాత ఎన్‌సీపీ నేతలు ఈ ఊహాగానాలు చేశారు.

    బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సిద్ధిక్ మాజీ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు.

    అయన మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ముంబై విభాగానికి ఛైర్మన్‌గా కూడా ఉన్నారు.

    అయన విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు.మొదట బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు.

    సిద్ధిక్ 1999, 2004,2009లో బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

    2014 అసెంబ్లీ ఎన్నికల్లో ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ చేతిలో ఓడిపోయారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     బాబా సిద్ధిక్‌ చేసిన ట్వీట్ 

    I joined the Indian National Congress party as a young teenager and it has been a significant journey lasting 48 years. Today I resign from the primary membership of the Indian National Congress Party @INCIndia with immediate effect. There’s a lot I would have liked to express…

    — Baba Siddique (@BabaSiddique) February 8, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    మహారాష్ట్ర

    వంటగదిలో ఎలుకలు, బొద్దింకలు.. ఫేమస్ కబాబ్ రెస్టారెంట్‌‌ను మూసివేసిన ఎఫ్‌డీఏ  ముంబై
    శరద్ పవార్ ఎమ్మెల్యేలపై అజిత్ పవార్ వర్గం అనర్హత వేటు  భారతదేశం
    భారీ వర్షాలకు జలమయమైన నాగ్ పూర్, రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు  ఇండియా
    Chatrapati Shivaji: లండన్ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ఆయుధం.. 350 ఏళ్ల తర్వాత స్వదేశానికి.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025