భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Kota:: 'అమ్మా నాన్న, జేఈఈ నా వల్ల కాదు.. జేఈఈ, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్‌లోని కోటాలో సోమవారం నాడు 18 ఏళ్ల జేఈఈ ఔత్సాహిక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Land-For-Jobs Case: విచారణ కోసం ఈడీ ఆఫీస్‌కు లాలూ ప్రసాద్ యాదవ్
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో ఆర్జేడీ అధినేత, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం ఉదయం బిహార్ పాట్నలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో గోడ దూకి రన్‌వేపైకి ప్రవేశించిన ఆగంతకుడు..హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్
రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్న వేళ దేశ రాజధాని దిల్లీలో హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో భారీ భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది.
Palghar : పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి మృతదేహం లభ్యం
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని రైల్వే స్టేషన్ వెలుపల గాయపడిన గుర్తులతో 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం కనుగొన్నారు.
Bihar politics: ఎన్డీఏలో చేరిన తర్వాత.. ఆర్జేడీపై నితీష్ కుమార్ మొదటి వేటు
జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ 'ఇండియా' కూటమిని వీడి.. బిహార్‌లో బీజేపీ మద్దతుతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Hanuman Flag: "హనుమాన్ జెండా" తొలగించినందుకు కర్ణాటకలో నిరసనలు.. సై అంటే సై అంటున్న కాంగ్రెస్,బీజేపీ
Hanuman Flag: కర్ణాటకలోని మాండ్యాలోని కెరగోడు గ్రామంలో హనుమాన్ జెండాను తొలగించడం వివాదాస్పదమైంది. హనుమాన్ జెండాను తొలగించడంతో రాజకీయ ఘర్షణలు, నిరసనలు మొదలయ్యాయి.
Pune : పూణెలోని హోటల్ గదిలో మహిళా టెక్కీని కాల్చి చంపిన బాయ్‌ఫ్రెండ్
పూణెలోని ఓ హోటల్‌లో ఐటీ ప్రొఫెషనల్‌ని ఆమె ప్రియురాలిని కాల్చి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
NCRB: దేశంలో చిన్నారులపై 96 శాతం పెరిగిన అత్యాచారాలు
దేశంలో చిన్నారులపై నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దేశంలో 2016-2022 మధ్య కాలంలో పిల్లలపై అత్యాచారం కేసులు భయంకరంగా పెరిగాయి.
Chief Ministers oath: నితీష్ కుమార్ రికార్డు.. దేశంలో ఎక్కువసార్లు ప్రమాణస్వీకారం చేసిన సీఎంలు వీరే
బిహార్ సీఎం నితీష్ కుమార్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఆదివారం ఆయన 9వ సారి సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు.
Nitish Kumar: బిహార్ సీఎంగా 9వ సారి ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్
బిహార్‌లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.
Galla jayadev: రాజకీయాలకు గుడ్ బై చెప్పిన గల్లా జయదేవ్.. వేధింపులే కారణం
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ క్రీయాశీలక రాజకీయాలకు స్వస్తి చెప్పారు.
Tamil Nadu: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
తమిళనాడు రాష్ట్రంలోని తెన్‌కాసిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సరుకులతో వెళ్తున్న ట్రక్కు, కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి.
Bihar politics: 'చెత్త తిరిగి డస్ట్‌బిన్‌లోకే వెళ్లింది'.. నితీష్ కుమార్‌పై కాంగ్రెస్, ఆర్జేడీ నేతల ఫైర్
బిహార్‌లో అధికార కూటమిని రద్దు చేస్తూ.. ఆదివారం నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Nitish Kumar: అందుకే 'కూటమి' నుంచి బయటకు వచ్చా: నితీష్ కుమార్
జాతీయ స్థాయిలో ప్రతిపక్ష 'ఇండియా' కూటమి, బిహార్ రాష్ట్ర స్థాయిలో అధికార 'మహాఘట్‌బంధన్'తో నితీష్ కుమార్ తెగతెంపులు చేసుకున్నారు.
Nitish Kumar: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా.. గవర్నర్‌కు లేఖ అందజేత
బిహార్ సీఎం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసిన అనంతరం ఆయన తన రాజీనామాను సమర్పించారు.
Gyanvapi Survey Report: జ్ఞానవాపి మసీదులో55 హిందూ దేవతల విగ్రహాలు- ఏఎస్ఐ సర్వేలో వెల్లడి
జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) బృందం చేసిన సర్వేలో సంచలన విషయాలు వెలువడ్డాయి.
Kalkaji temple: కల్కాజీ ఆలయంలో ప్రమాదం.. కుప్పకూలిన స్టేజ్
దిల్లీలోని కల్కాజీ టెంపుల్‌లో జాగరణ సందర్భంగా వేదిక కూలిపోయింది. స్టేజీ కూలడంతో 17మందికి గాయాలు కాగా, ఒక మహిళ మృతి చెందింది.
BJP: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా.. రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన బీజేపీ
లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు, కో-ఇన్‌ఛార్జులను నియమించింది.
Bihar politics: నేడు నితీష్ కుమార్ రాజీనామా.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన బిహార్ సీఎం
బిహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీ కూటమిలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
Bihar politics: బిహార్ కాంగ్రెస్‌లో కలవరం.. ఎమ్మెల్యేల ఫోన్లు స్వీచాఫ్.. నితీశ్‌తో పాటు ఎన్డీఏ కూటమిలోకి ?
