Page Loader
Narendra modi: అభివృద్ధి చెందిన భారతదేశానికి 'వికసిత్ భారత్' బడ్జెట్ పునాది: ప్రధాని మోదీ
అభివృద్ధి చెందిన భారతదేశానికి 'వికసిత్ భారత్' బడ్జెట్ పునాది: ప్రధాని మోదీ

Narendra modi: అభివృద్ధి చెందిన భారతదేశానికి 'వికసిత్ భారత్' బడ్జెట్ పునాది: ప్రధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 01, 2024
02:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించిన 2024 మధ్యంతర బడ్జెట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రశంసించారు. ప్రధాని మోదీ తన సంప్రదాయ ప్రసంగంలో, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించేందుకు ఈ బడ్జెట్‌ ఓ గ్యారెంటీ ఇచ్చిందన్నారు. వికసిత భారత్‌కు మూలస్తంభాలైన యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారతకు ఇది కృషి చేస్తుందన్నారు. లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వెంటనే ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు.ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్,ఆమె బృందాన్నిఅభినందించారు. ఈ బడ్జెట్ యువ భారత ఆకాంక్షలకు ప్రతిబింబమని..సాంకేతికత రంగంలో పరిశోధన, సృజనాత్మకత కోసం రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని మోదీ ప్రసంగం