NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Champai Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంపై సోరెన్
    తదుపరి వార్తా కథనం
    Champai Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంపై సోరెన్
    Champai Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంపై సోరెన్

    Champai Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంపై సోరెన్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 02, 2024
    01:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాంచీలోని రాజ్‌భవన్‌లో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఉపాధ్యక్షుడు చంపై సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

    మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడానికి క్షణాల ముందు మాజీ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేయడంతో బుధవారం రాత్రి ఆయనను సీఎంగా ఎన్నుకున్నారు.

    చంపాయ్ అపాయింట్‌మెంట్‌ను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ గురువారం అర్థరాత్రి ఖరారు చేశారు.

    తనకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు.గవర్నర్ 10 రోజుల్లోగా మెజారిటీ నిరూపించుకోవాలని కోరారు.

    జార్ఖండ్‌లోని కోల్హాన్ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయినా వారిలో ఆయన ఆరో వారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రమాణస్వీకారం చేస్తున్న చంపై సోరెన్

    JMM vice president Champai Soren takes oath as the Chief Minister of Jharkhand, at the Raj Bhavan in Ranchi. pic.twitter.com/xxcA7E8sxg

    — ANI (@ANI) February 2, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జార్ఖండ్

    తాజా

    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్
    RBI dividend payout: కేంద్రానికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. రూ.2.69 లక్షల కోట్లు చెల్లించేందుకు నిర్ణయం  ఆర్ బి ఐ
    Harvard University: ట్రంప్ పరిపాలనపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం దావా   అమెరికా
    AP DSC: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుంది.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు  సుప్రీంకోర్టు

    జార్ఖండ్

    ధన్‌బాద్‌: అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 15 మంది సజీవ దహనం ముఖ్యమంత్రి
    జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌కు తీవ్ర అస్వస్థత-ఆస్పత్రిలో చేరిక జార్ఖండ్ ముక్తి మోర్చా/జేఎంఎం
    Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్ అసెంబ్లీ ఎన్నికలు
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025