బిహార్ సీఎం నితీష్ కుమార్ 'ఇండియా' కూటమిని వీడి.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరుకున్నారన్న వార్తల నేపథ్యంలో జాతీయ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.
Telangana: తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం
ఆరు గ్యారంటీల అమలులో భాగంగా తెలంగాణ సర్కార్ మరో ముందడుగు వేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Land For Job Scam: లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, కుమార్తెకు దిల్లీ కోర్టు సమన్లు
బిహార్ రాజకీయాల్లో ఆర్జేడీ పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకవైపు బీజేపీతో చేతులు కలిపేందుకు సీఎం నితీశ్ కుమార్ సిద్ధమవుతుండగా.. మరోవైపు లాలూ కుటుంబం మరో చిక్కుల్లో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది.
KTR: ఆటోలో ప్రయాణించిన కేటీఆర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం వినూత్నంగా ఆటోలో ప్రయాణించారు. యూసుఫ్‌గూడ్ నుంచి ఆయన జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ భవన్ వరకు ఆటోలో వెల్లడం గమనార్హం.
Amit Shah: అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
Kerala Governor: ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేయకపోవడంపై.. రోడ్డుపై కేరళ గవర్నర్ నిరసన
కేరళ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని ఘటన కొల్లంలో చోటుచేసుకుంది. కేరళలో రెండ్రోజులుగా సాగుతున్న గవర్నర్ వర్సెస్ ఎస్‌ఎఫ్‌ఐ వార్ హద్దులు దాటి తారాస్థాయికి చేరుకుంది.
Bihar Politics: నితీశ్ ఉదంతం వేళ.. బిహార్ కాంగ్రెస్ సీనియర్ అబ్జర్వర్‌గా భూపేష్ బఘేల్ నియామకం
ప్రతిపక్ష ఇండియా కూటమిని బిహార్ సీఎం నితీశ్ కుమార్ వీడుతున్నట్లు వార్తలు వస్తున్న వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది.
Maratha Reservation: మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి దిగొచ్చిన సర్కార్.. దీక్షను విరమించిన మనోజ్ జరంగే
మరాఠా రిజర్వేషన్ అంశంపై మహారాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమం ఎట్టకేలకు ముగిసింది.
Delhi: బీజేపీ కుట్ర.. మా ఏడుగురు ఎమ్మెల్యేలకు రూ.25 కోట్ల చొప్పున ఆఫర్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
ACP Son Murder: ఏసీపీ కొడుకు దారుణ హత్య.. కాలువలో విసిరేసిన మృతదేహం
దిల్లీ ఏసీపీ కుమారుడిని హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏసీపీ కుమారుడు లక్ష్యయ్ చౌహాన్ జనవరి 23 నుంచి కనిపించకుండా పోయాడు.
Ram Mandir: అయోధ్య రామాలయంలో మారిన హారతి, దర్శన సమయాలు.. మీరూ తెలుసుకోండి
అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ ట్రస్ట్ అప్రమత్తమైంది.
భవనంలో అగ్ని ప్రమాదం.. 9 నెలల చిన్నారి సహా నలుగురు మృతి
దిల్లీలోని షహదారా ప్రాంతంలోని ఓ భవనంలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో 9 నెలల చిన్నారితో సహా నలుగురు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
Pawan Kalyan: రాజోలు, రాజానగరం నుండి జనసేన పోటీ
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ రెండు స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
Gyanvapi Case: జ్ఞానవాపి మసీదుకి ముందు అక్కడ పెద్ద హిందూ దేవాలయం ఉండేది..ఏఎస్‌ఐ సంచలన నివేదిక
ఉత్తర్‌ప్రదేశ్ లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయంలో పెద్ద హిందూ దేవాలయ నిర్మాణం ఉన్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)ఇటీవలి నివేదిక సూచిస్తోందని హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ గురువారం పేర్కొన్నారు.
Republic Day: మహిళా శక్తిని చాటనున్న రిపబ్లిక్ డే..ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం దేశమంతా ఘనంగా జరగనున్నాయి.
Padma Awards 2024:వెంకయ్యనాయుడు,చిరంజీవికి పద్మవిభూషణ్,మిథున్‌కి పద్మభూషణ్..2024కుగాను పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. 2024కుగాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది.
Intimacy in Car: పబ్లిక్ ప్లేస్ లో శృంగారం.. ప్రశ్నించిన పోలీస్.. ఆపై ఏమైందంటే!
బెంగళూరులో గురువారం ఓ జంట పబ్లిక్ ప్లేస్ లో రోడ్డుపై కారు ఆపి, ఆ కారులోనే పని కానిచ్చేశారు.పైగా, ఇదేంటని ప్రశ్నించిన పోలీసు అధికారిని కారుతో గుద్దేశారు.
Tamilnadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..బహుళ వాహనాలు ఢీకొని నలుగురు మృతి, 8 మందికి గాయాలు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మపురి జిల్లా తోప్పూర్ ఘాట్ రోడ్డు వద్ద బుధవారం ఓ వంతెనపై బహుళ వాహనాలు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
YS Sharmila: రాజశేఖర్ రెడ్డి వారసులం అని చెప్పుకుంటే కాదు.. జగన్, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనితీరుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అసంతృప్తి వ్యక్తం చేశారు.
Haridwar: బ్లడ్ క్యాన్సర్‌ని నయం అవుతుందని..బాలుడిని గంగలో ముంచడంతో..
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. బాలుడు రవి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.