Page Loader

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

05 Feb 2024
ముంబై

Mumbai: ద్వేషపూరిత ప్రసంగం: ముంబైలో పోలీసుల అదుపులో ఇస్లామిక్ బోధకుడు

ద్వేషపూరిత ప్రసంగం కేసును దర్యాప్తు చేస్తున్న గుజరాత్ పోలీసులు ఆదివారం ముంబైలో ఇస్లామిక్ బోధకుడు ముఫ్తీ సల్మాన్ అజారీని అదుపులోకి తీసుకున్నట్లు ఒక అధికారి తెలిపారు.

AP Assembly: నేటి నుంచి బడ్జెట్ సెషన్..వోట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించనున్న ఆర్ధిక మంత్రి 

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చివరి బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

Telangana cabinet: టీఎస్ స్థానంలో టీజీ.. ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు... తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు 

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షనత తెలంగాణ క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

దేశంలోనే అత్యంత ప్రజాధారణ ఉన్న సీఎంగా యోగి.. 'ఎక్స్‌'లో 27 మిలియన్ల ఫాలోవర్స్ 

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి ఎవరు? ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది.

04 Feb 2024
మేఘాలయ

Earthquake: కార్గిల్‌, మేఘాలయలో వరుస భూకంపాలు 

దేశంలో ఆదివారం రెండు భూకంపాలు సంభవించాయి. లద్ధాఖ్‌లోని కార్గిల్‌, మేఘాలయ (Meghalaya)లోని తూర్పు గారో హిల్స్‌లో ఆదివారం మధ్యాహ్నం భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది.

Arvind Kejriwal: నన్ను బీజేపీలో చేరమని బలవంతం చేస్తున్నారు: కేజ్రీవాల్ 

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరాలని తనను బలవంతం చేస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

UP ATS: భారత దౌత్య కార్యాలయంలో పాకిస్థాన్ ఏజెంట్.. మీరట్‌లో అరెస్టు 

దేశ రక్షణకు సంబంధించి సంచలన ఘటన వెలుగు చూసింది. రష్యాలోని మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సత్యేంద్ర సివాల్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది.

04 Feb 2024
తెలంగాణ

Revanth reddy: 'పద్మ' అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు: రేవంత్ రెడ్డి 

కేంద్ర ప్రభుత్వం 'పద్మ' అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.

Revanth Reddy: చిరంజీవి 'పద్మవిభూషణ్' సన్మాన వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే.

03 Feb 2024
బీజేపీ

LK Advani: ఆదర్శ నేత అద్వానీ.. అవినీతి ఆరోపణలతో ఎంపీగా రాజీనామా.. క్లీన్‌చీట్ వచ్చాకే లో‌క్‌సభలో అడుగు 

బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి కేంద్రం భారతరత్న ప్రకటించిన వేళ.. ఆయనకు సంబంధించిన పలు అంశాలను ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

03 Feb 2024
కర్ణాటక

Teen kills mother: టిఫిన్ పెట్టలేదని కన్నతల్లిని హత్య చేసిన బాలుడు 

Teen kills mother: టిఫిన్ పెట్టలేదన్న కారణంతో ఓ మైనర్ కొడుకు తన తల్లిని హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

03 Feb 2024
పంజాబ్

Punjab Governor: పంజాబ్ గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్ రాజీనామా 

పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామాను రాష్ట్రపతికి పంపారు.

03 Feb 2024
భారతరత్న

LK Advani: 'భారతరత్న' ప్రకటించడంపై కన్నీళ్లు పెట్టుకున్న అద్వానీ 

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు.

03 Feb 2024
భారతరత్న

LK Advani: పాకిస్థాన్‌లో పుట్టి.. భారతరత్నగా ఎదిగి.. అద్వానీ రాజకీయ జీవితంలో కీలక పరిణామాలు ఇవే 

Bharat Ratna LK Advani: బీజేపీ దిగ్గజ నాయకుడు ఎల్‌కే అద్వానీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'ను ప్రకటించింది.

03 Feb 2024
భారతరత్న

 LK Advani: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి 'భారతరత్న'

బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ(LK Advani)కి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న(Bharat Ratna) ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా శనివారం ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మోదీ వెల్లడించారు.

Tatikonda Rajaiah: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. తాటికొండ రాజయ్య రాజీనామా

Tatikonda Rajaiah: శాసనసభ ఎన్నికల్లో ఓటమితో సతమతమవుతున్న బీఆర్‌ఎస్ పార్టీకి.. లోక్‌సభ ఎన్నికల వేళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Visakhapatnam: విశాఖలో తహసీల్దార్‌ దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ రెవెన్యూ యంత్రాంగం 

విశాఖ జిల్లాలో ల్యాండ్ మాఫియా ఘాతుకానికి పాల్పడింది. మధురవాడలోని కొమ్మాదిలో తహసీల్దార్‌‌ను దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో ఏపీలోని రెవెన్యూ యంత్రాంగం ఉలిక్కిపడింది.

Maharashtra: పోలీస్ స్టేషన్‌లో తుపాకీతో రెచ్చిపోయిన బీజేపీ ఎమ్మెల్యే.. శివసేన నేతలపై కాల్పులు

మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే తుపాకీతో రెచ్చిపోయారు. ఉల్హాస్‌నగర్‌లో శుక్రవారం అర్థరాత్రి సిటీ అధ్యక్షుడు (షిండే వర్గం) మహేశ్ గైక్వాడ్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణేష్ గైక్వాడ్ కాల్పులు జరిపారు.

AP CEO Review: ఓటరు నమోదు, మార్పులు, జాబితాపై.. ఏపీ సీఈవో సమీక్ష 

రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా తయారీపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

02 Feb 2024
దిల్లీ

Delhi: సోషల్ మీడియాలో పరిచయం.. మత్తుమందు ఇచ్చి అత్యాచారం 

దక్షిణ దిల్లీలోని మదంగిర్‌కు చెందిన 18 ఏళ్ల యువతిపై దేశ రాజధానిలోని మాల్వియా నగర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Gyanvapi Case: జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లిం పక్షానికి ఎదురు దెబ్బ.. హిందూ భక్తులకు అనుమతి

జ్ఞానవాపి మసీదు సముదాయంలోని మూసివున్న నేలమాళిగలో హిందూ భక్తులను పూజించేందుకు అనుమతించిన వారణాసి కోర్టు ఉత్తర్వులపై పిటిషన్‌ దాఖలు చేసిన అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీకి ఉపశమనం కల్పించేందుకు అలహాబాద్ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది.

02 Feb 2024
జార్ఖండ్

Champai Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంపై సోరెన్

రాంచీలోని రాజ్‌భవన్‌లో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఉపాధ్యక్షుడు చంపై సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

Hemant Soren:హేమంత్ సోరెన్ పిటిషన్‌ను నిరాకరించిన సుప్రీంకోర్టు.. హై కోర్టు కి వెళ్ళమని సూచన 

భూ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.

Kejriwal: ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టనున్నఅరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ దిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ విచారణను దాటవేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

02 Feb 2024
అమెరికా

US India Drone Deal: 31 MQ-9B సాయుధ డ్రోన్‌లను భారతదేశానికి విక్రయించడానికి US అనుమతి 

దాదాపు $4 బిలియన్ల విలువైన ఒప్పందంలో భారతదేశానికి MQ-9B సీ గార్డియన్ డ్రోన్‌ల విక్రయానికి అమెరికా అనుమతినిచ్చింది.

02 Feb 2024
జార్ఖండ్

Jharkhand CM: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్.. నేడు ప్రమాణ స్వీకారం.. 10 రోజుల్లో బలపరీక్ష

జార్ఖండ్‌ ముక్తి మోర్చా నేత చంపై సోరెన్‌ శుక్రవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

01 Feb 2024
అమెరికా

US: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. ఒక వారంలో మూడో మరణం

అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Andhrapradesh: ఫిబ్రవరి 5 నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 5న ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సెషన్ ప్రారంభమవుతుంది.

Interim Budget: పర్యాటక రంగానికి ప్రోత్సాహం.. లక్షద్వీప్‌‌పై స్పెషల్ ఫోకస్ 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌‌లో పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది.

01 Feb 2024
బడ్జెట్ 2024

Budget 2024: గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు బాలికలకు ఉచితంగా వ్యాక్సిన్ 

Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.

01 Feb 2024
బడ్జెట్ 2024

కేంద్ర బడ్జెట్ రూ.48 లక్షల కోట్లు.. రక్షణ రంగానికి అత్యధికం.. వ్యవసాయానికి అత్యల్ప కేటాయింపులు

Budget 2024: పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ 2024ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టారు.

Narendra modi: అభివృద్ధి చెందిన భారతదేశానికి 'వికసిత్ భారత్' బడ్జెట్ పునాది: ప్రధాని మోదీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించిన 2024 మధ్యంతర బడ్జెట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రశంసించారు.

Budget-2024: వందే భారత్ తరహాలో40,000 రైలు కోచ్‌లు : ఆర్థిక మంత్రి

ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ లో రైళ్లు, విమానయానరంగానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన చేశారు.

KCR oath: ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 

BRS supremo KCR oath: బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

01 Feb 2024
బడ్జెట్ 2024

New housing scheme: మధ్య తరగతికి కేంద్రం గుడ్ న్యూస్.. గ్రామాల్లో 2కోట్ల ఇళ్ల నిర్మాణం 

Budget 2024: సాధారణ ఎన్నికలకు వేళ పార్లమెంట్‌లో గురువారం ప్రవేశపెట్టిన 'మధ్యంతర బడ్జెట్ 2024'లో మధ్య తరగతి వర్గానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

01 Feb 2024
బడ్జెట్ 2024

Budget 2024: ఆదాయపు పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదు: నిర్మలా సీతారామన్ 

సార్వత్రిక ఎన్నికల వేళ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను గురువారం ప్రవేశపెట్టారు.

01 Feb 2024
బడ్జెట్ 2024

Interim Budget 2024: ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేసిన నిర్మలా సీతారామన్ 

సార్వత్రిక ఎన్నికల వేళ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం 'మధ్యంతర బడ్జెట్ 2024(Interim Budget 2024)ను సమర్పించారు.

Hemant Soren: ఈడీ అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన హేమంత్ సోరెన్

మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Gyanvapi mosque: కోర్టు తీర్పు తర్వాత జ్ఞానవాపిలో అర్ధరాత్రి పూజ, హారతి.. ఉత్తరప్రదేశ్‌లో అలర్ట్

జ్ఞానవాపి మసీదులోని సెల్లార్‌లోని విగ్రహాల ముందు పూజారి ప్రార్థనలు చేయవచ్చని వారణాసి జిల్లా కోర్టు బుధవారం తీర్పు ఇచ్చిన కొన్ని గంటల తర్వాత,అర్ధరాత్రి జ్ఞానవాపి ప్రాంగణంలో మతపరమైన వేడుకలు జరిగాయి.

01 Feb 2024
బడ్జెట్

Interim Budget 2024: ఈ 'మినీ బడ్జెట్‌'లో దేశం ఏం ఆశిస్తోందో తెలుసుకుందాం 

మరికొన్ని వారాల్లోనే లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం( ఫిబ్రవరి 1)మధ్యంతర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు.